CSIR-IMMT లో 07 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (IMMT) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 07 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
CSIR – Institute of Minerals & Materials Technology (IMMT) MTS Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Multi-Tasking Staff (MTS) |
| Advt No. | 02/2026 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 07 Posts |
💼 పోస్టుల వివరాలు / CSIR-IMMT MTS Vacancy Details :
- పోస్టు పేరు : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) .
- పోస్టుల సంఖ్య : 07
| Post Name | Vacancy |
| Multi tasking Staff | 07 (UR-04, ST-02, EWS-01) |
📅 ముఖ్యమైన తేదీలు / CSIR-IMMT MTS Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-03-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 21-04-2026, 17:00 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 21-04-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / CSIR-IMMT MTS Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 25 Years
- Age Limit as on : 21 April 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / CSIR-IMMT MTS Qualification :
విద్యార్హత : 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / CSIR-IMMT MTS Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / CSIR-IMMT MTS Exam Pattern :
- ప్రతి తప్పు సమాధానం: -1 మార్కు (Negative Marking)
- మొత్తం సమయం: 2 గంటలు
| Subject | Questions | Marks |
| General Intelligence | 25 | 75 |
| Quantitative Aptitude | 25 | 75 |
| General Awareness | 50 | 150 |
| English Language | 50 | 150 |
| Total | 150 | 450 |
💰 జీతం / CSIR-IMMT MTS Salary :
- CSIR-IMMT MTS Pay Scale :
- CSIR-IMMT లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ జీతం : బేసిక్ పే నెలకు Level-1 (రూ.18,000 – రూ. 56,900) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / CSIR-IMMT MTS Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
- SC/ST/PwBD/Ex-Servicemen/Women అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / CSIR-IMMT MTS Online Application Process :
🌐 Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- ముందుగా CSIR-IMMT అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Recruitment / Career సెక్షన్ ఓపెన్ చేయండి
📝 Step 2: రిజిస్ట్రేషన్ చేయండి
- “Apply Online” పై క్లిక్ చేయండి
- మీ వివరాలతో New Registration పూర్తి చేయండి
- Email ID & Mobile Number సరైనవి ఇవ్వాలి
📄 Step 3: అప్లికేషన్ ఫారం నింపండి
- వ్యక్తిగత వివరాలు
- విద్యార్హతలు
- కేటగిరీ వివరాలు
- అనుభవం (ఉంటే)
👉 అన్ని వివరాలు సరైనవి మాత్రమే ఇవ్వాలి, తప్పులు ఉంటే అప్లికేషన్ రద్దు అవుతుంది
📤 Step 4: డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (JPG, <50KB)
- సిగ్నేచర్
- 10వ సర్టిఫికేట్
- కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)
- ఇతర అవసరమైన సర్టిఫికేట్లు
💳 Step 5: అప్లికేషన్ ఫీజు చెల్లించండి
- ఫీజు: ₹500 (General/OBC)
- SC/ST/Women/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు
- SB Collect / Net Banking ద్వారా చెల్లించాలి
🔢 Step 6: పేమెంట్ వివరాలు నమోదు చేయండి
- Transaction ID
- Payment Date
- Reference Number నమోదు చేయాలి
📥 Step 7: ఫైనల్ సబ్మిట్ & ప్రింట్
- అప్లికేషన్ Submit చేయండి
- Submitted form ను Download & Print తీసుకోండి
👉 గమనిక: Hard copy ఆఫీసుకు పంపాల్సిన అవసరం లేదు
📌 ముఖ్యమైన సూచనలు
- ఒక్క అభ్యర్థి ఒకే అప్లికేషన్ మాత్రమే పంపాలి
- చివరి అప్లికేషన్ మాత్రమే పరిగణించబడుతుంది
- అన్ని డాక్యుమెంట్స్ ఒకే PDF (5MB లోపు) గా అప్లోడ్ చేయాలి
- పరీక్ష/డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ప్రింట్ తీసుకెళ్లాలి
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా CSIR-IMMT లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


