| 🏢 సంస్థ పేరు | Indian Coast Guard (ICG) |
| 📢 నోటిఫికేషన్ నంబర్ | CGEPT – Batches 01/2027 & 02/2027 |
| 💼 పోస్టు పేరు | Navik (GD), Navik (DB), Yantrik, Hygienist-I |
| 📊 మొత్తం ఖాళీలు | 365 |
| 📍 ఉద్యోగ స్థలం | All India |
| 📝 దరఖాస్తు విధానం | Online |
| 🏛️ ఉద్యోగ రకం | Central Government / Defence Job |
| 🌐 అధికారిక వెబ్‌సైట్ | SSC – www.ssc.gov.in |
| 📅 చివరి తేదీ | 21-10-2026 |
Indian Coast Guard Recruitmentతో పాటు తాజా Central Government Jobs, Defence Jobs మరియు Exam Updates కోసం మా WhatsApp Channelను Follow చేయండి.
📲 Join WhatsApp Channel🟢 దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-10-2026 — 11:00 AM
🔴 దరఖాస్తు చివరి తేదీ: 21-10-2026 — 05:30 PM
📌 CGEPT-01/27 Stage-I: Early / Mid November 2026
📌 CGEPT-01/27 Stage-II: End February 2027
📌 CGEPT-01/27 Stage-III: Early May 2027
📌 CGEPT-02/27 Stage-I: Mid October 2027
| ⚓ Navik (General Duty) | CGEPT-01/27 – 130 |
| ⚙️ Yantrik (Mechanical) | CGEPT-01/27 – 28 |
| ⚡ Yantrik (Electrical) | CGEPT-01/27 – 23 |
| 🔌 Yantrik (Electronics) | CGEPT-01/27 – 09 |
| ⚓ Navik (General Duty) | CGEPT-02/27 – 130 |
| 🚢 Navik (Domestic Branch) | CGEPT-02/27 – 25 |
| 🧹 Hygienist-I | CGEPT-02/27 – 20 |
| 📊 మొత్తం ఖాళీలు | 365 |
Navik (GD) Male recruitmentను Zone-wiseగా నిర్వహిస్తారు. Andhra Pradesh మరియు Telangana రాష్ట్రాలు South Zoneలో ఉన్నాయి. Navik (GD) Female, Yantriks, Navik (DB) మరియు Hygienist-I పోస్టులకు recruitment All India Basisలో జరుగుతుంది.
- ⚓ Navik (General Duty): COBSE గుర్తింపు పొందిన Board నుంచి Class 12th Pass with Mathematics & Physics ఉండాలి.
- 🚢 Navik (Domestic Branch): COBSE గుర్తింపు పొందిన Board నుంచి Class 10th Pass ఉండాలి.
- 🧹 Hygienist-I: Matriculation OR ITI OR Equivalent qualification ఉండాలి.
- ⚙️ Yantrik: Class 10th Pass + AICTE approved 03 లేదా 04 Years Diploma in Electrical / Mechanical / Electronics / Telecommunication (Radio/Power) Engineering ఉండాలి.
- ⚙️ Yantrik – Alternative Qualification: Class 10th & Class 12th Pass + AICTE approved 02 లేదా 03 Years Diploma in Electrical / Mechanical / Electronics / Telecommunication (Radio/Power) Engineering ఉండాలి.
Stage-II recruitment సమయంలో Original Diploma Certificate అందుబాటులో లేకపోతే College/University Head సంతకం చేసిన Provisional Certificateను తీసుకురావాలి. అయితే Stage-III సమయంలో Original Diploma Certificate తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే candidature cancel అవుతుంది.
📌 Navik (GD) – CGEPT-01/27 & 02/27:
Candidate should be born between 01-11-2005 to 01-05-2009.
📌 Yantrik – CGEPT-01/27:
Candidate should be born between 01-05-2005 to 01-05-2009.
📌 Navik (DB) – CGEPT-02/27:
Candidate should be born between 01-11-2005 to 01-10-2009.
📌 Hygienist-I – CGEPT-02/27:
Candidate should be born between 01-11-2002 to 01-10-2009.
Age Relaxation | వయస్సు సడలింపు:
- OBC Candidates – 03 Years
- SC/ST Candidates – 05 Years
⚠️ Age Eligibility: పైన పేర్కొన్న Birth Date criteria ప్రకారం అభ్యర్థి వయస్సు అర్హతను నిర్ణయిస్తారు.
🎯 CHECK YOUR AGE LIMIT- Stage-I: Computer Based Online Examination (CBE)
- Stage-II: Physical Fitness Test (PFT) + Assessment & Adaptability Test + Document Verification + Recruitment Medical Examination
- Stage-III: INS Chilkaలో Identity Check, Document Verification, Pre-Enrolment Medicals మరియు అవసరమైన ఇతర verification
- Stage-IV: Original Educational & Other Documents Verification / Authentication
Stage-I, Stage-II, Stage-III మరియు Stage-IV అన్ని stagesలో qualification తప్పనిసరి. Final meritలో Stage-I marks, Stage-IIలో అన్ని qualifying phases qualification మరియు available vacancies ఆధారంగా selection జరుగుతుంది.
| వివరాలు | Details | పరీక్ష విధానం | Exam Pattern |
|---|---|
| 💻 పరీక్ష పేరు | Stage-I Computer Based Examination (CBE) |
| 📊 మొత్తం ప్రశ్నలు | 100 Questions |
| 💯 మొత్తం మార్కులు | 100 Marks |
| ⏱️ పరీక్ష సమయం | 60 Minutes |
| 📖 ప్రశ్నల విధానం | Objective Type – Multiple Choice Questions (MCQs) |
| 🌐 పరీక్ష మాధ్యమం | Hindi & English |
| ❌ Negative Marking | No Negative Marking |
| ✅ UR / EWS / OBC Passing Marks | 40 Marks |
| ✅ SC / ST Passing Marks | 35 Marks |
| 📈 Multiple Shifts | Marks will be Normalised |
1.6 Km Run – 06 Minutes 30 Seconds
Squats – 20
Push-ups – 15
Bent Knee Sit-ups – 15
👩 Female Candidates:
1.6 Km Run – 08 Minutes
Squats – 15
Push-ups – 10
Bent Knee Sit-ups – 10
Assessment & Adaptability Test:
PFTలో qualify అయిన candidatesకు Online / OMR based Assessment & Adaptability Test నిర్వహిస్తారు. ఇది qualifying natureలో ఉంటుంది; marks final meritలో కలపరు.
| ⚓ Navik (General Duty) | Basic Pay ₹21,700/- (Pay Level-3) + DA + Other Allowances |
| 🚢 Navik (Domestic Branch) | Basic Pay ₹21,700/- (Pay Level-3) + DA + Other Allowances |
| 🧹 Hygienist-I | Basic Pay ₹21,700/- (Pay Level-3) + DA + Other Allowances |
| ⚙️ Yantrik | Basic Pay ₹29,200/- (Pay Level-5) + Yantrik Pay ₹6,200/- + DA + Other Allowances |
Duty nature మరియు place of posting ఆధారంగా Dearness Allowance మరియు ఇతర allowances prevailing regulations ప్రకారం చెల్లిస్తారు. Promotion prospects కూడా ఉన్నాయి.
💰 Application / Examination Fee: ₹550/-
💳 Payment Mode: Net Banking / Visa / Master / Maestro / Debit Card / UPI ద్వారా Onlineలో చెల్లించాలి.
🟢 SC/ST Candidates: Examination Fee నుంచి మినహాయింపు ఉంటుంది.
⚠️ ఒకసారి చెల్లించిన Fee సాధారణంగా Refund చేయబడదు.
- 📷 Recent Passport Size Colour Photograph
- 📸 Registration సమయంలో Live Image Capture
- ✍️ Scanned Signature
- 🎂 Date of Birth Proof – Class 10th Marksheet / Birth Certificate
- 🪪 Identity Proof – Aadhaar Card / PAN Card / Voter ID / Driving License / Passport
- 🏠 Domicile Certificate – applicable candidatesకు
- 📜 Category Certificate – SC / ST / OBC (Non-Creamy Layer) / EWS, applicable అయితే
- 🎓 Class 10th / Class 12th Marksheet & Certificate – applicable post ప్రకారం
- ⚙️ Yantrik Candidates – Diploma Marksheets & Diploma Passing Certificate
- 📄 Service Certificate / NOC – applicable ICG Personnel / Government / PSU employeesకు
Uploaded documents స్పష్టంగా, readableగా ఉండాలి. Applicationలో ఇచ్చిన వివరాలు మరియు original documentsలోని Name, Date of Birth, Parent's Name, Marks/CGPA, Category మరియు ఇతర వివరాల్లో mismatch ఉంటే candidature reject అయ్యే అవకాశం ఉంది.
- 📝 Online Applicationను 06-10-2026 ఉదయం 11:00 గంటల నుంచి 21-10-2026 సాయంత్రం 05:30 గంటల వరకు మాత్రమే Submit చేయాలి.
- 🪪 Applicationలో Upload చేసిన Identity Proofనే Stage-Iలో Identity Verification కోసం తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- 📸 Applicationలో Upload చేసిన Photographకు అనుగుణంగా Passport Size Colour Photographsను సిద్ధంగా ఉంచుకోవాలి.
- 🔐 Registration సమయంలో Live Image Capture మరియు Biometric Verification జరుగుతుంది.
- 📄 Applicationలో ఇచ్చిన Name, Date of Birth, Parent's Name, Marks/CGPA, Category వంటి వివరాలు Original Documentsతో తప్పనిసరిగా match కావాలి.
- ⚠️ ఏదైనా mismatch, false information లేదా fabricated documents గుర్తించినట్లయితే candidature cancel చేయబడుతుంది.
- 🏃 Stage-IIలో PFTలోని నాలుగు testsను ఏ break లేకుండా వరుసగా పూర్తి చేయాలి. మధ్యలో break తీసుకుంటే PFTలో fail అవుతారు.
- 📑 Stage-IIకు shortlisted candidates additional documents upload చేసి, ఇచ్చిన సమయంలో preferred date & examination centreను select చేయాలి.
- 💳 SC/ST candidatesకు Examination Fee నుంచి exemption ఉంటుంది. ఇతర eligible candidates ₹550 feeను Onlineలో చెల్లించాలి.
- 🏥 Recruitment Medical Examinationలో prescribed medical standardsకు అనుగుణంగా fit కావడం selectionకు తప్పనిసరి.
- 📲 Stage-I, Stage-II మరియు Stage-III E-Admit Cards కోసం candidate loginను regularly check చేయాలి. E-Admit Card download చేయకపోవడం లేదా recruitment stageకు report కాకపోవడం వల్ల candidature cancel కావచ్చు.
- 🚫 Post ద్వారా పంపే Applicationsను స్వీకరించరు. Application Onlineలో మాత్రమే submit చేయాలి.
Step 1: SSC Official Websiteలోకి వెళ్లి Indian Coast Guard CGEPT 01/2027 & 02/2027 Recruitmentకు సంబంధించిన Online Application linkను open చేయండి.
Step 2: అభ్యర్థి Registration పూర్తి చేసి Personal Details, Educational Qualification, Category మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
Step 3: అవసరమైన Photograph, Signature మరియు Identity / Educational Documentsను Notificationలో సూచించిన విధంగా Upload చేయాలి.
Step 4: Applicationలో నమోదు చేసిన వివరాలను పూర్తిగా verify చేసి తప్పులు లేకుండా Final Submit చేయాలి.
Step 5: Applicable candidates ₹550 Examination Feeను Online Payment ద్వారా చెల్లించాలి. SC/ST candidatesకు fee exemption ఉంటుంది.
Step 6: Final Submitted Application Form / Registration detailsను download చేసి future reference కోసం सुरक्षितంగా ఉంచుకోవాలి.
Step 7: తదుపరి Stage-I, Stage-II & Stage-IIIకు సంబంధించిన E-Admit Card మరియు Recruitment Updates కోసం Candidate Loginను regularly check చేయాలి.
Indian Coast Guard, Defence Jobs మరియు ఇతర Central Government Job Updatesను వెంటనే పొందడానికి మా Telegram Channelను Join అవ్వండి.
📲 Join Telegram ChannelRead More
Read More
Read More
Read More
Read More
Read More
- 🇮🇳 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Indian Coast Guardలో ఉద్యోగ అవకాశం.
- 🎓 10వ తరగతి, 12వ తరగతి, Diploma మరియు ITI అర్హతలతో వివిధ పోస్టులకు అవకాశం.
- 👨✈️ Navik, Yantrik మరియు Hygienist-I వంటి విభిన్న పోస్టుల్లో నియామకం.
- 💼 ప్రభుత్వ ఉద్యోగంతో పాటు స్థిరమైన Career మరియు ఉద్యోగ భద్రతకు మంచి అవకాశం.
- 🚢 Indian Coast Guardలో దేశ సేవతో పాటు మంచి Career Growth పొందే అవకాశం.
Q1. Indian Coast Guard CGEPT Recruitment 2026లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
Ans: CGEPT 01/2027 & 02/2027 Batchesలో మొత్తం 365 tentative vacancies ఉన్నాయి.
Q2. ఈ Recruitmentకు ఏ Qualification అవసరం?
Ans: Postను బట్టి Class 10th, Class 12th, ITI లేదా Diploma qualification అవసరం.
Q3. CGEPT Stage-I Exam Pattern ఎలా ఉంటుంది?
Ans: Stage-I Computer Based Examinationలో 100 Questions, 100 Marks ఉంటాయి. పరీక్ష సమయం 60 Minutes. Question Paper Hindi & Englishలో ఉంటుంది. Wrong Answersకు Negative Marking లేదు.
Q4. PFTలో ఏమేమి ఉంటాయి?
Ans: 1.6 Km Running, Squats, Push-ups మరియు Bent Knee Sit-ups ఉంటాయి. Male & Female candidatesకు timings / counts వేర్వేరుగా ఉంటాయి.
Q5. Application Last Date ఎప్పుడు?
Ans: Online Applicationకు చివరి తేదీ 21-10-2026, 05:30 PM.
Q6. Examination Fee ఎంత?
Ans: Applicable candidatesకు Examination Fee ₹550/-. SC/ST candidatesకు fee exemption ఉంటుంది.

