www.jobmaama.com

BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification

BSNL లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

BSNL Senior Executive Trainee Recruitment 2026 notification for 120 vacancies with eligibility, age limit, selection process and online application details.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 120 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bharat Sanchar Nigam Limited (BSNL)

Senior Executive Trainee Vacancies 2026

www.jobmaama.com

Posts NameSenior Executive Trainee (SET)
Advt No.BSNLCO-11/12(11)/1/2025-RECTT-CO
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy120 Posts

💼 పోస్టుల వివరాలు / BSNL Senior Executive Trainee Vacancy Details :

  • పోస్టు పేరు : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.
  • పోస్టుల సంఖ్య : 120
Post NamePosts
Senior Executive Trainee (Telecom)95
Senior Executive Trainee (Finance)25

📅 ముఖ్యమైన తేదీలు / BSNL Senior Executive Trainee Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-02-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 15-04-2026, 10:00 గంటల వరకు (Extended)
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 15-04-2026
  • అప్లికేషన్ ఎడిటింగ్ ప్రారంభం : 16-04-2026
  • అప్లికేషన్ ఎడిటింగ్ ముగింపు : 23-04-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : 29 మార్చి 2026

⏳ వయోపరిమితి / BSNL Senior Executive Trainee Age Limit :

  • Minimum Age Required : 21Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 07 March 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BSNL Senior Executive Trainee Qualification :

1. టెలికాం విభాగం (Telecom Stream) :

విద్యార్హత : అభ్యర్థులు కింద పేర్కొన్న ఏదైనా ఇంజినీరింగ్ శాఖలో B.E / B.Tech లేదా సమానమైన ఇంజినీరింగ్ డిగ్రీ (Regular full-time course) ఉండాలి. కనీస మార్కులు: 60%

2. ఫైనాన్స్ విభాగం (Finance Stream) :

విద్యార్హత : అభ్యర్థి కింద పేర్కొన్న అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి — Chartered Accountant (CA) or Cost & Management Accountant (CMA)

📝 ఎంపిక విధానం / BSNL Senior Executive Trainee Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / BSNL Senior Executive Trainee Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 180 Minutes
SubjectQuestionsMarks
Technical Knowledge160160
Aptitude test4040
Total200200

💰 జీతం / BSNL Senior Executive Trainee Salary :

  • BSNL Senior Executive Trainee Pay Scale : 
    • BSNL లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జీతం : బేసిక్ పే నెలకు IDA Pay Scale E3 - రూ. 24,900 – రూ. 50,500/-

💳 దరఖాస్తు ఫీజు / BSNL Senior Executive Trainee Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs 2500/- 
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.1250/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BSNL Senior Executive Trainee Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా BSNL లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Last Date Extended

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
  2. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  3. HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
  4. NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
  5. Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
  6. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  7. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification