APSRTC Apprentice Recruitment 2025 – Apply Online For 277 Vacancies Notification APSRTC Apprentice Recruitment 2025 – Apply Online For 277 Vacancies Notification

APSRTC Apprentice Recruitment 2025 – Apply Online For 277 Vacancies Notification

APSRTC లో 277 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

APSRTC Apprentice Recruitment 2025 – Apply online for 277 vacancies, check eligibility and important dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 277 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Andhra Pradesh State Road Transport Corporation (APSRTC)

Apprentice Vacancies 2025

www.jobmaama.com

Posts NameApprentice
Advt No.2025
Eligibility CriteriaA Citizen of Andhra Pradesh
Recruitment TypeAndhra Pradesh Government Jobs
Job LocationKurnool, Nandyal, Anantapur, Sri Sathya Sai , Kadapa, Annamayya
Total Vacancy277 Posts

💼 పోస్టుల వివరాలు / APSRTC Apprentice Vacancy Details :

  • పోస్టు పేరు : అప్రెంటిస్.
  • పోస్టుల సంఖ్య : 277
DistrictTotal Seats
Kurnool46
Nandyal43
Anantapuramu50
Sri Sathya Sai34
Kadapa60
Annamayya44
Total277

📅 ముఖ్యమైన తేదీలు / APSRTC Apprentice Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 08-11-2025, 17:00 గంటల వరకు
  • హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ : ఇవ్వబడలేదు
  • మెరిట్ లిస్ట్ : విడిగా ప్రకటిస్తారు.

⏳ వయోపరిమితి / APSRTC Apprentice Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : NA Years
  • Age Limit as on : 08 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / APSRTC Apprentice Qualification :

విద్యార్హత : ITI సంబంధిత ట్రేడ్‌లో విద్యా అర్హత ఉండాలి.

📝 ఎంపిక విధానం / APSRTC Apprentice Selection Process :

  • స్టేజ్-1 : ITI/అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్.
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

💰 జీతం / APSRTC Apprentice Salary :

  • APSRTC Apprentice Pay Scale : 
    • APSRTC అప్రెంటిస్ జీతం : స్టైపెండ్ ప్రాధాన్యంగా Apprentices Act, 1961 నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది

💳 దరఖాస్తు ఫీజు / APSRTC Apprentice Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General అభ్యర్థులకు Rs.118/-
    • SC/ST/BC/Female అభ్యర్థులకు Rs.118/-
  • చెల్లింపు విధానం : డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / APSRTC Apprentice Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

  • ఏ.పి.యస్. ఆర్. టీ. సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి.యస్. ఆర్. టీ. సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును

సమర్పించవలసిన Certificates:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసిన Apprentice యాప్ ప్రొఫైల్
  • www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో Apprenticeship Registration Number (ARN)
  • Apprenticeship Online రిజిస్ట్రేషన్ చేసినట్టు గాను రుజువు
  • S.S.C. మార్కుల జాబితా
  • I.T.I. మార్కుల జాబితా (Consolidated Marks Memo)
  • NCVT సర్టిఫికేట్
  • కుల ధృవీకరణ పత్రం – SC / ST / BC (ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లో, ఆరు నెలల లోపు జారీ చేసిన తహసీల్దార్ ధృవీకరణ పత్రం)
  • నివాస ధృవీకరణ పత్రం
  • మాద్యమిక విద్యలో చదివిన ధృవీకరణ పత్రం
  • NCC లేదా Sports ఉత్సవాల్లో పాల్గొన్న ధృవీకరణ పత్రాలు (ఉంటే)
  • ఆధార్ కార్డు

Certificates సమర్పించవలసిన చిరునామా:

Post Wise చిరునామా : కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య మరియు శ్రీ సత్య సాయి జిల్లా

ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి “RESUME” నమూనా జతచేయడమైనది. అభ్యర్ధులు Resume నకలును print తీసుకొని. అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు 'Resume" జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా APSRTC లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  3. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
  4. DSSSB TGT Teacher Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
  5. IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
  6. Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification
  7. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  8. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close