IIT Mandi Recruitment 2026: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండి లో ఖాళీగా ఉన్న Junior Assistant బోధనేతర పోస్టుల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది.
Any Degree అర్హత కలిగిన అభ్యర్థులు ఈ Central Government Jobs కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
| Feature | Details |
|---|---|
| Organization | Indian Institute of Technology (IIT) Mandi |
| Post Name | Junior Assistant (Non-Teaching) |
| Qualification | Bachelor's Degree (55%) |
| Salary | As per 7th CPC Norms (Excellent Pay) |
| Last Date | 09-04-2026 |
| Job Location | Mandi, Himachal Pradesh |
Eligibility & Application Fee
- Qualification: కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానంతో Bachelor's Degree (కనీసం 55% మార్కులు) లేదా Master's Degree.
- Experience: అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్/ఆడిట్ విభాగాలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- Application Fee:
- Unreserved / EWS: Rs. 500/-
- OBC-NCL: Rs. 400/-
- SC/ST/Female/PWD/ESM: Rs. 300/- (Processing Fee Only)
Important Links for Job Seekers
| Official Notification | Download PDF |
| Apply Online Link | Click to Apply |
| Join Telegram Group | Join Now |
How to Apply (దరఖాస్తు విధానం):
- ముందుగా IIT Mandi అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- Junior Assistant Notification చదివి అర్హతను సరిచూసుకోండి.
- Apply Link పైన క్లిక్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ అవ్వండి.
- అవసరమైన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
- చివరగా Application Form ప్రింట్ తీసుకోండి.

