CRPF లో 9195 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ & పయనీర్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 9195 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Central Reserve Police Force (CRPF) Constable Tradesman Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Constable (Technical & Tradesmen & Pioneer) |
| Advt No. | 2026 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 9195 Posts |
💼 పోస్టుల వివరాలు / CRPF Constable Tradesman Vacancy Details :
- పోస్టు పేరు : కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ & పయనీర్) .
- పోస్టుల సంఖ్య : 9195
| పోస్టు పేరు | మొత్తం పోస్టులు |
| Constable (Technical & Tradesmen and Pioneer) | 9195 |
📅 ముఖ్యమైన తేదీలు / CRPF Constable Tradesman Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-04-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 19-05-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19-05-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / CRPF Constable Tradesman Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 23/27 Years
- Age Limit as on : 01 January 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / CRPF Constable Tradesman Qualification :
🚛 Driver పోస్టు అర్హత:
- 10వ తరగతి పాస్
- Heavy Transport Vehicle (HTV) Driving License తప్పనిసరి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత అవసరం
🔧 Motor Mechanic పోస్టు:
- 10వ తరగతి పాస్
- ITI (Mechanic Motor Vehicle) సర్టిఫికేట్
- లేదా Apprenticeship + అనుభవం అవసరం
🛠️ ఇతర Tradesmen పోస్టులు: 👉 (Cook, Barber, Tailor, Washerman, Safai etc.)
- 10వ తరగతి పాస్
- సంబంధిత ట్రేడ్‌లో పని చేయగలిగే నైపుణ్యం ఉండాలి
🏗️ Pioneer Wing (Mason / Electrician):
- 10వ తరగతి పాస్
- సంబంధిత ట్రేడ్‌లో 1 సంవత్సరం అనుభవం
- ITI ఉన్నవారికి ప్రాధాన్యం
📝 ఎంపిక విధానం / CRPF Constable Tradesman Selection Process :
- PET (Physical Efficiency Test)
- PST (Physical Standard Test)
- CBT (Computer Based Test)
- Trade Test
- Document Verification
- Medical Examination
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
🏃 PET (Physical Efficiency Test) :
👉 PET అంటే శారీరక సామర్థ్య పరీక్ష (Running Test) ఈ టెస్ట్‌లో అభ్యర్థి పరుగులో ఉత్తీర్ణత సాధించాలి.
⏱️ రేస్ వివరాలు:
🟢 పురుషులు (Male)
- Driver, Tradesmen (కొన్ని పోస్టులు):
👉 5 Km – 24 నిమిషాల్లో పూర్తి చేయాలి - Cook, Barber, Washerman, Safai etc:
👉 1.6 Km – 10 నిమిషాల్లో పూర్తి చేయాలి
👩 మహిళలు (Female)
- అన్ని పోస్టులకు:
👉 1.6 Km – 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి
🏗️ Pioneer Wing:
- 👉 1.6 Km – 9 నిమిషాల్లో పూర్తి చేయాలి
⚠️ ముఖ్య గమనికలు:
- ఇది Qualifying మాత్రమే (మార్కులు లేవు)
- రేస్‌లో ఫెయిల్ అయితే → వెంటనే అవుట్
- PETలో ఎలాంటి అప్పీల్ ఉండదు
📏 PST (Physical Standard Test) :
👉 PST అంటే శారీరక ప్రమాణాల కొలతలు (Height, Chest, Weight)
📐 Height (ఎత్తు)
- 🟢 Male: 170 cm
- 👩 Female: 157 cm
👉 కొన్ని కేటగిరీలకు Height లో రాయితీ ఉంటుంది
📏 Chest (పురుషులకు మాత్రమే)
- Normal: 80 cm
- Expansion: 5 cm
⚖️ Weight
- Height & Age కు అనుగుణంగా ఉండాలి
📊 పరీక్ష నమూనా / CRPF Constable Tradesman Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 120 Minutes
| Subject | Questions | Marks |
| Reasoning | 25 | 25 |
| General Knowledge | 25 | 25 |
| Maths | 25 | 25 |
| English / Hindi | 25 | 25 |
| Total | 100 | 100 |
💰 జీతం / CRPF Constable Tradesman Salary :
- CRPF Constable Tradesman Pay Scale :
- CRPF లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ జీతం : బేసిక్ పే నెలకు Level-3 (రూ.21,700 – రూ. 69,100) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / CRPF Constable Tradesman Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
- SC/ST/Female/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / CRPF Constable Tradesman Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా CRPF లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NBCC Junior Engineer, Graduate Assistant Recruitment 2026 – Apply Online For 59 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification


