ఇండియా పోస్ట్ లో 30000+ GDS పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
ఇండియా పోస్ట్ లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 30000+ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Indian Postal Department Gramin Dak Sevaks (GDS) Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Gramin Dak Sevaks (GDSs) - Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)/Dak Sevaks |
| Advt No. | 17-37/2025-GDS (Pt.I) Online Engagement Schedule-I, January 2026 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 30000+ Posts |
💼 పోస్టుల వివరాలు / India Post GDS Vacancy Details :
- పోస్టు పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS).
- పోస్టుల సంఖ్య : 30000+
| Post Name | Vacancy |
| Gramin Dak Sevak (GDS) | 30000+ Posts |
📅 ముఖ్యమైన తేదీలు / India Post GDS Important Dates :
- One Time Registration : 31-01-2026 నుండి 14-02-2026 (సాయంత్రం 5 గం వరకు)
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02-02-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 16-02-2026, 17:00గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16-02-2026
- అప్లికేషన్ సవరణ అవకాశం (Modification) : 18-02-2026 నుంచి 19-02-2026
- మెరిట్ లిస్ట్: తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / India Post GDS Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 40 Years
- Age Limit as on : 16 February 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / India Post GDS Qualification :
విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / India Post GDS Selection Process :
- స్టేజ్-1 : 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
💰 జీతం / India Post GDS Salary :
- Branch Postmaster (BPM): ₹12,000 – ₹29,380 నెలకు
- Assistant Branch Postmaster (ABPM) / Dak Sevak : ₹10,000 – ₹24,470 నెలకు
➕ అదనపు ప్రయోజనాలు
- ప్రతి సంవత్సరం 3% వార్షిక పెరుగుదల (Annual Increment)
- Dearness Allowance (DA)
- GDS Gratuity
- Service Discharge Benefit Scheme (NPS తరహా పింఛన్ పథకం)
💳 దరఖాస్తు ఫీజు / India Post GDS Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
- SC/ST/PwBD/Female/Transwomenఅభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / India Post GDS Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఇండియా పోస్ట్ లో GDS రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- RRB Group D Recruitment 2026 – Apply Online For 22195 Vacancies Notification
- RBI Office Attendant Recruitment 2026 – Apply Online For 572 Vacancies Notification
- NABARD Development Assistant Recruitment 2026 – Apply Online For 162 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification


