NALCO Non Executive Recruitment 2026 Notification Out | 268 Posts Apply Online NALCO Non Executive Recruitment 2026 Notification Out | 268 Posts Apply Online

New Select Job Categories

NALCO Non Executive Recruitment 2026 Notification Out | 268 Posts Apply Online

🔥 NALCO Non Executive Recruitment 2026 | 268 పోస్టులు Apply Online

NALCO Non Executive Recruitment 2026 notification 268 posts apply online

National Aluminium Company Limited (NALCO) నుండి Non-Executive Posts భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి / ITI / Diploma / B.Sc అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ సంస్థ పేరు : National Aluminium Company Limited (NALCO)
✅ పోస్టుల పేరు : Non-Executive Posts
✅ మొత్తం పోస్టులు : 268
✅ Advertisement No : 10260213
✅ ఉద్యోగ స్థలం : Damanjodi, Odisha
✅ దరఖాస్తు విధానం : Online
✅ చివరి తేదీ : 10-06-2026
✅ అధికారిక వెబ్సైట్ : https://nalcoindia.com
📅 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ తేదీ
Online Application Start Date 21-05-2026 (10:00 AM)
Last Date for Apply Online 10-06-2026 (11:55 PM)
Fee Payment Last Date 10-06-2026
CBT Exam Date తర్వాత ప్రకటిస్తారు
📋 పోస్ట్ వివరాలు
పోస్టు పేరు పోస్టులు
Operator (HEMM) Gr-III 06
Mining Mate Gr-III 21
Jr. Foreman (Mines) 08
Jr. Foreman (Electrical) 03
SUPT(JOT)-Operator 55
Operator Gr-III 54
SUPT(JOT)-Fitter 12
Technician (Fitter) Gr-III 13
SUPT(JOT)-Electrical 35
Technician (Electrical) Gr-III 35
SUPT(JOT)-Laboratory 06
SUPT(JOT)-Instrumentation Mechanic 10
Technician (Instrumentation Mechanic) Gr-III 10
Total 268 Posts
🎓 విద్యార్హత
✅ 10వ తరగతి + ITI (NCVT / NCVT Equivalent) or
✅ Diploma in Mining / Electrical Engineering or
✅ B.Sc (Hons) Chemistry or
✅ Mining Mate Certificate Required 
✅ Relevant Experience Required for కొన్ని పోస్టులు
🎯 వయస్సు పరిమితి
📅 Age Limit As on : 10-06-2026

✅ SUPT(JOT) Posts : 27 Years
✅ Operator / Technician Posts : 35 Years
✅ Jr. Foreman Posts : 40 Years

🎁 Age Relaxation :
✔ SC / ST : 5 Years
✔ OBC (NCL) : 3 Years
✔ PwBD : 10 Years
✔ Ex-Servicemen : Rules ప్రకారం

📌 మీ Age Limit Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

🧮 Age Calculator :
Check Your Age Here
📝 ఎంపిక విధానం
✅ Computer Based Test (CBT)
✅ Trade Test / Skill Test
✅ Document Verification
✅ Medical Examination
📖 CBT పరీక్ష విధానం
✅ పరీక్ష మొత్తం Online Mode (CBT) లో నిర్వహిస్తారు
✅ మొత్తం ప్రశ్నలు : 100 MCQs
✅ మొత్తం సమయం : 120 Minutes (2 Hours)
✅ ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది
✅ Negative Marking ఉంటుంది

📚 Subject Wise Questions :

✔ Trade / Technical Subject – 60 Questions
✔ General Knowledge – 10 Questions
✔ Quantitative Aptitude – 10 Questions
✔ Reasoning / Mental Ability – 10 Questions
✔ English – 10 Questions

🎯 ముఖ్యమైన విషయాలు :

✅ ప్రశ్నలు Objective Type లో ఉంటాయి
✅ CBT English / Hindi భాషల్లో ఉంటుంది
✅ Minimum Qualifying Marks అవసరం ఉంటుంది
✅ CBT Qualify అయిన అభ్యర్థులకు మాత్రమే Trade Test / Skill Test ఉంటుంది
✅ Skill Test Qualifying Nature మాత్రమే ఉంటుంది
💰 జీతం వివరాలు
✅ T0 Grade Salary : ₹29,500/- to ₹70,000/-
✅ S0 Grade Salary : ₹36,500/- to ₹1,15,000/-
✅ DA + HRA + Medical + Other Benefits
💳 అప్లికేషన్ ఫీజు
కేటగిరీ ఫీజు
General / OBC / EWS ₹100/-
SC / ST / PwBD / ExSM No Fee
📌 అవసరమైన డాక్యుమెంట్స్
✅ 10వ తరగతి సర్టిఫికేట్
✅ ITI / Diploma / B.Sc Certificates
✅ Apprenticeship Certificate
✅ Aadhaar Card
✅ Caste Certificate
✅ Experience Certificate
✅ Passport Size Photo
✅ Signature
✅ Valid Email ID & Mobile Number
📌 ముఖ్యమైన సూచనలు
✅ Online ద్వారా మాత్రమే Apply చేయాలి
✅ Multiple Applications Allowed కాదు
✅ Photo & Signature Clear గా Upload చేయాలి
✅ Final Submit తర్వాత Edit అవకాశం ఉండదు
✅ Admit Card తర్వాత విడుదల చేస్తారు
📌 ఎలా దరఖాస్తు చేయాలి
  1. NALCO అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. Recruitment Section లోకి వెళ్లండి
  3. Online Registration పూర్తి చేయండి
  4. Application Form Fill చేయండి
  5. Documents Upload చేయండి
  6. Fee Pay చేసి Submit చేయండి
🚀 APPLY ONLINE 📄 OFFICIAL NOTIFICATION 🌐 OFFICIAL WEBSITE
🏢 NALCO గురించి
NALCO భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ Navratna PSU Company. Aluminium & Mining రంగంలో ప్రముఖ సంస్థ.
❓ తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. NALCO Recruitment 2026 లో మొత్తం పోస్టులు ఎంత?
👉 వివిధ Non-Executive పోస్టులు ఉన్నాయి.
Q2. చివరి తేదీ ఏమిటి?
👉 10-06-2026.
Q3. ఎంపిక విధానం ఏమిటి?
👉 CBT + Trade Test.
Q4. జీతం ఎంత?
👉 ₹29,500/- నుంచి ₹1,15,000/- వరకు.
📲 Daily Job Updates కోసం Telegram Channel Join అవ్వండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close