CCRUM Recruitment 2026 Notification Out for 179 Group A, B & C Posts | Apply Online CCRUM Recruitment 2026 Notification Out for 179 Group A, B & C Posts | Apply Online

New Select Job Categories

CCRUM Recruitment 2026 Notification Out for 179 Group A, B & C Posts | Apply Online

CCRUMలో Group A, B & C ఉద్యోగాలు | మొత్తం 179 పోస్టులు
CCRUM Recruitment 2026 notification 179 Group A B and C posts apply online
Central Council for Research in Unani Medicine (CCRUM), Ministry of Ayush ఆధ్వర్యంలో మొత్తం 179 Group-A, Group-B & Group-C పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూలై 2026 నుండి 31 జూలై 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి, 12వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Sc Nursing, MLT, Master Degree, MD/MS అర్హతలు ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, పోస్టుల వివరాలు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు మరియు ముఖ్యమైన లింకులు క్రింద ఇవ్వబడ్డాయి.
📋 ఉద్యోగ వివరాలు | Job Details
🏢 Organization Name Central Council for Research in Unani Medicine (CCRUM)
📄 Notification No. Advertisement No. 01/2026
💼 Post Name Group-A, Group-B & Group-C Various Posts
📊 Total Vacancies 179 Posts
📍 Job Location Across India
📝 Application Mode Online
💼 Job Type Central Government Job
🌐 Official Website ccrum.res.in
⏰ Last Date 31-07-2026
📅 ముఖ్యమైన తేదీలు | Important Dates

🟢 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 01-07-2026 (10:00 AM)

🔴 దరఖాస్తుకు చివరి తేదీ : 31-07-2026 (11:59 PM)

📝 Application Modification ప్రారంభం : 03-08-2026

Modification చివరి తేదీ : 05-08-2026 (11:59 PM)

📚 పోస్టుల వివరాలు | Vacancy Details
పోస్ట్ పేరు ఖాళీలు
Research Officer (Unani)16
Research Officer (Pathology)02
Research Officer (Physiology)01
Assistant Research Officer (Pharmacology)01
Assistant Research Officer (Pharmacognosy/Botany)02
Staff Nurse07
Accounts Officer (HQs)01
Research Assistant (Chemistry)02
Research Assistant (Botany)03
Investigator (Statistics)03
Medical Laboratory Technologist (MLT)12
Library & Information Assistant03
Proof Reader01
Hindi Assistant02
Pharmacist06
Social Worker02
Radiographer01
Compounder03
Stenographer Grade-III07
Upper Division Clerk (UDC)31
Lower Division Clerk (LDC)26
Staff Car Driver04
Multi-Tasking Staff (MTS)43
మొత్తం 179
🎓 విద్యార్హత | Educational Qualification
  • పోస్టును బట్టి 10వ తరగతి / 12వ తరగతి / ITI / డిప్లొమా / డిగ్రీ / B.Sc Nursing / MLT / B.Pharm / D.Pharm / Master's Degree / MD / MS / Ph.D ఉత్తీర్ణత ఉండాలి.
  • కొన్ని పోస్టులకు సంబంధిత అనుభవం (Experience), Registration లేదా Typing / Skill అర్హతలు తప్పనిసరి.
  • ప్రతి పోస్టుకు సంబంధించిన పూర్తి విద్యార్హతను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేయండి.
🎯 వయస్సు పరిమితి | Age Limit
📅 వయస్సు లెక్కింపు తేదీ: 31-07-2026 (Closing Date)

🔹 Group-A పోస్టులు
• గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔹 Group-B పోస్టులు
• Assistant Research Officer (Pharmacology) – 30 Years
• Assistant Research Officer (Pharmacognosy/Botany) – 35 Years
• Staff Nurse – 35 Years
• Accounts Officer – 30 Years
• Research Assistant (Chemistry/Botany) – 30 Years
• Investigator (Statistics) – 30 Years
• Medical Laboratory Technologist – 35 Years
• Library & Information Assistant – 28 Years
• Proof Reader – 30 Years
• Hindi Assistant – 30 Years

🔹 Group-C పోస్టులు
• Pharmacist – 18–25 Years
• Social Worker – 28 Years
• Radiographer – 18–25 Years
• Compounder – 28 Years
• Stenographer Grade-III – 28 Years
• Upper Division Clerk (UDC) – 18–27 Years
• Lower Division Clerk (LDC) – 18–27 Years
• Staff Car Driver – 18–25 Years
• Multi Tasking Staff (MTS) – 18–25 Years

🎁 వయస్సు సడలింపు
✔ SC/ST – 5 Years
✔ OBC (NCL) – 3 Years
✔ PwBD (UR) – 10 Years
✔ PwBD (OBC) – 13 Years
✔ PwBD (SC/ST) – 15 Years
✔ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

✅ మీ వయస్సు అర్హతను ఒకసారి చెక్ చేసుకోండి.
📌 ఎంపిక విధానం | Selection Process
  • Computer Based Test (CBT)
  • సంబంధిత పోస్టులకు Skill Test / Typing Test / Driving Test / Translation Test
  • Document Verification
  • Medical Examination
📝 పరీక్ష పూర్తి వివరాలు | Exam Details
పోస్ట్ పరీక్ష విధానం
Stenographer Grade-III CBT + Skill Test (80 WPM)
Upper Division Clerk (UDC) CBT (MCQs)
Lower Division Clerk (LDC) CBT + Typing Test (35 WPM English / 30 WPM Hindi)
Hindi Assistant CBT + Translation Test
Staff Car Driver CBT + Driving Test
ఇతర పోస్టులు CBT + Document Verification
📌 CBT పరీక్షలో Multiple Choice Questions (MCQs) ఉంటాయి. సంబంధిత పోస్టులకు మాత్రమే Skill/Typing/Driving/Translation Test నిర్వహిస్తారు.
💰 జీతం వివరాలు | Salary Details
Group-A : Level-10 : ₹56,100 – ₹1,77,500

Group-B : Level-6: ₹35,400 – ₹1,12,400
(కొన్ని పోస్టులకు Level-7: ₹44,900 – ₹1,42,400)

Group-C :
Level-5 : ₹29,200 – ₹92,300
Level-4 : ₹25,500 – ₹81,100
Level-2 : ₹19,900 – ₹63,200
Level-1 : ₹18,000 – ₹56,900
💳 దరఖాస్తు ఫీజు | Application Fee
పోస్ట్ గ్రూప్ UR / OBC SC / ST / EWS / PwBD / Women / Ex-Servicemen
Group-A ₹2,000/-
(₹1,500 Examination Fee + ₹500 Processing Fee)
₹500/-
(Processing Fee మాత్రమే)
Group-B ₹1,500/-
(₹1,000 Examination Fee + ₹500 Processing Fee)
₹500/-
(Processing Fee మాత్రమే)
Group-C ₹1,300/-
(₹800 Examination Fee + ₹500 Processing Fee)
₹500/-
(Processing Fee మాత్రమే)
📌 గమనిక:
✅ Examination Fee SC, ST, EWS, PwBD, మహిళలు మరియు Ex-Servicemen అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
₹500 ప్రాసెసింగ్ ఫీజు అన్ని అభ్యర్థులు చెల్లించాలి.
✅ చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
📑 అవసరమైన డాక్యుమెంట్స్ | Required Documents
  • 10వ తరగతి / ఇంటర్ / Degree / PG మార్కుల మెమోలు
  • అర్హత సర్టిఫికేట్లు
  • ఆధార్ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
  • EWS / PwBD / Ex-Servicemen సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం (Signature)
  • అనుభవ ధృవీకరణ పత్రాలు (వర్తించే పోస్టులకు)
⚡ ముఖ్యమైన సూచనలు | Important Instructions
  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి.
  • దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  • అన్ని వివరాలను సరైన విధంగా నమోదు చేసి Submit చేయాలి.
  • ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికెట్లను సూచించిన ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి.
  • చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
  • అర్హత, వయస్సు, రిజర్వేషన్, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడండి.
📌 దరఖాస్తు విధానం | Application Process
  • Step 1: అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • Step 2: "Recruitment / Advertisement No. 01/2026" పై క్లిక్ చేయండి.
  • Step 3: కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  • Step 4: Login చేసి Application Form నింపండి.
  • Step 5: అవసరమైన Documents, Photo మరియు Signature అప్లోడ్ చేయండి.
  • Step 6: వర్తించే ఫీజును Online ద్వారా చెల్లించండి.
  • Step 7: వివరాలను Preview చేసి Final Submit చేయండి.
  • Step 8: Application Form PDF ను Download చేసి Print తీసుకొని భద్రపరచుకోండి.
🔗 ముఖ్యమైన లింక్స్ | Important Links
📝 Apply Online 📄 Download Notification 🌐 Official Website
JobMaama Telegram Channel
🚀 ప్రతి రోజు తాజా ప్రభుత్వ ఉద్యోగాలు, హాల్ టికెట్లు, ఆన్సర్ కీలు, ఫలితాలు మరియు ఉద్యోగ అప్డేట్స్ వెంటనే పొందడానికి మా Telegram Channelలో చేరండి.
📢 Join Telegram Channel
🔥 తాజా ఉద్యోగ పోస్టులు | Latest Job Updates
📌 DSSSB Group B & C Recruitment 2026 | 1979 పోస్టులు
View Details
📌 SBI PO Recruitment 2026 | 1500 పోస్టులు
View Details
📌 ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలోని AEE | 630పోస్టులు
View Details
❓ తరచుగా అడిగే ప్రశ్నలు | FAQ
1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 179 పోస్టులు భర్తీ చేయనున్నారు.
2. దరఖాస్తు విధానం ఏమిటి?
అభ్యర్థులు Online ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
3. చివరి తేదీ ఏమిటి?
31-07-2026 వరకు Online దరఖాస్తు చేసుకోవచ్చు.
4. అధికారిక వెబ్‌సైట్ ఏది?
CCRUM అధికారిక వెబ్‌సైట్: https://ccrum.res.in.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close