RCFL లో 188 ఆపరేటర్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) లో ఆపరేటర్ ట్రైనీ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 188 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) Operator Trainee Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Operator (Chemical) Trainee |
| Advt No. | 17022026 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 188 Posts |
💼 పోస్టుల వివరాలు / RCFL Operator Trainee Vacancy Details :
- పోస్టు పేరు : ఆపరేటర్ ట్రైనీ .
- పోస్టుల సంఖ్య : 188
| పోస్టు పేరు | మొత్తం పోస్టులు |
| ఆపరేటర్ ట్రైనీ | 188 |
📅 ముఖ్యమైన తేదీలు / RCFL Operator Trainee Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-04-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 27-04-2026, 17:00 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 27-04-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / RCFL Operator Trainee Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 30 Years
- Age Limit as on : 01 February 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / RCFL Operator Trainee Qualification :
Operator (Chemical) Trainee పోస్టుకు అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
✅ అర్హత – 1 (B.Sc ఆధారంగా)
- B.Sc (Chemistry) పూర్తి చేసి ఉండాలి
- Physics ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి
- NCVT ద్వారా Attendant Operator (Chemical Plant) – AO(CP) ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి
- ముఖ్యంగా:
👉 AO(CP) ట్రేడ్, B.Sc పూర్తయ్యాక చేయాలి
✅ అర్హత – 2 (Diploma + BOAT Training)
- Chemical Engineering / Technology లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి
- అదనంగా 1 సంవత్సరం BOAT Training (Apprenticeship) పూర్తి చేసి ఉండాలి
👉 లేదా
- HSC (Science) తరువాత Direct 2nd Year Diploma చేసినవారు కూడా అర్హులు
✅ అర్హత – 3 (Sandwich Diploma)
- 4 సంవత్సరాలు (లేదా 3.5 సంవత్సరాలు) Sandwich Pattern Diploma in Chemical Engineering
- ఇందులో Industrial Training (6 నెలలు లేదా 1 సంవత్సరం) ఉండాలి
📝 ఎంపిక విధానం / RCFL Operator Trainee Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : స్కిల్ టెస్ట్
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / RCFL Operator Trainee Exam Pattern :
- మొత్తం మార్కులు: 200
- ప్రశ్నలు: 100
- సమయం: 90 నిమిషాలు
- ప్రతి ప్రశ్నకు: 2 మార్కులు
- Negative Marking ఉంటుంది
📚 ప్రశ్నల విభజన:
- 80 ప్రశ్నలు → సంబంధిత డిసిప్లిన్ (Chemical Subject)
- 20 ప్రశ్నలు →
- General English
- Quantitative Aptitude
- Reasoning
- General Knowledge
💰 జీతం / RCFL Operator Trainee Salary :
ట్రైనింగ్ సమయంలో (Training Period)
- ట్రైనింగ్ వ్యవధి: 6 నెలలు
- స్టైపెండ్: ₹22,000 / నెల
- అదనపు సదుపాయాలు:
- 🏠 ఫ్రీ హాస్టల్ / క్వార్టర్స్
- 🏥 మెడికల్ ఫెసిలిటీ
- ⚽ స్పోర్ట్స్ సదుపాయాలు
🔹 ట్రైనింగ్ తర్వాత (After Training)
- పోస్టు: Operator (Chemical) Grade-II
- Pay Scale: ₹22,000 – ₹60,000
💳 దరఖాస్తు ఫీజు / RCFL Operator Trainee Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.700/-
- SC/ST/Female/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / RCFL Operator Trainee Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RCFL లో ఆపరేటర్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


