Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification

Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification

ఇండియన్ ఆర్మీ లో 194 గ్రూప్ సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

Indian Army DG EME Group C Recruitment 2025 - Apply Offline for 194 Vacancies

ఇండియన్ ఆర్మీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) లో గ్రూప్ సి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 194 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

Directorate General of Electronics and Mechanical Engineers (DG EME)

Group C Vacancies 2025

www.jobmaama.com

Posts NameGroup C
Advt No.2025
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy194 Posts

💼 పోస్టుల వివరాలు / Indian Army DG EME Group C Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రూప్ సి.
  • పోస్టుల సంఖ్య : 194
Post NameVacancy
Lower Division Clerk (LDC)39
Tradesman Mate62
Fireman07
Machinist (Skilled)12
Vehicle Mechanic (Armed Fighting Vehicle), Highly Skilled-II20
Telecom Mechanic (Highly Skilled-II)16
Fitter (Skilled)04
Upholster (Skilled)03
Welder (Skilled)03
Storekeeper12
Telephone Operator (Grade-II)01
Tin & Copper Smith (Skilled)01
Washerman02
Cook01
Electrician (Power) (Highly Skilled-II)03
Engineer Equipment Mechanic01
Electrician (Highly Skilled-II)07
Grand Total194

📅 ముఖ్యమైన తేదీలు / Indian Army DG EME Group C Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-10-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 24-10-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : డతర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / Indian Army DG EME Group C Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 25 Years
  • Age Limit as on : 24 October 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / Indian Army DG EME Group C Qualification :

విద్యార్హత : 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / Indian Army DG EME Group C Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (OMR)
  • స్టేజ్-2 :  నైపుణ్య / ట్రేడ్ పరీక్ష (Skill / Trade Test)
  • స్టేజ్-2 :  ఫిట్నెస్ / భౌతిక పరీక్ష (PET / PST) — కొన్ని పోస్టులకు
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / Indian Army DG EME Group C Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 150 Minutes

For Fireman, Electrician (Highly Skilled-II), Electrician (Power) (Highly Skilled-II), Telecom Mechanic (Highly Skilled-ll), Engineering Equipment Mechanic (Highly Skilled-II), Vehicle Mechanic (Armoured Fighting Vehicle) (Highly skilled-11), Machinist (Skilled), Fitter (Skilled), Tin and Copper Smith (Skilled), Upholster (Skilled), Welder (Skilled) :

SubjectQuestionsMarks
General Intelligence & Reasoning2525
General Awareness2525
General English2525
Numerical Aptitude2525
Trade-Specific Knowledge5050
Total150150

For Storekeeper, Lower Division Clerk,Telephone Operator (Grade-II) :

SubjectQuestionsMarks
General Intelligence & Reasoning2525
General Awareness2525
General English5050
Numerical Aptitude5050
Total150150

For Cook,Washerman & Tradesman Mate :

SubjectQuestionsMarks
General Intelligence & Reasoning5050
General Awareness5050
General English2525
Numerical Aptitude2525
Total150150

💰 జీతం / Indian Army DG EME Group C Salary :

  • Indian Army DG EME Group C Pay Scale : 
    • ఇండియన్ ఆర్మీ లో గ్రూప్ సి జీతం : Level-1 నుండి Level-4 (7th CPC ప్రకారం) పోస్టుల వారీగా ఉంటుంది.

💳 దరఖాస్తు ఫీజు / Indian Army DG EME Group C Application Fee : 

  • దరఖాస్తు ఫీజు :
    • General,OBC,EWS అభ్యర్థులకు Rs.0/-
    • SC/ST/PwBD/Ex-Servicemen/Women అభ్యర్థులకు Rs.0/-

🖥️ దరఖాస్తు చేయు విధానం / Indian Army DG EME Group C Offline Application Process :

దరఖాస్తు పంపే విధానం :

  • దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ మాత్రమే.
  • పోస్టల్ అడ్రస్: 👉 “యూనిట్ వారీగా పోస్టల్ అడ్రస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి”
  • అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు అవసరమైన స్వయంగా ధృవీకరించిన పత్రాల కాపీలు జత చేసి కేవలం Ordinary Post ద్వారా పంపాలి.
  • చివరి తేదీ 24 అక్టోబర్ 2025 లోపు పంపాలి.
  • ఆ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు లేదా అసంపూర్ణ దరఖాస్తులు పరిగణించబడవు

కవర్‌పై తప్పనిసరిగా రాయవలసినది :

  • కవర్ పై స్పష్టంగా ఇలా వ్రాయాలి:
    “APPLICATION FOR THE POST OF ______ CATEGORY_______”

దరఖాస్తు ఫారం నింపేటప్పుడు గమనించవలసినవి :

  • దరఖాస్తు లోని అన్ని కాలమ్స్ మీరు స్వయంగా నింపాలి.
  • సాధారణ Plain మరియు CAPITAL LETTERS లో వ్రాయాలి.
  • కట్టింగ్ లేదా ఓవర్‌రైటింగ్ చేయరాదు

జత చేయవలసిన పత్రాలు 📑 :

  • విద్యార్హత మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు.
  • కుల ధృవపత్రం (SC/ST/OBC వర్గాలకు అవసరం ఉంటే).
  • డొమిసైల్ సర్టిఫికేట్ & రెసిడెన్షియల్ సర్టిఫికేట్.
  • పుట్టిన తేదీ రుజువు (Birth Certificate/ Age Proof).
  • ఆధార్ కార్డు కాపీ & ఇతర ఫోటో ఐడీ కార్డు.
  • అనుభవ సర్టిఫికేట్ (ఉంటే).
  • స్వయంగా రాసిన కవర్ (size: 10.5 cm x 25 cm) పై రూ. 5/- పోస్టల్ స్టాంప్ అంటించి పంపాలి.
  • రెండు ఫోటోలు – వెనుక భాగంలో అభ్యర్థి పేరు మరియు తల్లి/తండ్రి పేరు వ్రాయాలి.
  • అవసరమైన ఇతర పత్రాలు.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Offline Link ద్వారా ఇండియన్ ఆర్మీ లో గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Application Form

Official Notification

Official Website

    Also Read : 👇

  1. SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
  2. RRB Section Controller Recruitment 2025 – Apply Online For 368 Vacancies Notification
  3. DSSSB Assistant Teacher Recruitment 2025 – Apply Online For 1180 Vacancies Notification
  4. SSC Delhi Police Head Constable Recruitment 2025 – Apply Online For 552 Vacancies Notification
  5. EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
  6. TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
  7. SSC Delhi Police Constable Driver Recruitment 2025 – Apply Online For 737 Vacancies Notification
  8. SSC SI In Delhi Police & CAPF Recruitment 2025 – Apply Online For 3073 Vacancies Notification
  9. SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
  10. DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close