SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification

SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification

SAIL లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

SAIL Management Trainee Recruitment 2025 notification – Apply online for 124 MT vacancies, eligibility details, selection process, exam dates and official advertisement.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 124 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Steel Authority Of India (SAIL)

Management Trainee Vacancies 2025

www.jobmaama.com

Posts NameManagement Trainees
Advt No.HR/REC/C-97/MTT/2025
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy124 Posts

💼 పోస్టుల వివరాలు / SAIL Management Trainee Vacancy Details :

  • పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ.
  • పోస్టుల సంఖ్య : 124
DisciplinePosts
Chemical5
Civil14
Computer4
Electrical44
Instrumentation7
Mechanical30
Metallurgy20
మొత్తం124

📅 ముఖ్యమైన తేదీలు / SAIL Management Trainee Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 05-12-2025, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 05-12-2025
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : జనవరి – ఫిబ్రవరి 2026
  • GD & Interview : CBT ఫలితాల తర్వాత ప్రకటిస్తారు

⏳ వయోపరిమితి / SAIL Management Trainee Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 28 Years
  • Age Limit as on : 05 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SAIL Management Trainee Qualification :

విద్యార్హత : BE/B.Tech (సంబంధిత శాఖ లో 65% Marks) ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / SAIL Management Trainee Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : GD (Group Discussion)
  • స్టేజ్-3 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-5 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాలు కోసం అధికార నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
  • 🏆 Final Merit = (CBT 75%) + (GD 10%) + (Interview 15%)

📊 పరీక్ష నమూనా / SAIL Management Trainee Exam Pattern :

  • 📝 మొత్తం పరీక్ష: CBT (Computer Based Test)
  • ⏳ వ్యవధి: 120 Minutes
  • 🔢 మొత్తం మార్కులు: 200

1️⃣ Part–I: Domain Knowledge Test :

  • Marks: 100
  • Time: 40 Minutes
  • Branch-wise Technical Questions

2️⃣ Part–II: Aptitude Test :

  • Marks: 100
  • Time: 80 Minutes
  • Sections (25 Marks Each):
    ► Quantitative Aptitude
    ► English Language
    ► Reasoning
    ► General Awareness

🎯 Qualifying Percentile:
• UR / EWS → 50 Percentile
• SC / ST / OBC / PwBD → 40 Percentile
• రెండూ భాగాల్లో Qualify అవ్వాలి

📌 పరీక్ష విధానం: MCQ Type | Negative Marking Mention లేదు

💰 జీతం / SAIL Management Trainee Salary :

1️⃣ Training సమయంలో జీతం

  • Basic Pay: ₹50,000/- per month
  • Dearness Allowance (DA) + ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి
  • Training కాలం: 1 Year

2️⃣ Training పూర్తయ్యాక (Assistant Manager – E1 Grade)

  • Pay Scale: ₹60,000 – ₹1,80,000/-
  • Basic Pay పెరుగుతూ ఉంటుంది
  • DA + HRA / Housing + Perks (Cafeteria) + PF + Gratuity + Medical benefits

3️⃣ మొత్తం CTC (Approx)

  • ₹16–17 Lakhs per annum (Approx) (PRP & Location Allowances కలుపకుండా)

💳 దరఖాస్తు ఫీజు / SAIL Management Trainee Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1050/-
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.300/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / SAIL Management Trainee Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  5. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close