Federal Bank Associate Officer Recruitment 2025 - Apply Online Federal Bank Associate Officer Recruitment 2025 - Apply Online

Federal Bank Associate Officer Recruitment 2025 - Apply Online

ఫెడరల్ బ్యాంక్ లో అసోసియేట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

Apply online for Federal Bank Associate Officer Recruitment 2025 (25 Aug–3 Sep). Check eligibility, exam date, salary & selection process

ఫెడరల్ బ్యాంక్ లో ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లలో ఒకటి . అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Federal Bank

Associate Officer (Sales) Vacancies 2025

www.jobmaama.com

Posts NameAssociate Officer (Sales)
Advt No.2025
Eligibility CriteriaGujarat, Telangana, West Bengal, Delhi NCR
Recruitment TypePrivate Jobs
Job LocationAll India
Total VacancyNotify Later Posts

పోస్టుల వివరాలు / Federal Bank Associate Officer Vacancy Details :

  • పోస్టు పేరు : అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్)
  • పోస్టుల సంఖ్య : Notify Later
Post NameVacancy
Associate Officer (Sales)Notify Later

ముఖ్యమైన తేదీలు / Federal Bank Associate Officer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25-08-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 03-09-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 03-09-2025
  • పరీక్ష తేదీ : 21 సెప్టెంబర్ 2025

వయోపరిమితి / Federal Bank Associate Officer Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 27 Years
  • Age Limit as on : 03 September 2025
  • Calculate Your Age : Use Age Calculator

అర్హతలు / Federal Bank Associate Officer Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ + డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. (Class X, XII/Diploma మరియు Graduation లో కనీసం 50% మార్కులు ఉండాలి).

ఎంపిక విధానం / Federal Bank Associate Officer Selection Process :

  • స్టేజ్-1 : Centre-based Online Aptitude Test
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

పరీక్ష నమూనా / Federal Bank Associate Officer Exam Pattern :

  • Negative Marking : NO
  • Time Duration : 45 minutes
SectionQuestionsMarks
Sales Aptitude1010
Logical Reasoning1010
Computer Awareness1010
English Proficiency1010
General Knowledge1010
Total5050

Additionally, candidates must complete a 15-minute Behavioral Assessment after the test.

జీతం / Federal Bank Associate Officer Salary :

  • Associate Officer (Sales) Pay Scale Annual CTC: ₹4.59 లక్ష నుండి ₹6.19 లక్ష
  • ప్రయోజనాలు:
    • National Pension Scheme (NPS)
    • Gratuity
    • Medical Insurance (Self & Dependents)
    • Concessional rate loans
    • Performance ఆధారంగా career growth అవకాశాలు

పోస్టింగ్ & ట్రాన్స్ఫర్ / Posting & Transfer :

  • ప్రారంభంలో నియమితులు గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లేదా ఢిల్లీ NCR లలో ఏదైనా బ్రాంచ్/ఆఫీసులో పని చేయవచ్చు.
  • బ్యాంక్‌కు అవసరమైతే, భారతదేశంలోని ఎక్కడైనా ట్రాన్స్­ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు / Federal Bank Associate Officer Application Fee : 

  • దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.350/-, మరియు SC/ST/PwBD/Female అభ్యర్థులకు Rs.350/-.
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం / Federal Bank Associate Officer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఫెడరల్ బ్యాంక్ లో అసోసియేట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. IBPS Clerk Recruitment 2025 – Apply Online For 10277 Vacancies Notification
  2. NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification
  3. BHEL Artisan Recruitment 2025 – Apply Online For 515 Vacancies Notification
  4. CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
  5. Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
  6. LIC AAO Generalist Recruitment 2025 – Apply Online For 350 Vacancies Notification
  7. LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 – Apply Online For 491 Vacancies Notification
  8. BSF Head Constable RO/RM Recruitment 2025 – Apply Online For 1121 Vacancies Notification
  9. DSSSB Group B & C Recruitment 2025 – Apply Online For 615 Vacancies Notification
  10. IB Junior Intelligence Officer Recruitment 2025 – Apply Online For 394 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close