KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification

KVS & NVS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 14967 Vacancies Notification

KVS & NVS లో 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

KVS & NVS Teaching and Non-Teaching Recruitment 2025 notification with 14,967 vacancies, apply online details, eligibility and post information.

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) & నవోదయ విద్యాలయ సమితి (NVS) లో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 14,967 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Kendriya Vidyalaya Sangathan (KVS) & Navodaya Vidyalaya Samiti (NVS)

Teaching & Non-Teaching Vacancies 2025

www.jobmaama.com

Recruitment BodyCentral Board of Secondary Education (CBSE)
Posts NameTeaching & Non-Teaching
Advt No.01/2025
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy14,967 Posts

💼 పోస్టుల వివరాలు / KVS & NVS Teaching & Non-Teaching Vacancy Details :

  • పోస్టు పేరు : టీచింగ్ & నాన్-టీచింగ్.
  • పోస్టుల సంఖ్య : 14,967
పోస్ట్ పేరుమొత్తం పోస్టులు
Assistant Commissioner17
Principal227
Vice Principal58
PGTs (All Categories)2996
TGTs (All Categories)5772
TGT (3rd Language)443
Primary Teachers (PRT)3365
Librarian147
KVS Non-Teaching1155
NVS Non-Teaching787
మొత్తం పోస్టులు14,967

📅 ముఖ్యమైన తేదీలు / KVS & NVS Teaching & Non-Teaching Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-11-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 04-12-2025, 23:50 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-12-2025
  • పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / KVS & NVS Teaching & Non-Teaching Age Limit :

పోస్టు పేరువయోపరిమితి
Assistant Commissioner45 – 50 సంవత్సరాలు
Principal35 – 50 సంవత్సరాలు
Vice Principal (KVS)35 – 45 సంవత్సరాలు
👨‍🏫 Teaching Posts
PGT – పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గరిష్టం 40 సంవత్సరాలు
TGT – ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గరిష్టం 35 సంవత్సరాలు
PRT – ప్రైమరీ టీచర్గరిష్టం 30 సంవత్సరాలు
Special Educator (TGT & PRT)గరిష్టం 35 సంవత్సరాలు
📚 లైబ్రేరియన్
Librarian (KVS/NVS)గరిష్టం 35 సంవత్సరాలు
🛠️ Non–Teaching Posts
ASO – Assistant Section Officerగరిష్టం 35 సంవత్సరాలు
SSA / UDCగరిష్టం 30 సంవత్సరాలు
JSA / LDCగరిష్టం 27 సంవత్సరాలు
Stenographer Grade – I & IIగరిష్టం 30 సంవత్సరాలు
Lab Attendantగరిష్టం 30 సంవత్సరాలు
MTS – Multi Tasking Staffగరిష్టం 30 సంవత్సరాలు
  • Age Limit as on : 04 December 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / KVS & NVS Teaching & Non-Teaching Qualification :

పోస్టు పేరుఅర్హతలు
PGT – పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
  • సంబంధిత సబ్జెక్ట్‌లో PG (50%)
  • B.Ed / ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed (50%)
  • హిందీ & ఇంగ్లీష్‌లో బోధించగల సామర్థ్యం
TGT – ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్
  • గ్రాడ్యుయేషన్ (50%)
  • B.Ed (50%)
  • CTET పేపర్–II తప్పనిసరి
  • గ్రాడ్యుయేషన్‌లో 3 సంవత్సరాలు సంబంధిత సబ్జెక్ట్ చదివి ఉండాలి
PRT – ప్రైమరీ టీచర్
  • ఇంటర్ (50%)
  • D.El.Ed / B.El.Ed
  • CTET పేపర్–I తప్పనిసరి
  • హిందీ & ఇంగ్లీష్ బోధనలో నైపుణ్యం
Special Educator (TGT & PRT)
  • RCI అప్రూవ్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు
  • TGT/PRT పోస్టులకు CTET తప్పనిసరి
లైబ్రేరియన్ (KVS/NVS)B.Lib / లైబ్రరీ సైన్స్ డిగ్రీ లేదా లైబ్రరీ డిప్లొమా + అనుభవం
ASO – అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • గ్రాడ్యుయేషన్
  • కంప్యూటర్ నాలెడ్జ్
  • అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లో అనుభవం ఉంటే మంచిది
SSA / UDC – సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల క్లరికల్ అనుభవం
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ
JSA / LDC – జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • ఇంటర్ పాస్
  • టైపింగ్: ఇంగ్లీష్ 35 WPM / హిందీ 30 WPM
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
Finance Officer (FO)
  • వాణిజ్యం / ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల సంబంధిత అనుభవం
Administrative Officer (AO)
  • గ్రాడ్యుయేషన్
  • 3 సంవత్సరాల అడ్మిన్ అనుభవం
Lab Attendant10వ తరగతి + లాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేదా ఇంటర్ (సైన్స్)
MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్10వ తరగతి పాస్

📝 ఎంపిక విధానం / KVS & NVS Teaching & Non-Teaching Selection Process :

Teaching (PGT/TGT/PRT) :

1️⃣ Written Exam
2️⃣ Demo / Interview
3️⃣ Document Verification

Non-Teaching :

1️⃣ Written Exam
2️⃣ Skill Test (Typing/Steno/Lab)
3️⃣ Document Verification

మరిన్ని వివరాలు కోసం అధికార నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / KVS & NVS Teaching & Non-Teaching Exam Pattern :

  • పరీక్ష నమూనా వివరాలు కోసం అధికార నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

💰 జీతం / KVS & NVS Teaching & Non-Teaching Salary :

  • KVS & NVS Teaching & Non-Teaching Pay Scale : 
Post NamePay LevelSalary (₹)
Assistant CommissionerLevel – 12₹78,800 – ₹2,09,200
PrincipalLevel – 12₹78,800 – ₹2,09,200
Vice PrincipalLevel – 10₹56,100 – ₹1,77,500
PGT – Post Graduate TeacherLevel – 8₹47,600 – ₹1,51,100
TGT – Trained Graduate TeacherLevel – 7₹44,900 – ₹1,42,400
PRT – Primary TeacherLevel – 6₹35,400 – ₹1,12,400
Librarian (KVS/NVS)Level – 7₹44,900 – ₹1,42,400
Special Educator (TGT)Level – 7₹44,900 – ₹1,42,400
Assistant Section Officer (ASO)Level – 6₹35,400 – ₹1,12,400
Senior Secretariat Assistant (SSA/UDC)Level – 4₹25,500 – ₹81,100
Junior Secretariat Assistant (JSA/LDC)Level – 2₹19,900 – ₹63,200
Stenographer Grade – I & IILevel – 4₹25,500 – ₹81,100
Lab AttendantLevel – 1₹18,000 – ₹56,900
Multi Tasking Staff (MTS)Level – 1₹18,000 – ₹56,900

💳 దరఖాస్తు ఫీజు / KVS & NVS Teaching & Non-Teaching Application Fee : 

S.NoPostExam FeeProcessing Fee
1Assistant Commissioner₹2300₹500
2Principal₹2300₹500
3Vice Principal₹2300₹500
4PGT₹1500₹500
5Assistant Engineer₹1500₹500
6Finance Officer₹1500₹500
7Administrative Officer₹1500₹500
8TGT₹1500₹500
9Librarian₹1500₹500
10PRT₹1500₹500
11Assistant Section Officer₹1500₹500
12Junior Translator₹1500₹500
13Senior Secretariat Assistant₹1200₹500
14Stenographer Grade-II₹1200₹500
15Stenographer Grade-I₹1200₹500
16Junior Secretariat Assistant₹1200₹500
17Lab Attendant₹1200₹500
18Multi-Tasking Staff₹1200₹500
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.500/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🎯 మొత్తం ఫీజు ఎంత?

  • ⭐ PGT / TGT / PRT / Librarian / AO / FO / ASO / Translator మొదలైన పోస్టులకు:
    👉 ₹1500 + ₹500 = ₹2000
  • ⭐ SSA / Steno / JSA / Lab Attendant / MTS:
    👉 ₹1200 + ₹500 = ₹1700
  • ⭐ Principal / Vice-Principal / Assistant Commissioner :
    👉 ₹2300 + ₹500 = ₹2800

🖥️ దరఖాస్తు చేయు విధానం / KVS & NVS Teaching & Non-Teaching Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా KVS & NVS లో టీచింగ్ & నాన్-టీచింగ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

అధికారిక వెబ్‌సైట్లు:

Also Read : 👇

  1. RRB NTPC Graduate Level Recruitment 2025 – Apply Online For 5810 Vacancies Notification
  2. RRB NTPC Under Graduate Level Recruitment 2025 – Apply Online For 3058 Vacancies Notification
  3. RRB Junior Engineer Recruitment 2025 – Apply Online For 2569 Vacancies Notification
  4. PNB LBO Recruitment 2025 – Apply Online For 750 Vacancies Notification
  5. IB ACIO II/ Tech Recruitment 2025 – Apply Online For 258 Vacancies Notification
  6. BRO MSW, Vehicle Mechanic Recruitment 2025 – Apply Offline For 542 Vacancies Notification
  7. BEL Probationary Engineer Recruitment 2025 – Apply Online For 340 Vacancies Notification
  8. SAIL Management Trainee Recruitment 2025 – Apply Online For 124 Vacancies Notification

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close