GATE 2026 Notification - Exam Date, Eligibility, Syllabus & Fees – Full Details in Telugu GATE 2026 Notification - Exam Date, Eligibility, Syllabus & Fees – Full Details in Telugu

GATE 2026 Notification - Exam Date, Eligibility, Syllabus & Fees – Full Details in Telugu

GATE 2026 నోటిఫికేషన్ విడుదల – అర్హత, పరీక్ష తేదీలు & దరఖాస్తు వివరాలు

GATE 2026 Notification in Telugu  GATE 2026 Exam Date  GATE 2026 Eligibility Criteria  GATE 2026 Syllabus PDF in Telugu  GATE 2026 Application Fees  IIT Guwahati GATE 2026 Details  GATE 2026 Registration Process

GATE అంటే ఏమిటి? (What is GATE?)

GATE (Graduate Aptitude Test in Engineering) అనేది భారతదేశంలోని ఐఐటీలు (IITs) మరియు ఐఐఎస్సీ (IISC) వంటి ప్రతిష్టిత సంస్థల under ఏర్పాటు చేయబడిన జాతీయ స్థాయి పరీక్ష. ఇది ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ మరియు సైన్స్ రంగాలలో స్నాతకోతర అధ్యయనాల (M.E., M.Tech, Ph.D.) కోసం ప్రవేశం పొందడానికి మరియు PSUల (పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్)లో ఉద్యోగాల కోసం అర్హత నిర్ధారించే పరీక్ష.

Graduate Aptitude Test in Engineering (GATE) 2026

www.jobmaama.com

Exam NameGraduate Aptitude Test in Engineering (GATE) 2026
Conducting BodyIIT Guwahati
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs

పోస్టుల వివరాలు / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026

ముఖ్యమైన తేదీలు / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Important Dates :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 21-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-09-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-09-2025
  • పొడిగించిన వ్యవధి ముగింపు (ఆలస్య రుసుముతో) ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 09-10-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ : 3 జనవరి 2026
  • పరీక్ష తేదీ : ఫిబ్రవరి 7, 8, 14, మరియు 15, 2026
  • ఫలితాల ప్రకటన : 19 మార్చి  2026
  • స్కోర్ కార్డులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి తేదీ : మార్చి 27, 2026 నుండి మే 31, 2026 వరకు

వయోపరిమితి / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Age Limit :

  • వయస్సు పరిమితి : ఏమీ లేదు (ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు).

అర్హతలు / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Qualification :

విద్యార్హత :

  • B.E./B.Tech/B.Pharm/B.Arch/B.Plan లేదా సమానమైన డిగ్రీ (4 సంవత్సరాలు).
  • చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • M.Sc/BS-MS/Int. M.Sc/Int. B.S-M.S కలిగిన వారు కూడా కొన్ని పేపర్లకు అర్హులు

GATE స్కోర్ యొక్క ప్రాముఖ్యత (Importance of GATE Score) :

  • M.Tech ప్రవేశం: IITs, NITs, IIITs, మరియు ఇతర ప్రతిష్టిత విశ్వవిద్యాలయాలలో M.Tech ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందడానికి.
  • PSU ఉద్యోగాలు: BARC, ONGC, IOCL, HPCL, NTPC, BHEL మొదలైనవి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి.

ఎంపిక విధానం / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Exam Pattern :

Paper CodeGeneral Aptitude (GA) MarksSubject MarksTotal MarksTotal Time (Minutes)
AE, AR, AG, BT, CE, CH, CS, CY, EC, EE, ES, EY, IN, MA, ME, MN, MT, PE, PH, PI, TF, ST, and BM1585100180
GG [Part A + Part B (Section 1 Geology OR Section 2 Geophysics)]1525 + 60100180
XE (Section A + Any TWO Sections)1515 + (2 x 35)100180
XH (Section B1 + Any ONE Section)1525 + (1 x 60)100180
XL (Section P + Any TWO Sections)1525 + (2 x 30)100180

Marking Scheme:

  • 1-mark questions: 1/3 negative marking (MCQ only)
  • 2-mark questions: 2/3 negative marking (MCQ only)
  • No negative marking for MSQ and NAT

సబ్జెక్ట్లు (Subjects/Papers) :

GATE 2026లో 30 సబ్జెక్ట్లలో పరీక్షలు నిర్వహించబడతాయి. మీరు వాటిలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవచ్చు. ప్రధాన సబ్జెక్ట్లు:

  • Aerospace Engineering (AE)
  • Agricultural Engineering (AG)
  • Architecture and Planning (AR)
  • Civil Engineering (CE)
  • Computer Science and Information Technology (CS)
  • Electrical Engineering (EE)
  • Electronics and Communication Engineering (EC)
  • Mechanical Engineering (ME)
  • Biotechnology (BT)
  • Chemistry (CY)
  • Physics (PH)
  • Life Sciences (XL)
  • (మరియు ఇతర సబ్జెక్ట్లు...)

GATE 2026 Syllabus

The exam will cover 30 papers including traditional streams like CSE, ECE, ME, CE, EE, and new additions. Each paper has:

  • General Aptitude (15 marks)
  • Engineering Mathematics (for most papers)
  • Subject-specific syllabus

This year, Energy Science (XE-I) has been added under the XE paper. The detailed syllabus for each subject is provided in the official brochure.

దరఖాస్తు ఫీజు / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
  • సాధారణ ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.1500/-, మరియు SC/ST/PwBD/Female అభ్యర్థులకు Rs.1000/-
  • లేట్‌ ఫీజుతో : General,OBC,EWS అభ్యర్థులకు Rs.2000/-, మరియు SC/ST/PwBD/Female అభ్యర్థులకు Rs.2500/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / Graduate Aptitude Test in Engineering (GATE) 2026 Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

ఎలా సిద్ధపడాలి ? (Preparation Tips) :

  • సిలబస్ ని పూర్తిగా అర్థం చేసుకోండి.
  • ప్రతిరోజు 4-5 గంటలు ప్రాక్టీస్ చేయండి.
  • పాత ప్రశ్నపత్రాలు (2007–2025) సాధన చేయండి.
  • మాక్ టెస్ట్ సిరీస్ (Made Easy, ACE, Gradeup) రాయండి.
  • స్ట్రాంగ్ టాపిక్స్ ని రివిజన్ చేయండి, వీక్ టాపిక్స్ పై ఫోకస్ పెట్టండి.

మీ GATE 2026 జర్నీ సక్సెస్ కావాలని శుభాకాంక్షలు! 🚀
మీ లక్ష్యం IIT లేదా PSU అయితే, ఈ పరీక్ష మీకు బ్రిడ్జ్ అవుతుంది!

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా GATE 2026 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

GATE 2026 Test PAPERS & Syllabus

Official Notification

Official Website

Also Read : 👇

  1. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  2. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  3. Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
  4. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  5. LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 – Apply Online For 491 Vacancies Notification
  6. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  7. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  8. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  9. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification
  10. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close