BEL Non Executive Recruitment 2025 – Apply Online For 30 Vacancies Notification BEL Non Executive Recruitment 2025 – Apply Online For 30 Vacancies Notification

BEL Non Executive Recruitment 2025 – Apply Online For 30 Vacancies Notification

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 30 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

BEL Non Executive Recruitment 2025 Apply Online 30 Vacancies Notification

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో నాన్-ఎగ్జిక్యూటివ్ - ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ C పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 30 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bharat Electronics Limited (BEL)

Non Executive Vacancies 2025

www.jobmaama.com

Posts NameNon Executive - Engineering Assistant Trainee & Technician C
Advt No.BEL/HYD/2025-26/05
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationTelangana
Total Vacancy30 Posts

💼 పోస్టుల వివరాలు / BEL Non Executive Vacancy Details :

  • పోస్టు పేరు : నాన్-ఎగ్జిక్యూటివ్ - ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ C.
  • పోస్టుల సంఖ్య : 30
Post NameVacancy
EngineeringAssistantTrainee(EAT)15
Technician ‘C’15

📅 ముఖ్యమైన తేదీలు / BEL Non Executive Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 29-10-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 29-10-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : నవంబర్ 2025

⏳ వయోపరిమితి / BEL Non Executive Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 28 Years
  • Age Limit as on : 01 October 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BEL Non Executive Qualification :

విద్యార్హత : 

👨‍💻 Engineering Assistant Trainee (EAT)

  • 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (సంబంధిత శాఖలో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
  • జనరల్ / OBC / EWS అభ్యర్థులు కనీసం 60% మార్కులు, SC / ST / PwBD అభ్యర్థులు కనీసం 50% మార్కులు ఉండాలి.

⚙️ Technician ‘C’

  • SSLC + ITI + NAC Certificate / 3 years NAC Course.
  • జనరల్ / OBC / EWS – కనీసం 60%, SC / ST / PwBD – కనీసం 50%

🧾 Engineering Assistant Trainee and Technician తప్పనిసరి షరతు (Employment Exchange)

  • తెలంగాణ రాష్ట్ర Employment Exchange లో నమోదు తప్పనిసరి.
  • ఆ రిజిస్ట్రేషన్ 29.10.2025 వరకు చెల్లుబాటు అయి ఉండాలి.

📝 ఎంపిక విధానం / BEL Non Executive Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / BEL Non Executive Exam Pattern :

  • Negative Marking : As per admit card
  • Time Duration : As per admit card
SubjectQuestionsMarks
General Aptitude5050
Technical Knowledge100100
Total150150

💰 జీతం / BEL Non Executive Salary :

  • BEL Non Executive Pay Scale : 
    • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ జీతం : రూ.24,500/- 3%-రూ.90,000/-+ అలవెన్సులు
    • టెక్నీషియన్ C జీతం : రూ.21,500/- 3%-రూ.82,000/-+ అలవెన్సులు

💳 దరఖాస్తు ఫీజు / BEL Non Executive Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.590/-
    • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BEL Non Executive Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  3. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  4. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  5. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  6. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  7. SSC Delhi Police Constable Driver Recruitment 2025 – Apply Online For 737 Vacancies Notification
  8. SSC SI In Delhi Police & CAPF Recruitment 2025 – Apply Online For 3073 Vacancies Notification
  9. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  10. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close