SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification

SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification

SECL లో 1055 మైనింగ్ సర్దార్, అసిస్టెంట్ ఫోర్‌మన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

SECL Mining Sirdar Assistant Foreman Surveyor Recruitment 2026 1055 vacancies apply online notification

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) లో మైనింగ్ సర్దార్, ఉప సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 1055 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

South Eastern Coalfields Limited (SECL)

Various Vacancies 2026

www.jobmaama.com

Posts NameMining Sirdar, Dy. Surveyor, Assistant Foreman
Advt No.SECL/HR/MP/Recruitment/2026/166
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy1055 Posts

💼 పోస్టుల వివరాలు / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Vacancy Details :

  • పోస్టు పేరు : మైనింగ్ సర్దార్, ఉప సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్) .
  • పోస్టుల సంఖ్య : 1055
పోస్టు పేరుఖాళీలు
Mining Sirdar T&S Grade-C577
Dy. Surveyor T&S Grade-C43
Assistant Foreman (Electrical)435

📅 ముఖ్యమైన తేదీలు / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-04-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 14-05-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 14-05-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు
  • పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు

⏳ వయోపరిమితి / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 30 Years
  • Age Limit as on : 04 April 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Qualification :

Mining Sirdar

  • 10వ తరగతి లేదా డిప్లొమా/డిగ్రీ (Mining Engineering)
  • DGMS సర్టిఫికేట్ తప్పనిసరి

Dy. Surveyor

  • 10వ తరగతి లేదా Mining Surveying డిగ్రీ/డిప్లొమా
  • Survey Certificate (DGMS)

Assistant Foreman (Electrical)

  • Electrical Engineering లో 3 సంవత్సరాల డిప్లొమా

📝 ఎంపిక విధానం / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

📊 పరీక్ష నమూనా / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Exam Pattern :

  • Negative Marking : No
సెక్షన్ప్రశ్నలు
Technical Subject80
General Awareness/Aptitude and Knowledge20
Total100

💰 జీతం / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Salary :

💵 నెల జీతం (Monthly Salary)

  • Mining Sirdar (T&S Grade-C) 👉 ₹47,330/-
  • Dy. Surveyor (T&S Grade-C) 👉 ₹47,330/-
  • Assistant Foreman (Electrical) 👉 ₹47,330/-

📌 అన్ని పోస్టులకు ఒకే Basic Pay ఉంటుంది

➕ అదనపు అలవెన్సులు

Basic Payకి అదనంగా క్రింది ప్రయోజనాలు కూడా ఉంటాయి:

  • 🏠 DA (Dearness Allowance)
  • 🏥 Medical Facilities
  • 🏢 HRA (House Rent Allowance)
  • 🍱 Canteen / Subsidy
  • 🚍 Travel Allowances
  • 🧾 Other SECL Benefits

📌 ఈ అలవెన్సులు Coal India Rules ప్రకారం ఇవ్వబడతాయి

💳 దరఖాస్తు ఫీజు / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.1180/-
  • SC/ST/PwBD/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 - లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

Join WhatsApp Channel

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SECL లో మైనింగ్ సర్దార్, సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Also Read : 👇

  1. CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
  2. BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
  3. AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
  4. NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification
  5. Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
  6. SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
  7. SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close