ఇండియన్ నేవీ లో 260 SSC ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
ఇండియన్ నేవీ లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అధికారులు June 2026 (AT 26) కోర్సు పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 260 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Indian Navy SSC Officers June 2026 Vacancies 2025 www.jobmaama.com | |
Posts Name | Short Service Commission (SSC) Officers |
Advt No. | Navy SSC Officer June 2025 (AT 26) Course |
Eligibility Criteria | A Citizen of India |
Recruitment Type | Central Government Jobs |
Job Location | All India |
Total Vacancy | 260 Posts |
పోస్టుల వివరాలు / Indian Navy SSC Officer Vacancy Details :
- పోస్టు పేరు : షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అధికారులు June 2026 (AT 26) కోర్సు పోస్టులు
- పోస్టుల సంఖ్య : 260
ముఖ్యమైన తేదీలు / Indian Navy SSC Officer Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-08-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-09-2025, 23:59 గంటల వరకు
- SSB ఇంటర్వ్యూ : తర్వాత తెలియజేస్తారు
- కోర్సు ప్రారంభం : జూన్ 2026
వయోపరిమితి / Indian Navy SSC Officer Age Limit :
Branch | Born Between (Inclusive Dates) |
Executive (GS(X), Logistics, NAIC) | 02 Jul 2001 to 01 Jan 2007 |
Pilot / NAOO | 02 Jul 2002 to 01 Jul 2007 |
Air Traffic Controller (ATC) | 02 Jul 2001 to 01 Jul 2005 |
Law | 02 Jul 1999 to 01 Jul 2004 |
Education | 02 Jul 2001 to 01 Jul 2005 (or 02 Jul 1999 for some M.Tech) |
Technical (All Branches) | 02 Jul 2001 to 01 Jan 2007 |
అర్హతలు / Indian Navy SSC Officer Qualification :
విద్యార్హత : B.Sc/ BCA/ MCA/ M.Sc/ LLB/ B.Tech / ME/ M Tech
ఎంపిక విధానం / Indian Navy SSC Officer Selection Process :
- దరఖాస్తుల షార్ట్‌లిస్ట్.
- SSB ఇంటర్వ్యూ.
- మెడికల్ ఎక్సమినేషన్.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.
జీతం / Indian Navy SSC Officer Salary :
- సబ్ లెఫ్టినెంట్ (నెలకు సుమారు ₹1,10,000)
దరఖాస్తు ఫీజు / Indian Navy SSC Officer Application Fee :
- దరఖాస్తు ఫీజు : General,OBC,EWS అభ్యర్థులకు Rs.0/-, మరియు SC/ST/Female అభ్యర్థులకు Rs.0/-
దరఖాస్తు చేయు విధానం / Indian Navy SSC Officer Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఇండియన్ నేవీ లో SSC ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- IBPS Clerk Recruitment 2025 – Apply Online For 10277 Vacancies Notification
- NIACL Administrative Officer Recruitment 2025 – Apply Online For 550 Vacancies Notification
- BSF Constable Tradesmen Recruitment 2025 – Apply Online For 3588 Vacancies Notification
- IB Security Assistant Recruitment 2025 – Apply Online For 4987 Vacancies Notification
- SBI Clerk Recruitment 2025 – Apply Online For 5180 Vacancies Notification
- Indian Navy Tradesman Skilled Recruitment 2025 – Apply Online For 1603 Vacancies Notification
- CCRAS Group A, B & C Recruitment 2025 – Apply Online For 445 Vacancies Notification
- APPSC Forest Beat Officer & Assistant Beat Officer Recruitment 2025 – Apply Online For 691 Vacancies Notification
- IB ACIO Recruitment 2025 – Apply Online For 3717 Vacancies Notification
- Oriental Insurance Assistant Recruitment 2025 – Apply Online For 500 Vacancies Notification