RRB Paramedical Staff Recruitment 2025 – Apply Online For 434 Vacancies Notification RRB Paramedical Staff Recruitment 2025 – Apply Online For 434 Vacancies Notification

RRB Paramedical Staff Recruitment 2025 – Apply Online For 434 Vacancies Notification

రైల్వే లో 434 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

RRB Paramedical Staff Recruitment 2025  RRB Paramedical Notification 2025  RRB Paramedical Apply Online 2025  RRB Paramedical Vacancy 2025  RRB Paramedical Staff Jobs 2025

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 434 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Railway Recruitment Board (RRB)

Various Paramedical Staff Posts Vacancies 2025

www.jobmaama.com

Posts NameVarious Paramedical Staff Posts
Advt No.CEN 03/2025
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy434 Posts

పోస్టుల వివరాలు / RRB Paramedical Staff Vacancy Details :

  • పోస్టు పేరు : పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
  • పోస్టుల సంఖ్య : 434
Post NameVacancies
Nursing Superintendent272
Pharmacist (Entry Grade)105
Health & Malaria Inspector Grade III33
Dialysis Technician04
ECG Technician04
LAB Assistant Grade II12
Radiographer X-ray Technician04
Total434

ముఖ్యమైన తేదీలు / RRB Paramedical Staff Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 18-09-2025, 23:59 గంటల వరకు (Extended)
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 20-09-2025
  • దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 21-09-2025 నుండి 30-09-2025 వరకు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

వయోపరిమితి / RRB Paramedical Staff Age Limit :

పోస్ట్ పేరువయస్సు
Nursing Superintendent20 to 40 years
Health & Malaria Inspector Grade III18 to 33 years
Dialysis Technician20 to 33 years
Pharmacist (Entry Grade)20 to 35 years
Radiographer X-Ray Technician19 to 33 years
ECG Technician18 to 33 years
Laboratory Assistant Grade II18 to 33 years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / RRB Paramedical Staff Qualification :

విద్యార్హత : 

  • Nursing Superintendent : B.Sc Nursing OR Certificate as Registered Nurse and Midwife with 3 years course in General Nursing and Midwifery
  • Health & Malaria Inspector Grade III : B.Sc. having studied Chemistry as Main / Optional subject in any branch of Chemistry while undertaking the course. Plus One-year Diploma of Health / Sanitary Inspector
  • Dialysis Technician : B.Sc with diploma in Haemodialysis + 2 years experience
  • Pharmacist (Entry Grade) : 12th in Science OR Diploma in Pharmacy OR Bachelor in Pharmacy (B.Pharma)
  • Radiographer X-Ray Technician : 12th with Physics and Chemistry OR Diploma in Radiography/X-Ray Technician (2 years) OR Science graduates with Diploma in Radiography (preferred)
  • ECG Technician : 12th/Graduation in Science + Certificate/Diploma in ECG Laboratory Technology (1 to 2 years) + 1 year experience
  • Laboratory Assistant Grade II : 12th with Science (Physics and Chemistry) OR Diploma in Medical Laboratory Technology (DMLT)

ఎంపిక విధానం / RRB Paramedical Staff Selection Process :

  • రాత పరీక్ష (CBT)
  • మెడికల్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / RRB Paramedical Staff Exam Pattern :

  • Negative Marking : 1/3th
  • Time Duration : 90 minutes
Name of TestNo. of QuestionsTotal Marks
Professional ability7070
General Awareness1010
General Arithmetic, General Intelligence and Reasoning1010
General science1010
Total100100

జీతం / RRB Paramedical Staff Salary :

Post NameSalary
Nursing SuperintendentLevel-7 (Rs. 44900- 142400)
Pharmacist (Entry Grade)Level- 5 (Rs. 29,200 - 92,300)
Health & Malaria Inspector Grade IIILevel-6 (Rs. Rs. 35400 - 112400)
Dialysis TechnicianLevel-6 (Rs. Rs. 35400 - 112400)
ECG TechnicianLevel- 4 (Rs. 25,500 - 81,100)
LAB Assistant Grade IILevel 3 - (Rs. 21,700- 69,100)
Radiographer X-ray TechnicianLevel- 5 (Rs. 29,200 - 92,300)

దరఖాస్తు ఫీజు / RRB Paramedical Staff Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-, మరియు SC/ST/PwBD/Ex-Servicemen/Female/Transgender అభ్యర్థులకు Rs.250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

Refunded After Appearing CBT Exam : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.400/-, మరియు SC/ST/PwBD/Ex-Servicemen/Female/Transgender అభ్యర్థులకు Rs.250/- 
  • CBT పరీక్ష రాసిన తర్వాత రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు.

దరఖాస్తు చేయు విధానం / RRB Paramedical Staff Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా రైల్వే లో పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Extended Notice

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  2. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  3. IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
  4. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  5. LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 – Apply Online For 491 Vacancies Notification
  6. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  7. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  8. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification
  9. DSSSB Court, Room & Security Attendant Recruitment 2025 – Apply Online For 334 Vacancies Notification
  10. PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 – Apply Online For 1543 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close