APPSC Group 1 Prelims Result 2023 Released For 81 Vacancies Notification APPSC Group 1 Prelims Result 2023 Released For 81 Vacancies Notification

APPSC Group 1 Prelims Result 2023 Released For 81 Vacancies Notification


APPSC Group 1 Recruitment 2023

Andhra Pradesh Public Service Commission(APPSC) A Government of Andhra Pradesh Under has released the Official Notification for the Recruitment of APPSC Group 1  Vacancy. Those Candidates who are interested in the Recruitment 81 Vacancy Details & Educational Qualification & Selection Process & Salary / Pay Scale & Exam Pattern & Syllables & Online Application Process completed All Eligibility criteria can read the Notification & Apply Online.


Vacancy Details Of APPSC Group 1 Notification 2023 

ఏ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలయింది ? 

  • Group 1 - Deputy Collectors, Assistant Commissioner of State Tax, Deputy Supdt. of Police, Deputy Supdt. of Jails, Divisional /District Fire Officers, Regional Transport Officers, District B.C. Welfare Officer, District Social welfare Officer, Deputy Registrar, Municipal Commissioner Grade-II, Assistant Prohibition & Excise Superintendent, Asst. Treasury Officer/Asst. Accounts Officer, District Employment officer, Assistant Audit Officer

APPSC Group 1 Important Dates - ముఖ్యమైన తేదీలు ఏంటి?

  • అప్లికేషన్ ఆన్లైన్ మొదలు అయ్యే తేదీ : 01-01-2024
  • అప్లికేషన్ కు చివరి తేదీ : 28-01-2024 up to 11:59 pm Extended
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-01-2024
  • ప్రిలిమనరీ హాల్ టికెట్ విడుదల తేదీ : పరీక్ష తేదీకి 1 వారం ముందు
  • ప్రిలిమనరీ పరీక్ష తేదీ : 17-03-2024
  • మెయిన్స్ పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు

APPSC Group 1 Vacancy Details - ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది?

Post NameTotal
Deputy Collectors in A.P.CivilService (Executive Branch)09
Asst. Commissioner of StateTax in A.P.State Tax Service18
Deputy Supdt. of Police (Civil)Cat-2 in A.P. Police Service26
Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service01
Divisional /District Fire Officersin State Disaster Response & Fire Services01
Regional Transport Officers in A.P. Transport Service06
District B.C. Welfare Officer in A.P. B.C. Welfare Service01
District Social welfare Officer in A.P Social Welfare Service03
Deputy Registrar in A.P.Cooperative Service05
Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Services01
Assistant Prohibition & Excise Superintendent in A.P Excise Service01
Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service03
District Employment officer in A.P Employment Exchange Service04
Assistant Audit Officer in A.P.State Audit Service02
Total Vacancy81

APPSC Group 1 Educational Qualification - విద్యా అర్హతలు ఏమిటి ?

  • ఏదైనా డిగ్రీ

APPSC Group 1 Application Fee - దరఖాస్తు కు ఫీజు :

CategoryExamination FeeProcessing fees
General Category CandidatesRs. 120Rs. 250
SC, ST, BC, PH & Ex-Service MenRs. 0Rs. 250
  • The fee may be paid through payment Gateway ( Credit Card / Debit Card / Net Banking/UPI).


APPSC Group 1 Age Limit - వయోపరిమితి ఎంత ? 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారికి
  • వయోపరిమితి : 01 జూలై 2023 నాటికి 

వయసు సడలింపు ఎంత ?

  • SC/ST - 5 సంవత్సరాలు
  • OBC - 5 సంవత్సరాలు
  • PWD - 10 సంవత్సరాలు
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు - 5 సంవత్సరాలు
  • Ex- Service Men - సర్వీస్ కాలం అనుగుణంగా 3 సంవత్సరాలు
  • NCC -
  • జనాభా గనన డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలల సర్వీస్ ఉన్నవారు - 3 సంవత్సరాలు
  • వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు - 43 సంవత్సరాల వరకు
  • వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు (SC/ST) - 48 సంవత్సరాల వరకు 


Selection Process - ఎంపిక ప్రక్రియ ఏమిటి ?

పరీక్ష విధానం : ఆఫ్‌లైన్ మోడ్ (OMR ఆధారిత) లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  •  ప్రిలిమనరీ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగును


APPSC Group 1 Exam Pattern - పరీక్ష విధానం ఎలా ఉంటుంది ?

Prelims Exam Pattern ప్రిలిమ్స్ పరీక్ష విధానం :

పేపర్భాగంప్రశ్నలుమార్కులుసమయం
పేపర్ – 1చరిత్ర మరియు సంస్కృతి3030 120 నిమిషాలు
భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు3030
భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక3030
భౌగోళిక శాస్త్రం3030
పేపర్ – 2మెంటల్ ఎబిలిటీ6060 120 నిమిషాలు
సైన్స్ అండ్ టెక్నాలజీ3030
కరెంటు ఈవెంట్స్3030
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

Mains Exam Pattern మెయిన్స్‌ పరీక్ష విధానం :

  • మెయిన్స్  పరీక్షలో ఏడు పేపర్లు ఉంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్ మరియు తెలుగులో కేవలం అర్హత సాధిస్తే సరిపోతుంది.
  • ఒక్కో పేపర్‌ను ప్రయత్నించడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం కేటాయించబడుతుంది.
పేపర్ప్రశ్నలుమార్కులుసమయం
తెలుగు పేపర్అర్హత సాధిస్తే సరిపోతుంది.150 మార్కులు180 నిమిషాలు
ఆంగ్లం పేపర్అర్హత సాధిస్తే సరిపోతుంది.150 మార్కులు180 నిమిషాలు
మెయిన్స్ పరీక్షపేపర్ 1: జనరల్ ఎస్సే – సమకాలీన ఇతివృత్తాలు మరియు ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై.150 మార్కులు180 నిమిషాలు
పేపర్ 2: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సాంస్కృతిక మరియు భౌగోళిక శాస్త్రం150 మార్కులు180 నిమిషాలు
పేపర్ 3: రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి150 మార్కులు180 నిమిషాలు
పేపర్ 4: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు అభివృద్ధి150 మార్కులు180 నిమిషాలు
పేపర్ 5: శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు మరియు పర్యావరణ సమస్యలు150 మార్కులు180 నిమిషాలు
ఇంటర్వ్యూ75 మార్కులు 
మొత్తం మార్కులు825 మార్కులు

APPSC Group 1 Salary - శాలరీ ఎంత ?

Post NameSalary
Deputy Collectors in A.P. Civil Service (Executive Branch)Rs. 61,960- 1,51,370/-
Assistant Commissioner of State Tax in A.P. State Tax ServiceRs. 61,960- 1,51,370/-
Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police ServiceRs. 61,960- 1,51,370/-
Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail ServiceRs. 57,100- 1,47,760/-
Divisional /District Fire Officers in State Disaster Response & Fire ServicesRs. 57,100- 1,47,760/-
Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts ServiceRs. 54,060- 1,40,540/-
Regional Transport Officers in A.P. Transport ServiceRs. 57,100- 1,47,760/-
Mandal Parishad Development Officer in A.P. Panchayat Raj and Rural Development ServiceRs. 54,060- 1,40,540/-
District Registrars in A.P. Registration and Stamps ServiceRs. 57,100- 1,47,760/-
District Tribal Welfare Officer in A.P. Tribal Welfare ServiceRs. 57,100- 1,47,760/-
District B.C. Welfare Officer in A.P. B.C. Welfare ServiceRs. 57,100- 1,47,760/-
Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration ServicesRs. 54,060- 1,40,540/-
Administrative Officer / Lay Secretary & Treasurer Grade.II in A.P. Medical and Health (Administration) ServiceRs. 54,060- 1,40,540/-
Assistant Audit Officer in A.P. State Audit ServiceRs. 54,060- 1,40,540/-
Deputy Registrar in A.P. Cooperative ServiceRs. 57,100 -1,47,760/-
Assistant Audit Officer in A.P. State Audit ServiceRs. 54,060 -1,40,540/-


APPSC Group 1 పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

  • Step 1: Go to the Commission's official website.
  • Step 2: Click on the ‘Login’ menu, and you will be redirected to the Commission’s One Time Profile Registration (OTPR) page. 
  • Step 3: Click on the One Time Profile Registration (OTPR).
  • Step 4: After you click on the OTPR, a new page will open. In the ‘Direct Recruitment’ section, click on ‘New Registration’.
  • Step 5: Enter all the required details on the new page carefully and upload scanned copies of your documents to register yourself with the Commission.
  • Step 6: Preview your entered details properly and submit the details.
  • Step 7: An ‘OTPR Reference ID’ will be generated. Note it down for future purposes.
  • Step 8: Now login with the reference ID and password and click on ‘Online Application Submission’ after you have logged in.
  • Step 9: Select the APPSC Group 1 examination notification 2023 you want to appear for and complete the payment process.
  • Step 10: Once you have completed the fee payment for your preferred exam, you can print the application fee. Download it and get a printout for future requirements.


Prelims Result : Click Here

Prelims Admit Card : Click Here

ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ : Click Here

అధికారిక నోటిఫికేషన్ : Click Here

అధికారిక వెబ్సైట్ : Click Here

APPSC Group 1 సిలబస్ PDF : Click Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area

close