కోల్ ఇండియా MT రిక్రూట్‌మెంట్ 2026 | 660 పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల
కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 660 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
✅ పోస్టులు: Management Trainee (MT)
✅ మొత్తం ఖాళీలు: 660
✅ ఎంపిక విధానం: CBT పరీక్ష మాత్రమే
✅ జీతం: ₹60,000/- ప్రారంభ బేసిక్ పే
📌 Job Overview
| వివరాలు | సమాచారం |
|---|---|
| Organization | Coal India Limited (CIL) |
| Post Name | Management Trainee (MT) |
| Advt No | 03/2026 |
| Total Vacancies | 660 Posts |
| Job Location | Anywhere in India |
| Application Mode | Online |
| Official Website | www.coalindia.in |
📋 Vacancy Details
| Discipline | Vacancies |
|---|---|
| Civil | 178 |
| Electrical | 221 |
| Mechanical | 145 |
| System | 43 |
| Electronics & Telecommunication | 38 |
| Geology | 15 |
| Industrial Engineering | 11 |
| Rajbhasha (Hindi) | 05 |
| Company Secretary | 04 |
| Total | 660 |
📅 Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 12-05-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 11-06-2026, 18:00 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 11-06-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
🎓 Educational Qualification
| Discipline | Qualification |
|---|---|
| Civil / Electrical / Mechanical | Relevant Engineering Degree with 60% Marks |
| System | BE/B.Tech/MCA in CS/IT |
| Geology | M.Sc/M.Tech in Geology or Geophysics |
| Rajbhasha | MA Hindi with required subjects |
| Company Secretary | Graduate + ICSI Membership |
Note: SC/ST/PwBD అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది.
🎯 Age Limit
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 30 Years
- Age Limit as on : 30 April 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
📝 Selection Process
- Computer Based Test (CBT)
- Document Verification
- Medical Examination
📖 Exam Pattern
| Paper | Subjects | Marks |
|---|---|---|
| Paper-I | GK, Reasoning, Numerical Ability, English | 100 |
| Paper-II | Professional Knowledge | 100 |
- ⏰ Exam Duration: 3 Hours
- ❌ Negative Marks లేవు
- 🌐 Exam Language: English & Hindi
💰 Salary Details
| Grade | Salary |
|---|---|
| E-1 Grade | ₹60,000 – ₹1,80,000/- |
అదనంగా DA, HRA మరియు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
💳 Application Fee
| Category | Fee |
|---|---|
| UR / OBC / EWS | ₹1180/- |
| SC / ST / PwBD | No Fee |
📌 How to Apply
- Official Website ఓపెన్ చేయండి
- Career With CIL సెక్షన్‌కు వెళ్లండి
- Online Application Form Fill చేయండి
- Documents Upload చేయండి
- Fee Pay చేసి Submit చేయండి
- Application Print తీసుకోండి
🔗 Important Links
| Link Name | URL |
|---|---|
| Apply Online | Click Here |
| Official Notification | Download PDF |
| Official Website | Click Here |
❓ FAQ
660 పోస్టులు ఉన్నాయి.
లేదు. CBT ద్వారా మాత్రమే ఎంపిక ఉంటుంది.
ప్రారంభ బేసిక్ పే ₹60,000/- ఉంటుంది.
11 జూన్ 2026.
లేదు.
🔥 Why This Job is Best?
✔ High Salary Package
✔ Permanent Central Government Job
✔ No Interview Process
✔ Excellent Career Growth
✔ All India Job Opportunities
✔ Medical + Pension Benefits
🏢 About Coal India Limited (CIL)
Coal India Limited (CIL) భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద కోల్ ఉత్పత్తి సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా గుర్తింపు పొందింది. ఈ సంస్థలో ఉద్యోగం పొందడం చాలా ప్రతిష్టాత్మకమైన విషయం.
📚 Preparation Tips For CBT Exam
✅ Previous Papers ప్రాక్టీస్ చేయండి
✅ Technical Subjects పై ఎక్కువ ఫోకస్ పెట్టండి
✅ Mock Tests Attempt చేయండి
✅ Time Management Practice చేయండి
📖 Required Documents
| Document Name | Status |
|---|---|
| 10th Certificate | Mandatory |
| Degree Certificates | Mandatory |
| Caste Certificate | If Applicable |
| Photo & Signature | Mandatory |
| ID Proof | Mandatory |
🚀 Career Growth in Coal India
Management Trainee గా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసిన తర్వాత E-2, E-3, E-4 స్థాయిలకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ భారీ జీతం మరియు ఉన్నత స్థాయి పోస్టులు పొందవచ్చు.
💡 Important Instructions
- అప్లికేషన్ Submit చేసే ముందు అన్ని వివరాలు సరిచూసుకోండి.
- Valid Email ID మరియు Mobile Number తప్పనిసరిగా ఉండాలి.
- ఫోటో Recent Passport Size Photo మాత్రమే అప్లోడ్ చేయాలి.
- Application Form PDF Copy Save చేసుకోండి.
- Exam Updates కోసం Official Website Regularగా Check చేయండి.

