రిజర్వ్ బ్యాంక్ లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 572 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
Reserve Bank of India (RBI) Office Attendant Vacancies 2025 www.jobmaama.com | |
| Posts Name | Office Attendant (Class – IV) |
| Advt No. | Office Attendant - PY 2025 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 572 Posts |
💼 పోస్టుల వివరాలు / RBI Office Attendant Vacancy Details :
- పోస్టు పేరు : ఆఫీస్ అటెండెంట్.
- పోస్టుల సంఖ్య : 572
| RBI ఆఫీస్ / నగరం | మొత్తం ఖాళీలు | PwBD | Ex-Servicemen |
| Ahmedabad | 29 | 1 | 5 |
| Bengaluru | 16 | 1 | 3 |
| Bhopal | 4 | 0 | 0 |
| Bhubaneswar | 36 | 0 | 6 |
| Chandigarh | 2 | 0 | 0 |
| Chennai | 9 | 0 | 0 |
| Guwahati | 52 | 0 | 10 |
| Hyderabad | 36 | 1 | 6 |
| Jaipur | 42 | 2 | 8 |
| Kanpur & Lucknow | 125 | 2 | 25 |
| Kolkata | 90 | 0 | 18 |
| Mumbai | 33 | 0 | 6 |
| New Delhi | 61 | 1 | 12 |
| Patna | 37 | 0 | 7 |
| 🌐 మొత్తం (Total) | 572 | 8 | 106 |
📅 ముఖ్యమైన తేదీలు / RBI Office Attendant Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-01-2026
- ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 04-02-2026, 23:59 గంటల వరకు
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-02-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : 28 ఫిబ్రవరి & 01 మార్చి 2026
⏳ వయోపరిమితి / RBI Office Attendant Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 25 Years
- Age Limit as on : 01 January 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / RBI Office Attendant Qualification :
విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / RBI Office Attendant Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT)
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / RBI Office Attendant Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 90 Minutes
| Subject | Questions | Marks |
| Reasoning | 30 | 30 |
| General English | 30 | 30 |
| General Awareness | 30 | 30 |
| Numerical ability | 30 | 30 |
| Total | 120 | 120 |
💰 జీతం / RBI Office Attendant Salary :
- RBI Office Attendant Pay Scale :
- RBI లో ఆఫీస్ అటెండెంట్ జీతం : బేసిక్ పే నెలకు రూ.24,250 – 840 (4) – 27,610 – 980 (3) – 30,550 – 1,200 (3) – 34,150 – 1,620 (2) – 37,390 – 1,990 (4) – 45,350 – 2,700 (2) – 50,750 – 2,800 (1) – 53,550
💳 దరఖాస్తు ఫీజు / RBI Office Attendant Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs 450/- plus 18% GST
- SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/- plus 18% GST
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / RBI Office Attendant Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్‌ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RBI లో ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇


