🛫 Airport Jobs 2026 | 12th Pass తో Apply చేయండి
AAI Cargo Logistics & Allied Services Company Limited (AAICLAS) నుండి Assistant (Security) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 12th Pass అర్హత కలిగిన అభ్యర్థులు Apply చేయవచ్చు. ఈ ఉద్యోగాలు PAN India Basis లో ఉంటాయి.
✅ Organization : AAICLAS
✅ Post Name : Assistant (Security)
✅ Total Vacancy : 62 Posts
✅ Advertisement No : 02/2026
✅ Qualification : 12th Pass
✅ Application Mode : Online
✅ Contract Period : 3 Years
✅ Last Date : 02-07-2026
✅ Post Name : Assistant (Security)
✅ Total Vacancy : 62 Posts
✅ Advertisement No : 02/2026
✅ Qualification : 12th Pass
✅ Application Mode : Online
✅ Contract Period : 3 Years
✅ Last Date : 02-07-2026
📅 Important Dates / ముఖ్యమైన తేదీలు
| Event | Date |
|---|---|
| Online Application Start Date | 11-06-2026 |
| Last Date To Apply | 02-07-2026 |
📋 Vacancy Details / ఖాళీల వివరాలు
| Airport / Place | Vacancies |
|---|---|
| Tirupati | 09 |
| Trichy | 23 |
| Madurai | 09 |
| Bhubaneswar | 09 |
| Udaipur | 12 |
| Total | 62 Posts |
🎓 Educational Qualification / విద్యార్హతలు
✔ 12th Pass పూర్తి చేసి ఉండాలి.
✔ General Candidates : Minimum 60% Marks ఉండాలి.
✔ SC / ST Candidates : Minimum 55% Marks ఉండాలి.
✔ English, Hindi లేదా Local Language మాట్లాడగలగాలి.
✔ General Candidates : Minimum 60% Marks ఉండాలి.
✔ SC / ST Candidates : Minimum 55% Marks ఉండాలి.
✔ English, Hindi లేదా Local Language మాట్లాడగలగాలి.
🎯 Age Limit (As on 01-06-2026)
✅ Maximum Age : 27 Years
✅ OBC Candidates : 3 Years Relaxation
✅ SC / ST Candidates : 5 Years Relaxation
✅ Ex-Servicemen : 5 Years Relaxation
📌 మీ Age Limit Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇
✅ OBC Candidates : 3 Years Relaxation
✅ SC / ST Candidates : 5 Years Relaxation
✅ Ex-Servicemen : 5 Years Relaxation
📌 మీ Age Limit Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇
📝 Selection Process / ఎంపిక విధానం
- Application Screening
- Interaction / Interview
- Document Verification
- Medical Fitness
💰 Salary Details / జీతం వివరాలు
| Year | Salary |
|---|---|
| First Year | ₹21,500/- |
| Second Year | ₹22,000/- |
| Third Year | ₹22,500/- |
💰 TA / DA / Lodging & Boarding Benefits ఉంటాయి.
🎁 Medical Insurance Reimbursement : ₹10,000/- వరకు అందిస్తారు.
📅 Privilege Leave, CL, Half Pay Leave Benefits కూడా ఉంటాయి.
🎁 Medical Insurance Reimbursement : ₹10,000/- వరకు అందిస్తారు.
📅 Privilege Leave, CL, Half Pay Leave Benefits కూడా ఉంటాయి.
💳 Application Fee
| Category | Fee |
|---|---|
| General / OBC | ₹500/- |
| SC / ST / EWS / Women | ₹100/- |
📍 Job Responsibilities / ఉద్యోగ బాధ్యతలు
✔ Airport Operational Works Assistance
✔ Passenger Baggage Handling
✔ Loading & Unloading Duties
✔ X-Ray Machine & Conveyor Belt Operations నిర్వహించడం
✔ Passenger Baggage Handling
✔ Loading & Unloading Duties
✔ X-Ray Machine & Conveyor Belt Operations నిర్వహించడం
📄 Required Documents / అవసరమైన డాక్యుమెంట్స్
✔ 12th Marksheet & Certificate
✔ Aadhaar Card Copy
✔ Caste Certificate (If Applicable)
✔ Passport Size Photo
✔ Scanned Signature
✔ Aadhaar Card Copy
✔ Caste Certificate (If Applicable)
✔ Passport Size Photo
✔ Scanned Signature
📌 How To Apply / అప్లై విధానం
- ముందుగా AAICLAS అధికారిక వెబ్సైట్ www.aaiclas.aero Open చేయండి.
- Career Section కి వెళ్లండి.
- Advertisement No. 02/2026 పక్కన ఉన్న 'Apply Now' లింక్ క్లిక్ చేయండి.
- Application Form Fill చేయండి.
- Documents Upload చేయండి.
- మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- చివరగా దరఖాస్తును సబ్మిట్ చేసి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.
🔥 ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్?
🛫 Airport Sector లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.
🎓 12th Pass తో Apply చేసే మంచి Government Related Job.
💰 Salary + Medical Insurance Benefits కూడా ఉంటాయి.
🌍 PAN India Basis లో Job అవకాశం ఉంటుంది.
🎓 12th Pass తో Apply చేసే మంచి Government Related Job.
💰 Salary + Medical Insurance Benefits కూడా ఉంటాయి.
🌍 PAN India Basis లో Job అవకాశం ఉంటుంది.
❓ FAQ / తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఎవరు Apply చేయవచ్చు?
12th Pass పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు.
12th Pass పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు.
2. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
62 పోస్టులు ఉన్నాయి.
62 పోస్టులు ఉన్నాయి.
3. Maximum Age ఎంత?
27 Years.
27 Years.
4. Last Date ఎప్పుడు?
02-07-2026.
02-07-2026.