కోల్ ఇండియా లో 500 అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) లో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 500 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Mahanadi Coalfields Limited (MCL) Assistant Foreman & Technician Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Assistant Foreman & Technician |
| Advt No. | MCL/HQ/Recruitment/Open/2026/311 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 500 Posts |
💼 పోస్టుల వివరాలు / MCL Assistant Foreman & Technician Vacancy Details :
- పోస్టు పేరు : అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ .
- పోస్టుల సంఖ్య : 500
| పోస్టు పేరు | ఖాళీలు |
| Asst. Foreman (Electrical) | 150 |
| Technician (Electrician) | 350 |
📅 ముఖ్యమైన తేదీలు / MCL Assistant Foreman & Technician Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07-05-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 28-05-2026, 23:00 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28-05-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / MCL Assistant Foreman & Technician Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 30 Years
- Age Limit as on : 28 May 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / MCL Assistant Foreman & Technician Qualification :
1. Assistant Foreman (Electrical) (Trainee)
- అభ్యర్థి Electrical Engineering లో
👉 కనీసం 3 సంవత్సరాల Diploma (AICTE Approved) పూర్తి చేసి ఉండాలి
లేదా
👉 Electrical & Electronics Engineering లో Degree పూర్తి చేసి ఉండాలి
2. Technician (Electrician) (Trainee)
అభ్యర్థి క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి:
- 10వ తరగతి (Matriculation) పాస్ అయి ఉండాలి
- ITI (Electrician Trade) పూర్తి చేసి ఉండాలి
- NCVT / SCVT Certificate ఉండాలి
- కనీసం 1 సంవత్సరం ట్రైనింగ్ / పని అనుభవం ఉండాలి
- Mining LT Permit (440–550 Volts) ఉండాలి
📝 ఎంపిక విధానం / MCL Assistant Foreman & Technician Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / MCL Assistant Foreman & Technician Exam Pattern :
- 🔢 మొత్తం ప్రశ్నలు: 100
- 🎯 మొత్తం మార్కులు: 100 Marks
- ❌ Negative Marking లేదు
🔹 Section – A (General Awareness / Aptitude)
- ప్రశ్నలు: 20
- మార్కులు: 20
🔹 Section – B (Technical Subject)
- ప్రశ్నలు: 80
- మార్కులు: 80
💰 జీతం / MCL Assistant Foreman & Technician Salary :
1. Assistant Foreman (Electrical) (Trainee)
- నెలకు జీతం: ₹47,330/-
- అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి
- ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మంచి స్థిరమైన జీతం & సౌకర్యాలు ఉంటాయి
2. Technician (Electrician) (Trainee)
- రోజుకు జీతం: ₹1,583/-
- ట్రైనింగ్ పూర్తయ్యాక జీతం పెరిగే అవకాశం ఉంది
- Coal India Rules ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఇవ్వబడతాయి
💳 దరఖాస్తు ఫీజు / MCL Assistant Foreman & Technician Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
- SC/ST/PwBD/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / MCL Assistant Foreman & Technician Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా MCL లో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇


