NCL లో 577 ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో HEMM ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 577 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Northern Coalfields Limited (NCL) Operator, Paramedical Staff & Overseer Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | HEMM Operator, Paramedical Staff & Overseer |
| Advt No. | NCL/SING/HR/Direct-Recruitment/2026-27/125 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 577 Posts |
💼 పోస్టుల వివరాలు / NCL Operator, Paramedical Staff & Overseer Vacancy Details :
- పోస్టు పేరు : HEMM ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ .
- పోస్టుల సంఖ్య : 577
| Post Name | Total Vacancy |
| Dumper Operator (Trainee) | 308 |
| Grader Operator (Trainee) | 34 |
| Dozer Operator (Trainee) | 52 |
| Crane Operator (Trainee) | 17 |
| Pay Loader Operator (Trainee) | 18 |
| Surface Miner Operator (Trainee) | 43 |
| Staff Nurse (Trainee) | 47 |
| Pharmacist (Trainee) | 4 |
| Technician (Pathological) | 12 |
| Technician (Dental) | 2 |
| Physiotherapist (Trainee) | 4 |
| Technician (Optometry) | 1 |
| Technician (Radiographer) | 3 |
| Jr. Technician (ECG) | 2 |
| Overseer (Civil) | 30 |
| Total Vacancy | 577 |
📅 ముఖ్యమైన తేదీలు / NCL Operator, Paramedical Staff & Overseer Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-04-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 01-05-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-05-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / NCL Operator, Paramedical Staff & Overseer Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 30 Years
- Age Limit as on : 01 May 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / NCL Operator, Paramedical Staff & Overseer Qualification :
✔ HEMM Operator (Trainee) పోస్టులు
- అభ్యర్థి 10వ తరగతి (SSC / Matriculation) పాస్ అయి ఉండాలి
- HMV (Heavy Motor Vehicle) / Transport Driving License తప్పనిసరి
✔ Staff Nurse (Trainee)
- 10+2 (ఇంటర్మీడియట్) పూర్తి చేయాలి
- B.Sc Nursing / GNM (General Nursing & Midwifery)
- సంబంధిత State Nursing Council Registration తప్పనిసరి
✔ Pharmacist (Trainee)
- 10+2 (Science)
- Diploma in Pharmacy (D.Pharm)
- Pharmacy Council Registration ఉండాలి
✔ Overseer (Civil)
- 10వ తరగతి పాస్
- Diploma in Civil Engineering (3 Years)
📝 ఎంపిక విధానం / NCL Operator, Paramedical Staff & Overseer Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / NCL Operator, Paramedical Staff & Overseer Exam Pattern :
- మొత్తం మార్కులు: 100 మార్కులు
- పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
- ప్రశ్నలు: 100 MCQs (ప్రతి ప్రశ్న 1 మార్కు)
- ❌ Negative Marking: లేదు
- భాష: English & Hindi
🔹 HEMM Operator Exam Pattern
- ఒకే పేపర్ (Common Exam)
- మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు
📌 సబ్జెక్టులు:
- ట్రాఫిక్ రూల్స్ & సిగ్నల్స్
- మోటార్ వెహికల్ యాక్ట్
- వాహనాల మెకానిక్స్
- జనరల్ నాలెడ్జ్
- మ్యాథ్స్ & రీజనింగ్
🔹 Paramedical & Overseer Exam Pattern
📌 Section-wise Pattern:
🔸 Section – A (Technical)
- ప్రశ్నలు: 70
- మార్కులు: 70
- సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్
🔸 Section – B (General)
- ప్రశ్నలు: 30
- మార్కులు: 30
ఇందులో:
- General Knowledge
- General Awareness
- Reasoning
- Quantitative Aptitude
💰 జీతం / NCL Operator, Paramedical Staff & Overseer Salary :
🔹 HEMM Operator (Trainee)
- ట్రైనింగ్ సమయంలో: ₹1502.66 / రోజు
- ట్రైనింగ్ కాలం: 3 సంవత్సరాలు
- ట్రైనింగ్ పూర్తయ్యాక:
➤ HEMM Operator (Excavation Category D) గా నియామకం
🔹 Paramedical Staff (T&S Grade C)
- ప్రారంభ జీతం: ₹47,330.25 / నెల
- ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
- ట్రైనింగ్ తర్వాత: రెగ్యులర్ ఉద్యోగం
📌 పోస్టులు:
Staff Nurse, Pharmacist, Technician, Physiotherapist
🔹 Technician (Grade D పోస్టులు)
- ప్రారంభ జీతం: ₹43,775.55 / నెల
- ట్రైనింగ్ కాలం: 3 సంవత్సరాలు
- ట్రైనింగ్ తర్వాత: Grade C కు ప్రమోషన్ అవకాశం
📌 పోస్టులు:
ECG Technician, Dental Technician, Optometry Technician
🔹 Overseer (Civil)
- ప్రారంభ జీతం: ₹47,330.25 / నెల
- ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
- తర్వాత: T&S Grade C లో స్థిర నియామకం
💳 దరఖాస్తు ఫీజు / NCL Operator, Paramedical Staff & Overseer Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
- SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / NCL Operator, Paramedical Staff & Overseer Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా NCL లో ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ & ఓవర్సీయర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


