POWERGRID లో 660 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 660 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Power Grid Corporation of India Limited (PGCIL) Non-Executive Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Non-Executive |
| Advt No. | CC/01/2026 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 660 Posts |
💼 పోస్టుల వివరాలు / PGCIL Non-Executive Vacancy Details :
- పోస్టు పేరు : నాన్-ఎగ్జిక్యూటివ్ .
- పోస్టుల సంఖ్య : 660
| Region / Project | Total Posts |
| Corporate Centre | 21 |
| Eastern Region-I (ER-I) | 2 |
| Eastern Region-II (ER-II) | 16 |
| Odisha Project | 32 |
| North Eastern Region (NER) | 33 |
| Northern Region-I (NR-I) | 92 |
| Rajasthan Project | 42 |
| Northern Region-II (NR-II) | 50 |
| Northern Region-III (NR-III) | 45 |
| Southern Region-I (SR-I) | 47 |
| Southern Region-II (SR-II) | 81 |
| Western Region-I (WR-I) | 67 |
| Western Region-II (WR-II) | 110 |
CTUIL Vacancy Details (Subsidiary – 30 Posts)
| Post | Total Posts |
| Diploma Trainee (Electrical) – DTE | 16 |
| Diploma Trainee (Civil) – DTC | 6 |
| Junior Officer Trainee (HR) | 4 |
| Junior Officer Trainee (F&A) | 4 |
📅 ముఖ్యమైన తేదీలు / PGCIL Non-Executive Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-04-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 11-05-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 11-05-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / PGCIL Non-Executive Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 27 Years
- Age Limit as on : 11 May 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / PGCIL Non-Executive Qualification :
🔹 Diploma Trainee (Electrical)
- 3 సంవత్సరాల డిప్లొమా (Electrical / సంబంధిత శాఖ)
- కనీసం 70% మార్కులు (General/OBC/EWS)
🔹 Diploma Trainee (Civil)
- Civil డిప్లొమా – 70% మార్కులు
🔹 Diploma Trainee (Survey)
- Survey / Civil (Survey subject తో)
🔹 JOT (HR)
- BBA / BBM / BBS – 60% మార్కులు
🔹 JOT (F&A)
- Inter CA / Inter CMA
🔹 JTT (Survey)
- ITI (Surveyor)
📝 ఎంపిక విధానం / PGCIL Non-Executive Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : Computer Skill Test / Trade Test (కొన్ని పోస్టులకు మాత్రమే)
- స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / PGCIL Non-Executive Exam Pattern :
- 🕒 పరీక్ష వ్యవధి: 2 గంటలు
- 🧮 మొత్తం ప్రశ్నలు: 170
- 🎯 ప్రతి ప్రశ్నకు మార్కులు: 1
- ❌ నెగటివ్ మార్కింగ్: 0.25 (¼ మార్క్ కట్)
| భాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
| Part-I | Technical / Professional Knowledge | 120 | 120 |
| Part-II | Aptitude (English, Reasoning, Maths, GK) | 50 | 50 |
| మొత్తం | — | 170 | 170 |
💰 జీతం / PGCIL Non-Executive Salary :
🧑💼 Diploma / JOT పోస్టులు
- Training సమయంలో: ₹24,000 Basic
- తర్వాత: ₹25,000 – ₹1,17,500
- CTC: సుమారు ₹12.7 లక్షలు/సంవత్సరం
🔧 JTT (Survey)
- Training: ₹21,000
- తర్వాత: ₹21,500 – ₹74,000
- CTC: ₹10.9 లక్షలు/సంవత్సరం
💳 దరఖాస్తు ఫీజు / PGCIL Non-Executive Application Fee :
- Diploma Trainee/ Junior Officer Trainee - General,OBC,EWS అభ్యర్థులకు Rs.300/-
- Junior Technician Trainee - General,OBC,EWS అభ్యర్థులకు Rs.200/-
- SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.0/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / PGCIL Non-Executive Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా PGCIL లో నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- SSC Selection Post Phase-14 Recruitment 2026 – Apply Online For 3003 Vacancies Notification
- CRPF Constable Tradesman Recruitment 2026 – Apply Online For 9195 Vacancies Notification
- BSNL Senior Executive Trainee Recruitment 2026 – Apply Online For 120 Vacancies Notification
- SECL Mining Sirdar, Assistant Foreman, Surveyor Recruitment 2026 – Apply Online For 1055 Vacancies Notification
- AP High Court Assistant, Data Entry Operator & Other Posts Recruitment 2026 – Apply Online For 300 Vacancies Notification
- NCL Operator, Paramedical Staff & Overseer Recruitment 2026 – Apply Online For 577 Vacancies Notification
- Central Sanskrit University Non-Teaching Recruitment 2026 | 144 Vacancies
- SSB Constable Tradesman & Driver Recruitment 2026 – Apply Online For 827 Vacancies Notification
- SSB Head Constable Recruitment 2026 – Apply Online For 233 Vacancies Notification
- RCFL Operator Trainee Recruitment 2026 – Apply Online For 188 Vacancies Notification


