సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల
సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
South Indian Bank Junior Officer (Operations) Vacancies 2025 www.jobmaama.com | |
Posts Name | Junior Officer (Operations) |
Advt No. | 2025 |
Eligibility Criteria | A Citizen of India |
Recruitment Type | Private Jobs |
Job Location | Andhra Pradesh, Goa, Gujarat, Karnataka, Kerala Maharashtra, Tamil Nadu, Telangana |
Total Vacancy | Notify Later Posts |
💼 పోస్టుల వివరాలు / South Indian Bank Junior Officer Vacancy Details :
- పోస్టు పేరు : జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్).
- పోస్టుల సంఖ్య : తర్వాత తెలియజేస్తారు
Post Name | Vacancy |
Junior Officer (Operations) | Notify Later |
📅 ముఖ్యమైన తేదీలు / South Indian Bank Junior Officer Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-10-2025
- ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 22-10-2025, 23:59 గంటల వరకు
- పరీక్ష తేదీ : 1 లేదా 2 నవంబర్ 2025
⏳ వయోపరిమితి / South Indian Bank Junior Officer Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 28 Years
- Age Limit as on : 30 September 2025
- Relaxation in the upper age limit will be applicable as per Rule
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / South Indian Bank Junior Officer Qualification :
విద్యార్హత : ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
📝 ఎంపిక విధానం / South Indian Bank Junior Officer Selection Process :
- స్టేజ్-1 : Online Test (Remote Mode - desktop or laptop)
- స్టేజ్-2 : Group Discussion (GD)
- స్టేజ్-3 : Personal Interview (PI)
- స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి.
💰 జీతం / South Indian Bank Junior Officer Salary :
- సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) జీతం : సుమారు ₹4.86 లక్షలు – ₹5.04 లక్షలు వార్షికంగా అందించబడుతుంది.
💳 దరఖాస్తు ఫీజు / South Indian Bank Junior Officer Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
- SC/ST అభ్యర్థులకు Rs.200/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / South Indian Bank Junior Officer Online Application Process :
✰ Step 1:
👉 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – www.southindianbank.com 🌐
✰ Step 2:
👉 హోమ్‌పేజీలో “Careers” → “Apply Online” సెక్షన్‌ను క్లిక్ చేయండి
✰ Step 3:
👉 కొత్త అభ్యర్థులు “New User Registration” ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
➥ సరైన ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి 📱
✰ Step 4:
👉 లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత వివరాలు, విద్య వివరాలు, అనుభవ వివరాలు నింపండి ✍️
✰ Step 5:
👉 అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి 📎
➥ ఫోటో – తెల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో, పరిమాణం 50KB లోపు
➥ సంతకం – బ్లాక్ ఇంక్ పెన్‌తో సైన్ చేసినది, 50KB లోపు
➥ రిజ్యూమ్ – PDF ఫార్మాట్, 1MB లోపు
➥ విద్యా సర్టిఫికెట్లు – X, XII, Degree మార్కుల మెమోలు & సర్టిఫికెట్లు కలిపి ఒకే PDF (3MB లోపు)
✰ Step 6:
👉 ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించండి 💳
➥ జనరల్ – ₹500 / SC-ST – ₹200
➥ చెల్లింపు విధానాలు: UPI, Debit/Credit Card, Net Banking
✰ Step 7:
👉 వివరాలు చెక్ చేసి “Submit Application” బటన్ క్లిక్ చేయండి ✅
➥ సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు
✰ Step 8:
👉 సిస్టమ్ జెనరేట్ చేసిన Application Ref. ID నంబర్ నోటు చేసుకోండి 🆔
➥ ఇదే మీ రిఫరెన్స్ నంబర్ – భవిష్యత్ కమ్యూనికేషన్‌కి అవసరం
✰ Step 9:
👉 దరఖాస్తు సమర్పణ పూర్తయిన తర్వాత ప్రింట్ లేదా PDF సేవ్ చేసుకోండి 🖨️
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇
- SSC Delhi Police Constable Recruitment 2025 – Apply Online For 7565 Vacancies Notification
- EMRS Teaching & Non-Teaching Recruitment 2025 – Apply Online For 7267 Vacancies Notification
- TSRTC Driver & Shramiks Recruitment 2025 – Apply Online For 1743 Vacancies Notification
- SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025 – Apply Online For 509 Vacancies Notification
- DDA Group A, B & C Recruitment 2025 – Apply Online For 1732 Vacancies Notification
- DSSSB TGT Teacher Recruitment 2025 – Apply Online For 5346 Vacancies Notification
- IPPB GDS Executive Recruitment 2025 – Apply Online For 348 Vacancies Notification
- Indian Army DG EME Group C Recruitment 2025 – Apply Offline For 194 Vacancies Notification