ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) నుండి మొత్తం 135 Assistant Executive Engineer (AEE) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. Electrical, Civil మరియు Telecom Engineeringలో B.E./B.Tech పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు 30 జూన్ 2026 నుండి 20 జూలై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అర్హతలు, వయస్సు పరిమితి, జీతం, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింద తెలుసుకోండి.
| 🏢 సంస్థ పేరు | Eastern Power Distribution Company of Andhra Pradesh Ltd. (APEPDCL) |
| 📄 నోటిఫికేషన్ నంబర్ | EPCOR-06002(24)/1/2026-MPS-1-COR |
| 💼 పోస్టు పేరు | Assistant Executive Engineer (Electrical / Civil / Telecom) |
| 📊 మొత్తం ఖాళీలు | 135 Posts |
| 📍 ఉద్యోగ స్థలం | ఆంధ్రప్రదేశ్ |
| 📝 దరఖాస్తు విధానం | Online |
| 🏛 ఉద్యోగ రకం | State Government Job |
| 🌐 అధికారిక వెబ్సైట్ | https://www.apeasternpower.com |
| 📅 చివరి తేదీ | 20 జూలై 2026 (11:59 PM) |
📢 నోటిఫికేషన్ విడుదల తేదీ : 25-06-2026
🟢 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 30-06-2026 (ఉదయం 10:00 గంటలకు)
🔴 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 20-07-2026 (రాత్రి 11:59 గంటల వరకు)
🧪 ఆన్లైన్ Mock Test ప్రారంభం : 15-08-2026 నుండి
🎫 హాల్ టికెట్లు డౌన్లోడ్ : పరీక్ష ప్రారంభానికి 7 రోజుల ముందు
📝 Computer Based Test (CBT) : 22-08-2026 నుండి 29-08-2026 వరకు
📄 ప్రాథమిక Answer Key విడుదల : చివరి పరీక్ష పూర్తైన రెండవ రోజు
✍️ ప్రాథమిక Answer Keyపై అభ్యంతరాలు : విడుదలైన తేదీ నుండి 7 రోజులలోపు
✅ తుది Answer Key విడుదల : అభ్యంతరాల గడువు ముగిసిన 7 రోజుల తర్వాత
🏆 మెరిట్ లిస్ట్ (మార్కులు) : తుది Answer Key విడుదలైన 7 రోజుల తర్వాత (తాత్కాలికంగా సెప్టెంబర్ చివరి వారం)
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| Assistant Executive Engineer (Electrical) | 128 |
| Assistant Executive Engineer (Telecom) | 3 |
| Assistant Executive Engineer (Civil) | 4 |
| మొత్తం | 135 |
- Assistant Executive Engineer (Electrical): Electrical Engineering లేదా Electrical & Electronics Engineering (EEE)లో AICTE గుర్తింపు పొందిన B.E./B.Tech డిగ్రీ ఉత్తీర్ణత.
- Assistant Executive Engineer (Civil): Civil Engineeringలో AICTE గుర్తింపు పొందిన B.E./B.Tech డిగ్రీ ఉత్తీర్ణత.
- Assistant Executive Engineer (Telecom): Electronics & Communication Engineering (ECE) లేదా Telecommunication Engineeringలో AICTE గుర్తింపు పొందిన B.E./B.Tech డిగ్రీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి నిర్దేశించిన విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి.
📅 వయస్సు లెక్కింపు తేదీ : 01-07-2026
✅ కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🟢 SC / ST / BC / EWS అభ్యర్థులకు : గరిష్ట వయస్సు 47 సంవత్సరాలు
♿ PwBD అభ్యర్థులకు : గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు
⭐ Ex-Servicemen మరియు ఇతర వయో సడలింపులు : అధికారిక నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి.
- Computer Based Test (CBT)
- Certificate Verification
- Medical Fitness
- Final Merit List
| విషయం | మార్కులు |
|---|---|
| Core Subject (సంబంధిత ఇంజినీరింగ్) | 70 |
| Reasoning & General Intelligence | 5 |
| General Awareness | 7 |
| English Language & Comprehension | 5 |
| Quantitative Aptitude | 8 |
| Computer Knowledge | 5 |
| మొత్తం | 100 |
✅ పరీక్ష విధానం : Computer Based Test (CBT)
✅ మొత్తం ప్రశ్నలు : 100
✅ మొత్తం మార్కులు : 100
✅ పరీక్ష వ్యవధి : 3 గంటలు
✅ ప్రశ్నపత్రం భాష : English మాత్రమే
✅ Negative Marks లేవు.
💼 ప్రొబేషన్ కాలం : 2 సంవత్సరాలు (3 సంవత్సరాల నిరంతర సేవలో పూర్తి చేయాలి)
💵 ప్రొబేషన్ సమయంలో నెలవారీ వేతనం : ₹75,000/- (Consolidated Pay)
✅ ప్రొబేషన్ విజయవంతంగా పూర్తైన తర్వాత : RPS-2022 ప్రకారం రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుంది.
💰 పే స్కేల్ : ₹86,245 – ₹2,08,915/-
📈 Time Scale of Pay :
₹86,245 – 2,900 – 1,00,745 – 3,350 – 1,17,495 – 3,725 – 1,36,120 – 4,155 – 1,56,895 – 4,550 – 1,79,645 – 4,850 – 2,03,895 – 5,020 – ₹2,08,915
- అన్ని అభ్యర్థులకు : ₹1,000/-
- ఫీజు Online ద్వారా మాత్రమే చెల్లించాలి.
- SSC / Date of Birth Certificate
- B.E./B.Tech Degree & Marks Memos
- Aadhaar Card
- Recent Passport Size Photograph
- Candidate Signature
- Caste / EWS Certificate (వర్తిస్తే)
- PwBD / Ex-Serviceman Certificate (వర్తిస్తే)
- Valid Mobile Number & Email ID
- అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలి.
- ఒక అభ్యర్థి ఒకే Online Application మాత్రమే సమర్పించాలి.
- దరఖాస్తులో నమోదు చేసిన వివరాలు సరైనవిగా ఉండాలి.
- దరఖాస్తు చివరి తేదీ వరకు మాత్రమే Online Applications స్వీకరించబడతాయి.
- అన్ని అసలు సర్టిఫికెట్లు Certificate Verification సమయంలో సమర్పించాలి.
- తప్పుడు సమాచారం అందించిన అభ్యర్థుల దరఖాస్తు ఏ దశలోనైనా తిరస్కరించబడుతుంది.
- అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- Notificationను పూర్తిగా చదవండి.
- Online Apply లింక్‌పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- దరఖాస్తును Submit చేసి PDF Copyని Download చేసుకొని భద్రపరచండి.
📖 పూర్తి వివరాలు
📖 పూర్తి వివరాలు
📖 పూర్తి వివరాలు
Ans: మొత్తం 135 Assistant Executive Engineer (AEE) పోస్టులు ఉన్నాయి.
Ans: 20 జూలై 2026.
Ans: Computer Based Test (CBT), Certificate Verification మరియు Medical Fitness ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Ans: లేదు.
Ans: www.apeasternpower.com

