🏦 సెంట్రల్ బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగాలు 2026 | 4500 ఖాళీలు
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. Central Bank of India నుండి Apprentices Act, 1961 కింద మొత్తం 4500 Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
📋 ఉద్యోగ వివరాలు | Job Details
| Organization Name | Central Bank of India |
| Notification Name | Apprentice Recruitment 2026-27 |
| Post Name | Apprentice |
| Total Vacancies | 4500 Posts |
| Job Location | All India |
| Application Mode | Online |
| Job Type | Apprenticeship Training |
| Official Website | www.centralbankofindia.co.in |
| Last Date | 22-06-2026 |
📢 WhatsApp ఛానల్
🔥 తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
🔥 డైలీ జాబ్ అలర్ట్స్
🔥 హాల్ టికెట్స్ & ఫలితాలు
🔥 Answer Keys & Results
🚀 JOIN WHATSAPP CHANNEL
🔥 డైలీ జాబ్ అలర్ట్స్
🔥 హాల్ టికెట్స్ & ఫలితాలు
🔥 Answer Keys & Results
📅 ముఖ్యమైన తేదీలు | Important Dates
| Online Registration Start Date | 12-06-2026 |
| Online Registration Last Date | 22-06-2026 |
| Application Fee Payment | 12-06-2026 to 22-06-2026 |
| Online Examination | July 2026 (Tentative) |
📊 ఖాళీల వివరాలు | Vacancy Details
| Apprentice | 4500 Posts |
| Total Vacancies | 4500 Posts |
🎓 విద్యార్హత | Educational Qualification
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో Graduation పూర్తి చేసి ఉండాలి.
- 01-01-2022 లేదా ఆ తర్వాత Graduation పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
- NATS Portal లో Registration చేసి ఉండాలి.
- అభ్యర్థులు స్థానిక భాషపై ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- పూర్తి అర్హతల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
🎂 వయోపరిమితి | Age Limit
| Minimum Age | 20 Years |
| Maximum Age | 28 Years |
| Age Calculation Date | 31-05-2026 |
✅ SC / ST అభ్యర్థులకు : 5 సంవత్సరాల వయో సడలింపు
✅ OBC (NCL) అభ్యర్థులకు : 3 సంవత్సరాల వయో సడలింపు
✅ PwBD (UR/EWS) : 10 సంవత్సరాలు
✅ PwBD (OBC) : 13 సంవత్సరాలు
✅ PwBD (SC/ST) : 15 సంవత్సరాలు
✅ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
✅ OBC (NCL) అభ్యర్థులకు : 3 సంవత్సరాల వయో సడలింపు
✅ PwBD (UR/EWS) : 10 సంవత్సరాలు
✅ PwBD (OBC) : 13 సంవత్సరాలు
✅ PwBD (SC/ST) : 15 సంవత్సరాలు
✅ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
📌 ఎంపిక విధానం | Selection Process
- Online Written Examination
- Local Language Proficiency Test
- Document Verification
- Medical Fitness Test
- Final Merit List
📚 పరీక్ష విధానం | Exam Pattern
| Subject | Qns | Marks |
|---|---|---|
| General / Financial Awareness | 20 | 20 |
| Quantitative Aptitude & Reasoning Aptitude | 20 | 20 |
| Computer Knowledge | 20 | 20 |
| General English | 20 | 20 |
| Central Bank of India Products & Services | 20 | 20 |
| Total | 100 | 100 |
✅ Exam Mode : Online Objective Test
✅ Total Questions : 100
✅ Total Marks : 100
✅ Duration : 60 Minutes
✅ Medium : English / Hindi
✅ Negative Marks : No
✅ Online Test తర్వాత Local Language Test ఉంటుంది
✅ Total Questions : 100
✅ Total Marks : 100
✅ Duration : 60 Minutes
✅ Medium : English / Hindi
✅ Negative Marks : No
✅ Online Test తర్వాత Local Language Test ఉంటుంది
💰 జీత వివరాలు | Salary Details
| Monthly Stipend | ₹15,000/- Per Month |
| Training Period | 12 Months |
💳 దరఖాస్తు రుసుము | Application Fee
| Category | Total Fee |
|---|---|
| General / EWS / OBC (Male) | ₹944/- |
| General / EWS / OBC (Female) | ₹708/- |
| SC / ST (Male / Female) | ₹236/- |
| PWBD (Any Category) | ₹236/- |
| Transgender (Any Category) | ₹236/- |
📑 అవసరమైన పత్రాలు | Required Documents
- 10th Class Certificate
- Degree Certificate / Provisional Certificate
- All Semester Marks Memos
- Aadhaar Card
- Recent Passport Size Photograph
- Signature
- Caste Certificate (If Applicable)
- EWS Certificate (If Applicable)
- PwBD Certificate (If Applicable)
- NATS Registration Number
- Valid Mobile Number & Email ID
⚠️ ముఖ్య సూచనలు | Important Instructions
- అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
- ఒక అభ్యర్థి ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి.
- NATS Portal లో Registration తప్పనిసరి.
- దరఖాస్తులో నమోదు చేసే వివరాలు సర్టిఫికేట్ల ప్రకారం ఉండాలి.
- తప్పుడు సమాచారం అందించినట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది.
- అన్ని సర్టిఫికేట్లు మరియు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఆన్‌లైన్ పరీక్ష మరియు Local Language Test కు హాజరు కావాలి.
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలి.
📝 దరఖాస్తు విధానం | Application Process
- NATS అధికారిక వెబ్‌సైట్‌లో Registration పూర్తి చేయండి.
- Central Bank of India Apprentice Recruitment Link ఓపెన్ చేయండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి.
- అవసరమైన వివరాలు నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుము చెల్లించండి.
- Application Submit చేసి ప్రింట్ తీసుకోండి.
🔗 ముఖ్యమైన లింక్స్ | Important Links
📢 Telegram ఛానల్
🔥 తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
🔥 డైలీ జాబ్ అలర్ట్స్
🔥 హాల్ టికెట్స్ & ఫలితాలు
🔥 Answer Keys & Results
🚀 JOIN TELEGRAM CHANNEL
🔥 డైలీ జాబ్ అలర్ట్స్
🔥 హాల్ టికెట్స్ & ఫలితాలు
🔥 Answer Keys & Results
🔥 తాజా ఉద్యోగ పోస్టులు | Latest Job Updates
🔥 DSSSB Group B & C Recruitment 2026 | 1979 పోస్టులు
🔥 SSC CGL Recruitment 2026 | 12,256 పోస్టులు
🔥 రైల్వే ALP రిక్రూట్మెంట్ 2026 | 11127 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
❓ తరచుగా అడిగే ప్రశ్నలు | Frequently Asked Questions
1. Central Bank of India Recruitment 2026 లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
➡️ మొత్తం 4500 Apprentice పోస్టులు ఉన్నాయి.
➡️ మొత్తం 4500 Apprentice పోస్టులు ఉన్నాయి.
2. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?
➡️ 22 జూన్ 2026.
➡️ 22 జూన్ 2026.
3. విద్యార్హత ఏమిటి?
➡️ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Graduation పూర్తి చేసి ఉండాలి.
➡️ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Graduation పూర్తి చేసి ఉండాలి.
4. నెలకు ఎంత స్టైపెండ్ ఇస్తారు?
➡️ ₹15,000/- నెలకు స్టైపెండ్ అందిస్తారు.
➡️ ₹15,000/- నెలకు స్టైపెండ్ అందిస్తారు.
5. Training Period ఎంత?
➡️ మొత్తం 12 నెలలు Apprenticeship Training ఉంటుంది.
➡️ మొత్తం 12 నెలలు Apprenticeship Training ఉంటుంది.

