ఇండియన్ రైల్వే లో 22195 గ్రూప్–D పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో గ్రూప్–D పోస్టులు (ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ మొదలైనవి) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 22195 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Railway Recruitment Board (RRB) Group D Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Group D |
| Advt No. | CEN 09/2025 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 22195 Posts |
💼 పోస్టుల వివరాలు / RRB Group D Vacancy Details :
- పోస్టు పేరు : గ్రూప్–D పోస్టులు (ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ మొదలైనవి).
- పోస్టుల సంఖ్య : 22195
| Railway Zone | Vacancy |
| Western Railway (Mumbai) | 3148 |
| North Western Railway (Jaipur) | 974 |
| North Central Railway (Allahabad) | 1183 |
| South Western Railway (Hubli) | 90 |
| West Central Railway (WCR-Jabalpur) | 1147 |
| East Coast Railway (Bhubaneswar) | 803 |
| South East Central Railway (Bilaspur) | 1199 |
| Northern Railway (New Delhi) | 3537 |
| Southern Railway (Chennai) | 1036 |
| North Eastern Railway (Gorakhpur) | 1196 |
| Northeast Frontier Railway (Guwahati) | 1776 |
| Eastern Railway (Kolkata)/Metro Kolkata | 1180 |
| Central Railway (Mumbai) | 2012 |
| East Central Railway (Hajipur) | 976 |
| South Eastern Railway (Kolkata) | 955 |
| South Central Railway (Secunderabad) | 1016 |
| Total | 22195 |
📅 ముఖ్యమైన తేదీలు / RRB Group D Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 31-01-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 02-03-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 04-03-2026
- అప్లికేషన్ సవరణ అవకాశం (Modification) : 05-03-2026 నుంచి 14-03-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు
⏳ వయోపరిమితి / RRB Group D Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 33 Years
- Age Limit as on : 01 January 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / RRB Group D Qualification :
విద్యార్హత : 10వ తరగతి పాస్ లేదా ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / RRB Group D Selection Process :
- స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
- స్టేజ్-2 : PET (శారీరక సామర్థ్య పరీక్ష)
- స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 పరీక్ష నమూనా / RRB Group D Exam Pattern :
- Negative Marking : 1/3th
- Time Duration : 90 Minutes
| Subject | Questions | Marks |
| General Science | 25 | 25 |
| Mathematics | 25 | 25 |
| General Intelligence and Reasoning | 30 | 30 |
| General Awareness and Current Affairs | 20 | 20 |
| Total | 100 | 100 |
🏃♂️శారీరక సామర్థ్య పరీక్ష / RRB GROUP D PET :
Male Candidates:
- Run 100 meters with 35 kg weight in 2 minutes.
- Complete a 1 km run in 4 minutes and 15 seconds.
Female Candidates:
- Carry 20 kg weight for 100 meters in 2 minutes.
- Complete a 1 km run in 5 minutes and 40 seconds.
💰 జీతం / RRB Group D Salary :
- RRB Group D Pay Scale :
- RRB లో గ్రూప్–D జీతం : బేసిక్ పే నెలకు Level-1 (రూ.18,000 – రూ. 56,900) (7th CPC ప్రకారం)
💳 దరఖాస్తు ఫీజు / RRB Group D Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.500/-
- SC/ST/PwBD/Ex-Servicemen/Female/Transgender/EBC అభ్యర్థులకు Rs.250/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
Refunded After Appearing CBT Exam :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.400/-, మరియు SC/ ST/ PwBD/ Ex Servicemen/ Female/ Transgender అభ్యర్థులకు Rs.250/-
- CBT పరీక్ష రాసిన తర్వాత రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు.
🖥️ దరఖాస్తు చేయు విధానం / RRB Group D Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RRB లో గ్రూప్–D రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇


