NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification

NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కమ్పని లో 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కమ్పని లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరేలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) (స్కేల్ - I) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 550 ఖాళీ వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

The New India Assurance Company Limited (NIACL)

Administrative Officers Vacancies 2025

www.jobmaama.com

Posts NameAdministrative Officer (AO) Scale-I
Advt No.CORP.HRM/AO/2025
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy550 Posts

పోస్టుల వివరాలు / NIACL Administrative Officer Vacancy Details :

  • పోస్టు పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరేలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) (స్కేల్ - I)
  • పోస్టుల సంఖ్య : 550

ముఖ్యమైన తేదీలు / NIACL Administrative Officer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30-08-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 30-08-2025
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 14 సెప్టెంబర్ 2025
  • మెయిన్స్ పరీక్ష తేదీ : 29 అక్టోబర్ 2025

వయోపరిమితి / NIACL Administrative Officer Age Limit :

  • Minimum Age Required : 21 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 01 August 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / NIACL Administrative Officer Qualification :

  • విద్యార్హత : ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి

ఎంపిక విధానం / NIACL Administrative Officer Selection Process :

  • రాత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది.
    • ఫేజ్-I (ప్రిలిమినరీ పరీక్ష).
    • ఫేజ్-II (మెయిన్స్ పరీక్ష).
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

ప్రిలిమినరీ పరీక్ష నమూనా / NIACL Administrative Officer Prelims Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 60 minutes
Name of TestNo. of QuestionsTotal Marks
English Language3030
Reasoning Ability3535
Quantitative Aptitude3535
Total100100

మెయిన్స్ పరీక్ష నమూనా / NIACL Administrative Officer Mains Exam Pattern :

(I) Objective Test : The Objective Test of 2.5 hours’ duration will be as follows. There will be separate timing for every section. 5 minutes of time before the start of exam will be provided for the text to be written in the space provided on the call letter.

For Generalists : 

  • Negative Marking : 1/4th
  • Time Duration : 150 minutes
Name of TestNo. of QuestionsTotal Marks
Reasoning Ability5050
English Language5050
General Awareness5050
Quantitative Aptitude5050
Total200200

For Specialists :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 150 minutes
Name of TestNo. of QuestionsTotal Marks
Reasoning Ability4040
English Language4040
General Awareness4040
Quantitative Aptitude4040
Professional Knowledge4040
Total200200

(ii) Descriptive Test : The Descriptive Test of 30 minutes’ duration with 30 marks will be a Test of English Language (Letter Writing-10marks & Essay-20 marks). The descriptive test will be in English only and will be conducted through on-line mode.

జీతం / NIACL Administrative Officer Salary :

  • Basic pay of Rs. 50,925/- in the scale of Rs.50925-2500(14)-85925-2710(4)- 96765 and other admissible allowance as applicable. approximately Rs. 90,000/- p.m

దరఖాస్తు ఫీజు / NIACL Administrative Officer Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs. 850/-, మరియు SC/ST/PwBD అభ్యర్థులకు Rs. 100/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా 26 ఆగస్టు 2025 లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / NIACL Administrative Officer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కమ్పని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IBPS Clerk Recruitment 2025 – Apply Online For 10277 Vacancies Notification
  2. BSF Constable Tradesmen Recruitment 2025 – Apply Online For 3588 Vacancies Notification
  3. IB Security Assistant Recruitment 2025 – Apply Online For 4987 Vacancies Notification
  4. DSSSB Jail Warder and Other Posts Recruitment 2025 – Apply Online For 2119 Vacancies Notification
  5. SBI Clerk Recruitment 2025 – Apply Online For 5180 Vacancies Notification
  6. Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
  7. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  8. APPSC Forest Beat Officer & Assistant Beat Officer Recruitment 2025 – Apply Online For 691 Vacancies Notification
  9. IB ACIO Recruitment 2025 – Apply Online For 3717 Vacancies Notification
  10. Oriental Insurance Assistant Recruitment 2025 – Apply Online For 500 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close