MECON లో 24 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
MECON (MECON) లో నాన్-ఎగ్జిక్యూటివ్ (అకౌంటెంట్, అసిస్టెంట్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 24 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
MECON Limited Non-Executive Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Non-Executive (Accountant, Assistant) |
| Advt No. | 11.73.4.3/2026/Reg/02 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 24 Posts |
💼 పోస్టుల వివరాలు / MECON Non-Executive Vacancy Details :
- పోస్టు పేరు : నాన్-ఎగ్జిక్యూటివ్ (అకౌంటెంట్, అసిస్టెంట్) .
- పోస్టుల సంఖ్య : 24
| Post Name | Vacancies |
| Accountant | 14 |
| Assistant (HR) | 2 |
| Assistant (Administration) | 2 |
| Assistant (Secretarial Service) | 6 |
| Total | 24 Posts |
📅 ముఖ్యమైన తేదీలు / MECON Non-Executive Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07-04-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 06-05-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 06-05-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / MECON Non-Executive Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 28 Years
- Age Limit as on : 03 March 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / MECON Non-Executive Qualification :
1. Accountant పోస్టు అర్హతలు
- ICAI (Institute of Chartered Accountants of India) Intermediate
లేదా - ICMAI (Institute of Cost Accountants of India) Intermediate
👉 Experience అవసరం లేదు (Freshers apply చేయొచ్చు)
2. Assistant (HR / Administration / Secretarial Service) అర్హతలు
- BBA (Bachelor of Business Administration) పూర్తి చేసి ఉండాలి
- Basic Computer Knowledge ఉండటం మంచిది
📝 ఎంపిక విధానం / MECON Non-Executive Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / MECON Non-Executive Exam Pattern :
- మొత్తం ప్రశ్నలు: 100
- సమయం: 90 నిమిషాలు
- ప్రతి ప్రశ్న: 1 మార్క్
- Negative Marking : 1/4th
🔹 Assistant (Administration / Secretarial Service) :
| Subject | Questions |
| General Awareness & Current Affairs | 15 |
| Quantitative Aptitude | 20 |
| Logical Reasoning | 20 |
| English Language | 15 |
| Computer Awareness | 10 |
| Domain Knowledge | 20 |
| Total | 100 |
🔹 Assistant (HR) & Accountant :
| Subject | Questions |
| General Awareness & Current Affairs | 10 |
| Quantitative Aptitude | 10 |
| Logical Reasoning | 10 |
| English Language | 10 |
| Computer Awareness | 10 |
| Domain Knowledge | 50 |
| Total | 100 |
💰 జీతం / MECON Non-Executive Salary :
- MECON లో నాన్-ఎగ్జిక్యూటివ్ జీతం : బేసిక్ పే నెలకు ₹27,710 – ₹53,590 పే స్కేల్ + DA, HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.
💳 దరఖాస్తు ఫీజు / MECON Non-Executive Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.875/-
- SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.625/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / MECON Non-Executive Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా MECON లో నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


