ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఇతర పోస్టులు పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 300 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
High Court of Andhra Pradesh Assistant, Data Entry Operator & Other Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Section Officer, Senior System Officer, Computer Operator, Assistant Librarian, Librarian Grade-II, U.D. Stenographer, Assistant, Examiner, Typist, Copyist, Data Entry Operator, Stenographer, Office Subordinate |
| Advt No. | 01/2026/Estt. |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | State Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 300 Posts |
💼 పోస్టుల వివరాలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Vacancy Details :
- పోస్టు పేరు : సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ .
- పోస్టుల సంఖ్య : 300
| పోస్ట్ పేరు | ఖాళీలు |
| Section Officer | 05 |
| Senior System Officer | 01 |
| Computer Operator | 31 |
| Assistant Librarian | 01 |
| Librarian Grade-II | 01 |
| U.D. Stenographer | 07 |
| Assistant | 78 |
| Examiner | 27 |
| Typist | 44 |
| Copyist | 34 |
| Data Entry Operator | 50 |
| Stenographer | 01 |
| Office Subordinate | 20 |
📅 ముఖ్యమైన తేదీలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-03-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 19-04-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19-04-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 42 Years
- Age Limit as on : 01 January 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Qualification :
🔹 Section Officer
- లా (Law) డిగ్రీ (3 లేదా 5 సంవత్సరాలు)
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యం
🔹 Senior System Officer
- B.Tech (CSE / ECE / EEE / IT) లేదా M.Sc (Computer Science)
- నెట్‌వర్కింగ్ / సర్వర్ మెయింటెనెన్స్‌లో 5 సంవత్సరాల అనుభవం
🔹 Computer Operator
- కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ
- ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 పదాలు/నిమిషం)
🔹 Assistant Librarian
- లా డిగ్రీ
- B.Li.Sc (లైబ్రరీ సైన్స్)
- కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
🔹 Librarian Grade-II
- ఏదైనా డిగ్రీ (Arts / Science / Commerce / Law)
- B.Li.Sc
🔹 U.D. Stenographer
- ఏదైనా డిగ్రీ
- షార్ట్‌హ్యాండ్ (120 WPM)
- టైపింగ్ (45 WPM)
🔹 Assistant / Examiner
- ఏదైనా డిగ్రీ
🔹 Typist
- ఏదైనా డిగ్రీ
- టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 WPM)
🔹 Copyist
- ఏదైనా డిగ్రీ
🔹 Data Entry Operator
- కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ
- టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 WPM)
🔹 Stenographer
- ఏదైనా డిగ్రీ
- షార్ట్‌హ్యాండ్ (80 WPM)
- టైపింగ్ (45 WPM)
🔹 Office Subordinate
- కనీసం 7వ తరగతి పాస్
- ఇంటర్ ఫెయిల్ అయినవారు అర్హులు
- ఎక్కువ చదివిన వారు (Higher Qualification) అర్హులు కారు
📝 ఎంపిక విధానం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Selection Process :
- స్టేజ్-1 : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)
- స్టేజ్-2 : స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Exam Pattern :
- పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT)
- మొత్తం ప్రశ్నలు: 80
- ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
- మొత్తం మార్కులు: 80 మార్కులు
- పరీక్ష సమయం: 90 నిమిషాలు
- ప్రశ్న పత్రం భాష: తెలుగు & ఇంగ్లీష్
🔹 Section Officer :
| సబ్జెక్ట్ | మార్కులు |
| General Knowledge | 20 |
| Mental Ability | 10 |
| Law (Civil & Criminal) | 50 |
| మొత్తం | 80 |
🔹 Office Subordinate :
| సబ్జెక్ట్ | మార్కులు |
| General Knowledge | 50 |
| Mental Ability | 30 |
| మొత్తం | 80 |
🔹 ఇతర పోస్టులు (Assistant, Typist, Examiner, etc.) :
| సబ్జెక్ట్ | మార్కులు |
| General Knowledge | 40 |
| Mental Ability | 40 |
| మొత్తం | 80 |
🎯 ముఖ్యమైన పాయింట్లు
- ❌ నెగటివ్ మార్కింగ్ గురించి ప్రస్తావన లేదు
- 📊 అన్ని ప్రశ్నలు Objective Type (MCQs)
⌨️ 2. స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) ఈ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది:
- Senior System Officer
- Computer Operator
- U.D. Stenographer
- Stenographer
- Typist
- Copyist
- Data Entry Operator
📌 ముఖ్య గమనిక:
- రాత పరీక్ష మార్కులు కేవలం షార్ట్‌లిస్టింగ్ కోసం మాత్రమే
- ఫైనల్ సెలక్షన్ → స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే
💰 జీతం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Salary :
| పోస్టు పేరు | పే స్కేల్ (రూపాయలలో) |
| Section Officers | 57,100 – 1,47,760 |
| Senior System Officer | 44,570 – 1,27,480 |
| Computer Operator | 40,970 – 1,24,380 |
| Assistant Librarian | 40,970 – 1,24,380 |
| Librarian Grade-II | 35,570 – 1,09,910 |
| U.D. Stenographer | 34,580 – 1,27,480 |
| Assistant | 25,220 – 80,910 |
| Examiner | 25,220 – 80,910 |
| Typist | 25,220 – 80,910 |
| Copyist | 25,220 – 80,910 |
| DEO | 25,220 – 80,910 |
| Stenographer | 25,220 – 80,910 |
| Office Subordinate | 20,000 – 61,960 |
💳 దరఖాస్తు ఫీజు / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Application Fee :
- OC / EWS / BC అభ్యర్థులకు Rs.800/-
- SC / ST / PwBD అభ్యర్థులకు Rs.400/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / AP High Court Assistant, Data Entry Operator & Other Posts Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
మొదటి దశ - వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR):
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in సందర్శించాలి.
- వెబ్‌సైట్‌లో ఉన్న 'Part A' (One Time Profile Registration Form) ని పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థికి ఒక OTPR ID మరియు Password లభిస్తాయి.
- ఈ ఒక్క OTPR IDని ఉపయోగించి మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండవ దశ - అప్లికేషన్ ఫారమ్ (Part-B):
- మీ OTPR IDతో లాగిన్ అయి, మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టును ఎంచుకుని 'Part-B' ఫారమ్‌ను నింపాలి.
- అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు కేవలం ఒకే మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి.
- మీరు దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు వేర్వేరు అప్లికేషన్ నంబర్ కేటాయించబడుతుంది.
మూడవ దశ - డాక్యుమెంట్ల అప్‌లోడ్:
- విద్యార్హత సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (SSC), మరియు కుల ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ కోరుకునే వారు) ఒరిజినల్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- BC అభ్యర్థులు 2025 లేదా 2026లో జారీ చేసిన లేటెస్ట్ Non-Creamy Layer సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
- EWS అభ్యర్థులు 2025 లేదా 2026లో తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (Income below Rs.8,00,000/-) అప్‌లోడ్ చేయాలి.
నాల్గవ దశ - ఫీజు చెల్లింపు:
- దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
- మీరు దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు విడివిడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్య గమనికలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు).
- దరఖాస్తులో సమర్పించిన వివరాలే ఫైనల్‌గా పరిగణించబడతాయి, కాబట్టి ఫారమ్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- ఏదైనా సహాయం కోసం హెల్ప్ డెస్క్ నంబర్ 0863-2372752 ని పనిదినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య సంప్రదించవచ్చు
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా AP High Court లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- Indian Navy Agniveer SSR, MR & SSR (Medical) Recruitment 2026 – Apply Online For 01/2027 & 02/2027 Batch
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- HPCL Junior Executive, Engineer & Officer Recruitment 2026 – Apply Online For 731 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


