Bank of Baroda Apprentice Recruitment 2026 | 5000 Posts Apply Online Bank of Baroda Apprentice Recruitment 2026 | 5000 Posts Apply Online

New Select Job Categories

Bank of Baroda Apprentice Recruitment 2026 | 5000 Posts Apply Online

🏦 Bank of Baroda రిక్రూట్మెంట్ 2026 | 5000 Apprentice ఉద్యోగాలు | Apply Online

Bank of Baroda Recruitment 2026 notification 5000 Apprentice posts apply online

Bank of Baroda (BOB) నుండి భారీ Apprentice నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5000 పోస్టులు భర్తీ చేయనున్నారు. Any Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు. Banking Sector లో ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

✅ Organization : Bank of Baroda (BOB)
✅ Post Name : Apprentice
✅Advertisement No : BOB/HRM/APPRENTICE/ADVT/2026/01
✅ Total Vacancies : 5000 Posts
✅ Application Mode : Online
✅ Training Duration : 12 Months
✅ Job Location : All India
✅ Last Date : 15-06-2026

📅 Important Dates / ముఖ్యమైన తేదీలు

Event Date
🟢 Online Apply Start Date 19-05-2026
🔴 Last Date To Apply 15-06-2026
📝 Online Exam Date Notify Later
📌 Last Date వరకు మాత్రమే Apply చేయాలి.

📌 Exam Date తర్వాత Official Website లో విడుదల చేస్తారు.

📌 చివరి తేదీ వరకు wait చేయకుండా ముందుగానే Apply చేయండి.

📋 Vacancy Details / పోస్టుల వివరాలు

State Vacancies
Andhra Pradesh 188
Telangana 83
Karnataka 483
Tamil Nadu 199
Maharashtra 580
Gujarat 573
Rajasthan 320
Uttar Pradesh 764
Bihar 120
West Bengal 220
Total 5000 Posts
📌 ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా మంచి అవకాశం.

🏦 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్స్ ఉన్నాయి.

📍 Apply చేసే సమయంలో మీకు కావాల్సిన State ఎంపిక చేసుకోవచ్చు.

🎓 Educational Qualification / విద్యార్హతలు

✔ Any Degree పూర్తి చేసి ఉండాలి.

✔ NAPS / NATS Portal లో Registration చేసి ఉండాలి.

✔ Graduation పూర్తి చేసి 4 సంవత్సరాల లోపు ఉండాలి (NATS Candidates).

✔ 1 Year లేదా అంతకంటే ఎక్కువ Job Experience ఉన్నవారు Eligible కాదు.

🎯 Age Limit (As on 01-05-2026)

✅ Minimum Age : 20 Years
✅ Maximum Age : 28 Years

✅ SC / ST Candidates : 5 Years Relaxation
✅ OBC Candidates : 3 Years Relaxation
✅ PwBD Candidates : Up To 15 Years Relaxation

📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

📝 Selection Process / ఎంపిక విధానం

  1. Online Examination
  2. Document Verification
  3. Local Language Test
  4. Medical Fitness

📚 Online Exam Pattern

Subject Questions Marks
General / Financial Awareness 25 25
Quantitative & Reasoning Aptitude 25 25
Computer Knowledge 25 25
General English 25 25
Total 100 100
⏰ Exam Duration : 60 Minutes
❌ Negative Marks లేవు.
📌 Online Exam Remote Mode లో Conduct చేస్తారు.

💰 Stipend Details / స్టైపెండ్ వివరాలు

💰 ప్రతి నెల ₹15,000 స్టైపెండ్ అందిస్తారు.
📌 Apprentices కి ఇతర Allowances ఉండవు.
🏦 Banking Experience పొందడానికి ఇది మంచి అవకాశం
.

💳 Application Fee

Category Fee
SC / ST / PwBD ₹200 + GST
General / OBC / EWS Male ₹800 + GST
Female / Transgender ₹600 + GST

📍 Andhra Pradesh Job Locations

📌 Visakhapatnam
📌 Vijayawada
📌 Srikakulam
📌 Guntur
📌 Tirupati
📌 Rajahmundry
📌 Kurnool
📌 Nellore
📌 Kadapa ఇంకా ఇతర ప్రాంతాల్లో పోస్టులు ఉన్నాయి.

📄 Required Documents / అవసరమైన డాక్యుమెంట్స్

✔ Aadhaar Card
✔ PAN Card
✔ Degree Certificates
✔ 10th & 12th Marks Memo
✔ Passport Size Photo
✔ Signature Copy
✔ Bank Passbook / Cheque Leaf

📌 How To Apply / అప్లై విధానం

  1. NAPS లేదా NATS Portal లో Register చేయండి
  2. Bank of Baroda Apprentice Notification Open చేయండి
  3. Apply Online పై Click చేయండి
  4. Application Form Fill చేయండి
  5. Fee Payment చేసి Submit చేయండి
📄 Extended Notice 🚀 APPLY ONLINE 📄 FULL NOTIFICATION PDF 🌐 OFFICIAL WEBSITE

🔥 ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్?

🏦 Bank of Baroda లో Training అవకాశం.
💰 ప్రతి నెల ₹15,000 స్టైపెండ్.
📈 Banking Sector లో Experience పొందవచ్చు.
🌍 All India లో పోస్టింగ్స్ ఉన్నాయి.

❓ FAQ / తరచుగా అడిగే ప్రశ్నలు

1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
5000 పోస్టులు ఉన్నాయి.
2. ఎవరు Apply చేయవచ్చు?
Any Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు.
3. Salary ఎంత ఉంటుంది?
ప్రతి నెల ₹15,000 స్టైపెండ్ అందిస్తారు.
4. Last Date ఎప్పుడు?
08-06-2026 వరకు Apply చేయవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close