స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7565 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 7565 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Staff Selection Commission (SSC) Constable Vacancies 2025 www.jobmaama.com | |
Posts Name | Constable |
Advt No. | Constable (Executive) Male and Female in Delhi Police Examination, 2025 |
Eligibility Criteria | A Citizen of India |
Recruitment Type | Central Government Jobs |
Job Location | Delhi |
Total Vacancy | 7565 Posts |
💼 పోస్టుల వివరాలు / SSC Delhi Police Constable Vacancy Details :
- పోస్టు పేరు : కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్).
- పోస్టుల సంఖ్య : 7565
Post Name | Vacancy |
Constable | 7565 |
📅 ముఖ్యమైన తేదీలు / SSC Delhi Police Constable Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 22-09-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 21-10-2025, 23:00గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 22-10-2025
- దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 29-10-2025 నుండి 31-10-2025 వరకు (రాత్రి 23:00 గంటలు)
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : డిసెంబర్, 2025/ జనవరి, 2026
⏳ వయోపరిమితి / SSC Delhi Police Constable Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 25 Years
- Age Limit as on : 01 July 2025
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / SSC Delhi Police Constable Qualification :
విద్యార్హత : 12వ తరగతి (10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✅ ప్రధాన గమనిక – Male అభ్యర్థుల కోసం
- 👉 ఫిజికల్ టెస్ట్ (PE & MT) రోజున, పురుష అభ్యర్థుల వద్ద తప్పనిసరిగా LMV (Motorcycle లేదా Car)కి సంబంధించిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- ⚠️ Learner License (లెర్నర్ లైసెన్స్) అనుమతించబడదు.
📝 ఎంపిక విధానం / SSC Delhi Police Constable Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : ఫిసికల్ టెస్ట్ (PE&MT)
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.
📊 పరీక్ష నమూనా / SSC Delhi Police Constable Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 90 Minutes
Subject | Questions | Marks |
General Knowledge / Current Affairs | 50 | 50 |
Reasoning | 25 | 25 |
Numerical Ability (Maths) | 15 | 15 |
Computer Fundamentals | 10 | 10 |
Total | 100 | 100 |
🏋️♂️ ఫిసికల్ టెస్ట్ (PE&MT) / SSC Delhi Police Constable Physical Endurance & Measurement Test (PE & MT) :
📏 Physical Measurement Test (PMT) :
👮♂️ పురుషుల కోసం :
- ఎత్తు (Height): కనీసం 170 సెం.మీ.
- ఛాతీ (Chest): 81 సెం.మీ. (కనీసం) + 5 సెం.మీ. విస్తరణ
👮♀️ మహిళల కోసం :
- ఎత్తు (Height): కనీసం 157సెం.మీ.
(SC/ST/OBC/హిల్ ఏరియా అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)
🏃 Physical Endurance Test (PET) :
👮♂️ పురుషుల కోసం :
- 1600 మీటర్లు పరుగులు : 6 నిమిషాలు లోపు పూర్తి చేయాలి
- Long Jump : 14 అడుగులు (3 అవకాశాలు)
- High Jump : 3 అడుగులు 9 అంగుళాలు (3 అవకాశాలు)
👮♀️ మహిళల కోసం :
- 1600 మీటర్లు పరుగులు : 8 నిమిషాలు లోపు పూర్తి చేయాలి
- Long Jump : 10 అడుగులు (3 అవకాశాలు)
- High Jump : 3 అడుగులు (3 అవకాశాలు)
💰 జీతం / SSC Delhi Police Constable Salary :
- SSC Delhi Police Constable Pay Scale :
- SSC Delhi Police కానిస్టేబుల్ జీతం : Level-3 (రూ. 21,700 నుండి రూ.69,100 వరకు) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / SSC Delhi Police Constable Application Fee :
- దరఖాస్తు ఫీజు :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
- SC/ST/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / SSC Delhi Police Constable Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SSC Delhi Police లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- IBPS RRB XIV Office Assistant & Officers Recruitment 2025 – Apply Online For 13217 Vacancies Notification
- RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
- DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
- IOCL Junior Engineer Recruitment 2025 – Apply Online
- IB Security Assistant Motor Transport Recruitment 2025 – Apply Online For 455 Vacancies Notification
- EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
- NHPC Non Executive Recruitment 2025 – Apply Online For 248 Vacancies Notification
- TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification