SSB లో 76 హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
సశస్త్ర సీమా బల్ (SSB) లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 76 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Sashastra Seema Bal (SSB) HC, Constable Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Head Constable (Laboratory Assistant), Head Constable (Physiotherapy Assistant), Constable (Nursing Assistant cum Medic) |
| Advt No. | 524/RC/SSB/Combined Advt./CT to SI (Non-GD)/2025 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 76 Posts |
💼 పోస్టుల వివరాలు / SSB HC, Constable Paramedical Staff Vacancy Details :
- పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్ ,కానిస్టేబుల్.
- పోస్టుల సంఖ్య : 76
| పోస్టు | ఖాళీలు |
| Head Constable (Lab Assistant) | 30 |
| Head Constable (Physiotherapy) | 12 |
| Constable (Nursing Assistant) | 34 |
| మొత్తం | 76 |
📅 ముఖ్యమైన తేదీలు / SSB HC, Constable Paramedical Staff Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21-03-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 20-04-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 20-04-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / SSB HC, Constable Paramedical Staff Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 27 Years
- Age Limit as on : 20 April 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / SSB HC, Constable Paramedical Staff Qualification :
🧪 Head Constable (Laboratory Assistant)
- 12వ తరగతి (Biology)
- 1 సంవత్సరం Lab Assistant కోర్సు
- 1 సంవత్సరం అనుభవం
🏥 Head Constable (Physiotherapy Assistant)
- 12వ తరగతి
- 1 సంవత్సరం Physiotherapy కోర్సు
- 1 సంవత్సరం అనుభవం
💉 Constable (Nursing Assistant cum Medic)
- 10వ తరగతి
- First Aid సర్టిఫికేట్ (Red Cross / St. John)
- 1 సంవత్సరం అనుభవం
📝 ఎంపిక విధానం / SSB HC, Constable Paramedical Staff Selection Process :
- స్టేజ్-1 : ఫిసికల్ టెస్ట్ (PET&PMT)
- స్టేజ్-2 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
🏋️♂️ ఫిసికల్ టెస్ట్ (PET & PST) / SSB HC, Constable Paramedical Staff PET & PST :
🏃♂️ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
👉 Running Test
👨 Male:
- 1.6 కి.మీ పరుగెత్తాలి
- సమయం: 6 నిమిషాలు 30 సెకన్లు
👩 Female:
- 800 మీటర్లు పరుగెత్తాలి
- సమయం: 4 నిమిషాలు
📌 గమనిక:
- PET qualify అయితేనే next stage కి వెళ్తారు
- Ex-servicemen కు PET నుండి మినహాయింపు ఉంది
📏 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
👉 Height (ఎత్తు)
👨 Male:
- General: 165 cm
- కొంత ప్రాంతాల వారికి (NE States, Gorkhas etc): 155 cm
- ST: 160 cm
👩 Female:
- General: 155 cm
- కొంత ప్రాంతాల వారికి: 147 cm
- ST: 148 cm
👉 Chest (ఛాతీ) – (Male only)
- General: 75 cm
- Expansion: 5 cm
📌 Female candidates కు chest measurement లేదు
📊 పరీక్ష నమూనా / SSB HC, Constable Paramedical Staff Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 180 Minutes
| Subject | Questions | Marks |
| General Knowledge | 50 | 50 |
| Maths | ||
| Reasoning | ||
| English/Hindi | ||
| Technical Subject | 100 | 100 |
| Total | 150 | 150 |
💰 జీతం / SSB HC, Constable Paramedical Staff Salary :
- SSB HC, Constable Paramedical Staff Pay Scale :
- SSB లో హెడ్ కానిస్టేబుల్ జీతం : బేసిక్ పే నెలకు Level-4 (రూ.25,500 – రూ. 81,100) (7th CPC ప్రకారం)
- SSB లో కానిస్టేబుల్ జీతం : బేసిక్ పే నెలకు Level-3 (రూ.21,700 – రూ. 69,100) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / SSB HC, Constable Paramedical Staff Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
- SC/ST/మహిళలు/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / SSB HC, Constable Paramedical Staff Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SSB లో హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification

