AP AHA Recruitment 2023
Andhra Pradesh Animal Husbandry Department A Government of Andhra Pradesh Under has released the Official Notification for the Recruitment of Animal Husbandry Assistant Vacancy. Those Candidates who are interested in the Recruitment 1896 Vacancy Details & Educational Qualification & Selection Process & Salary / Pay Scale & Exam Pattern & Syllables & Online Application Process completed All Eligibility criteria can read the Notification & Apply Online.
Vacancy Details Of AP AHA Notification 2023
ఏ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలయింది ?
- పశు సంవర్ధక సహాయకులు (Animal Husbandry Assistant)
Vacancy Details - ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది?
District | No. of vacancies |
ANANTHAPUR | 473 |
CHITTOOR | 100 |
KURNOOL | 252 |
YSR KADAPA | 210 |
SPSR NELLORE | 143 |
PRAKASHAM | 177 |
GUNTUR | 229 |
KRISHNA | 120 |
WEST GODAVARI | 102 |
EAST GODAVARI | 15 |
VISAKHAPATNAM | 28 |
VIZIANAGARAM | 13 |
SRIKAKULAM | 34 |
Total | 1896 |
Important Dates - ముఖ్యమైన తేదీలు ఏంటి?
- అప్లికేషన్ ఆన్లైన్ మొదలు అయ్యే తేదీ : 20-11-2023
- అప్లికేషన్ కు చివరి తేదీ : 11-12-2023 up to 11:59 pm
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 11-12-2023
- హాల్ టికెట్ విడుదల తేదీ : 27-12-2023
- పరీక్ష తేదీ : 31-12-2023
Educational Qualification - విద్యా అర్హతలు ఏమిటి ?
ఏదైనా ఒక విద్యా అర్హత ఉంటె సరిపోతుంది- రెండు సంవత్సరాల వసు సంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు
- డైరీ మరియు పౌల్ట్రీ సైన్స్ లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు
- డైరీ బోర్డులో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తో పాటు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు
- ఓపెన్ ఇంటర్మీడియట్ అందులో డైరీ ఫార్మింగ్ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
- డైరీ సైన్స్ లో B.Sc
- డైరీ సైన్స్ ఒక సబ్జెక్టు కలిగిన ఏదైనా M.Sc
- డైరీ సైన్స్ లో M.Sc
- వెటర్నరీ సైన్స్ లో Diploma
- డైరీ టెక్నాలజీలో B.Tech
- డైరీ ప్రాసెసింగ్ లో Diploma (SVVU లో)
- భారత్ సేవకు సమాజ్ లో వెటర్నరీ సైన్స్ Diploma
- డైరీ అండ్ అనిమల్ హస్బండ్రీలో ఒకేషనల్ కోర్సు
Application Fee - దరఖాస్తు కు ఫీజు :
Category | Application + Examination Fees | Candidates applying for non local districts (Per each district) |
SC/ST/PH/ExService men | Rs. 500/- | Rs. 500/- |
Others | Rs. 1000/- | Rs. 1000/- |
- The fee may be paid through payment Gateway ( Credit Card / Debit Card / Net Banking/UPI).
Age Limit - వయోపరిమితి ఎంత ?
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారికి
- వయోపరిమితి : 01 జూలై 2023 నాటికి
వయసు సడలింపు ఎంత ?
- SC/ST - 5 సంవత్సరాలు
- OBC - 5 సంవత్సరాలు
- PWD - 10 సంవత్సరాలు
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు - 5 సంవత్సరాలు
- Ex- Service Men - సర్వీస్ కాలం అనుగుణంగా 3 సంవత్సరాలు
- NCC -
- జనాభా గనన డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలల సర్వీస్ ఉన్నవారు - 3 సంవత్సరాలు
- వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు - 43 సంవత్సరాల వరకు
- వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు (SC/ST) - 48 సంవత్సరాల వరకు
Selection Process - ఎంపిక ప్రక్రియ ఏమిటి ?
- CBT రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగును
Exam Pattern - పరీక్ష విధానం ఎలా ఉంటుంది ?
- పార్ట్ A లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలకు 50 మార్కులు ఇవ్వడం జరుగును. 50 నిమిషాల సమయం ఉంటుంది.
- పార్ట్ B లో పశుసంవర్ధక శాఖ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటుంది సమయం 100 నిమిషాలు ఉంటుంది.
- మొత్తంగా 150 ప్రశ్నలకు 150 మార్కులు ఇవ్వటం జరుగును 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.
గమనిక :- ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కు ఉంటుంది.
Salary - శాలరీ ఎంత ?
- 2 సంవత్సరాల ప్రొబేషన్ సమయంలో Rs.15,000 /-
- రెగ్యులర్ అయ్యాక Rs. 22460 - 72810
AP Animal Husbandry Assistant పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
- ఆన్‌లైన్ అప్లికేషన్ User Manual : Click Here
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ : Click Here
అధికారిక నోటిఫికేషన్ : Click Here
అధికారిక వెబ్సైట్ : Click Here
AHA సిలబస్ PDF : Click Here