ISRO లో 141 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & మరిన్ని పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) యొక్క సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) లో సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC, టెక్నికల్ అసిస్టెంట్, సైన్సిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్-A, రేడియోగ్రాఫర్-A, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మెన్-B, కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A, నర్స్-B పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 141 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Satish Dhawan Space Centre (SDSC SHAR) Technician, Technical Assistant & More Posts Vacancies 2025 www.jobmaama.com | |
Posts Name | Scientist / Engineer ‘SC’, Technical Assistant, Scientific Assistant, Library Assistant ‘A’, Radiographer-A, Technician ‘B’, Draughtsman ‘B’, Cook, Fireman ‘A’, Light Vehicle Driver ‘A’, Nurse-B. |
Advt No. | SDSC SHAR/RMT/01/2025 |
Eligibility Criteria | A Citizen of India |
Recruitment Type | Central Government Jobs |
Job Location | Sriharikota, Andhra Pradesh |
Total Vacancy | 141 Posts |
💼 పోస్టుల వివరాలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Vacancy Details :
- పోస్టు పేరు : సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC, టెక్నికల్ అసిస్టెంట్, సైన్సిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్-A, రేడియోగ్రాఫర్-A, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మెన్-B, కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A, నర్స్-B.
- పోస్టుల సంఖ్య : 141
Post Name | Vacancy |
Scientist / Engineer (Various Disciplines) | 23 |
Technical Assistant | 28 |
Scientific Assistant | 06 |
Library Assistant ‘A’ | 01 |
Technician ‘B’ (Various Trades) | 70 |
Draughtsman ‘B’ | 02 |
Nurse ‘B’ | 01 |
Radiographer ‘A’ | 01 |
Cook | 03 |
Fireman ‘A’ | 06 |
Light Vehicle Driver ‘A’ | 03 |
📅 ముఖ్యమైన తేదీలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-10-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 14-11-2025, 17:00 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 14-11-2025
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 25/35 Years (Post Wise)
- Age Limit as on : 14 November 2025
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Qualification :
🔬 Scientific/Engineer SC:
➤ B.E./B.Tech/M.E./M.Tech లేదా సమానమైన ఇంజినీరింగ్ డిగ్రీ సంబంధిత శాఖలో (Mechanical / ECE / Computer Science మొదలైనవి).
🧰 Technical Assistant:
➤ సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో డిప్లొమా (3 సంవత్సరాలు) — Mechanical, Electrical, Electronics, Civil, Computer Science మొదలైనవి.
🧪 Scientific Assistant:
➤ సంబంధిత సబ్జెక్ట్‌లో B.Sc డిగ్రీ (Chemistry / Physics / Electronics / Computer Science మొదలైనవి).
📚 Library Assistant – A:
➤ Graduate Degree + Library Scienceలో Diploma / Degree.
🩻 Radiographer – A:
➤ Radiographyలో Diploma (2 సంవత్సరాలు).
🔧 Technician – B:
➤ SSLC / 10వ తరగతి + సంబంధిత ITI సర్టిఫికేట్ (Fitter, Electrician, Turner, Machinist, Electronics Mechanic మొదలైనవి).
📏 Draughtsman – B:
➤ SSLC / 10వ తరగతి + Draughtsman Tradeలో ITI సర్టిఫికేట్ (Mechanical / Civil).
👩🍳 Cook:
➤ SSLC / 10వ తరగతి + అనుభవంతో Cookingలో అనుభవ సర్టిఫికేట్.
🚒 Fireman – A:
➤ SSLC / 10వ తరగతి + శారీరక అర్హత (Physical Standards) తప్పనిసరి.
🚗 Light Vehicle Driver – A:
➤ SSLC / 10వ తరగతి + Valid LMV Driving Licence + 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.
🏥 Nurse – B:
➤ SSLC / 10వ తరగతి + General Nursing & Midwifery (GNM) Diploma + సంబంధిత రంగంలో అనుభవం.
📝 ఎంపిక విధానం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : స్కిల్ టెస్ట్
- స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.
📊 పరీక్ష నమూనా / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Exam Pattern :
- పరీక్ష నమూనా కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి
💰 జీతం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Salary :
- ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Pay Scale :
- సైన్స్టిఫిక్/ఇంజినీర్ SC జీతం : Level 10 – ₹56,100 – ₹1,77,500/-
- టెక్నికల్ అసిస్టెంట్ జీతం : Level 7 – ₹44,900 – ₹1,42,400/-
- సైన్సిఫిక్ అసిస్టెంట్ జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/-
- లైబ్రరీ అసిస్టెంట్-A జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/-
- రేడియోగ్రాఫర్-A జీతం : Level 4 – ₹25,500 – ₹81,100/-
- టెక్నీషియన్-B జీతం: Level 3 – ₹21,700 – ₹69,100/-
- డ్రాఫ్ట్స్‌మెన్-B జీతం: Level 3 – ₹21,700 – ₹69,100/-
- కుక్, ఫైర్‌మన్-A, లైట్ వెహికల్ డ్రైవర్-A జీతం: Level 2 – ₹19,900 – ₹63,200/-
- నర్స్-B జీతం: Level 7 – ₹44,900 – ₹1,42,400/
💳 దరఖాస్తు ఫీజు / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Application Fee :
In PDF Post Code 01 to 20 & 40 :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.750/-
- SC/ST/PwBD/Ex-Servicemen/women అభ్యర్థులకు Rs.0/-
- దరఖాస్తు ఫీజు రిఫండ్ (Application Fee Refund):500
For Post Code 21 to 39, 41&42 :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
- SC/ST/PwBD/Ex-Servicemen/women అభ్యర్థులకు Rs.0/-
- దరఖాస్తు ఫీజు రిఫండ్ (Application Fee Refund):400
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / ISRO SDSC SHAR Technician, Technical Assistant & More Posts Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ISRO లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & మరిన్ని రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
- EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
- TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
- SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
- DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
- DSSSB TGT Teacher Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
- IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
- Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification