DSSSB లో 714 MTS పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 714 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Delhi Subordinate Services Selection Board (DSSSB) MTS Vacancies 2025 www.jobmaama.com | |
| Posts Name | Multi-Tasking Staff (MTS) |
| Advt No. | 07/2025 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 714 Posts |
💼 పోస్టుల వివరాలు / DSSSB MTS Vacancy Details :
- పోస్టు పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS).
- పోస్టుల సంఖ్య : 714
| విభాగం | మొత్తం పోస్టులు |
| Excise, Entertainment & Luxury Taxes | 31 |
| Labour Department | 93 |
| Drugs Control Department | 06 |
| Urban Development | 09 |
| Public Grievances | 05 |
| NCC Department | 68 |
| Registrar Cooperative Societies | 23 |
| General Administration Department | 99 |
| Office of Lokayukta | 06 |
| Development Department | 231 |
| Food & Supplies & Consumer Affairs | 140 |
| Sahitya Kala Parishad | 03 |
| ➡️ మొత్తం: 714 పోస్టులు |
📅 ముఖ్యమైన తేదీలు / DSSSB MTS Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-12-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 15-01-2025, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 15-01-2025
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / DSSSB MTS Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 27 Years
- Age Limit as on : 15 January 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / DSSSB MTS Qualification :
విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / DSSSB MTS Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.
📊 పరీక్ష నమూనా / DSSSB MTS Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 120 Minutes
| Subject | Questions | Marks |
| General Awareness | 40 | 40 |
| General Intelligence & Reasoning | 40 | 40 |
| Arithmetical & Numerical Ability | 40 | 40 |
| Hindi Language & Comprehension | 40 | 40 |
| English Language & Comprehension | 40 | 40 |
| Total | 200 | 200 |
💰 జీతం / DSSSB MTS Salary :
- DSSSB MTS Pay Scale :
- DSSSB లో MTS జీతం : Level-1 (రూ.18,000 – రూ. 56,900) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / DSSSB MTS Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
- SC/ST/PwBD/Ex-Servicemen/Women అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / DSSSB MTS Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా DSSSB లో MTS రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- SSC GD Constable Recruitment 2025 – Apply Online For 25487 Vacancies Notification
- SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification
- IB MTS Recruitment 2025 – Apply Online For 362 Vacancies Notification
- BDL Management Trainee Recruitment 2025 – Apply Online For 80 Vacancies Notification
- Indian Air Force AFCAT 01/2026 Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
- OICL AO Recruitment 2025 – Apply Online For 300 Vacancies Notification
- DRDO CEPTAM-11 STA-B & Technician-A Recruitment 2025 – Apply Online For 764 Vacancies Notification


