భారతీయ రిజర్వ్ బ్యాంక్ లో 650 అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లో అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 650 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్ & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Reserve Bank of India (RBI) Assistant Vacancies 2026 www.jobmaama.com | |
| Posts Name | Assistant |
| Advt No. | Assistant - Panel Year 2025 |
| Eligibility Criteria | A Citizen of India |
| Recruitment Type | Central Government Jobs |
| Job Location | All India |
| Total Vacancy | 650 Posts |
💼 పోస్టుల వివరాలు / RBI Assistant Vacancy Details :
- పోస్టు పేరు : అసిస్టెంట్ .
- పోస్టుల సంఖ్య : 650
| ఆఫీస్ | మొత్తం పోస్టులు |
| Ahmedabad | 20 |
| Bengaluru | 24 |
| Bhopal (Raipur సహా) | 30 |
| Bhubaneswar | 18 |
| Chandigarh | 20 |
| Chennai | 53 |
| Guwahati (NE రాష్ట్రాలు సహా) | 36 |
| Hyderabad | 11 |
| Jaipur | 11 |
| Jammu | 10 |
| Kanpur & Lucknow | 50 |
| Kolkata (Gangtok సహా) | 29 |
| Mumbai (Belapur, Panaji సహా) | 249 |
| Nagpur | 17 |
| New Delhi | 49 |
| Patna (Ranchi సహా) | 17 |
| Thiruvananthapuram | 6 |
📅 ముఖ్యమైన తేదీలు / RBI Assistant Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-02-2026
- ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 08-03-2026, 23:59 గంటల వరకు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 08-03-2026
- CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 11-04-2026
- మెయిన్స్ పరీక్ష తేదీ : 07-06-2026
⏳ వయోపరిమితి / RBI Assistant Age Limit :
- Minimum Age Required : 20 Years
- Maximum Age Limit : 28 Years
- Age Limit as on : 01 February 2026
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
- Calculate Your Age : Use Age Calculator
🎓 అర్హతలు / RBI Assistant Qualification :
విద్యార్హత : ఏదైనాడిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
📝 ఎంపిక విధానం / RBI Assistant Selection Process :
- స్టేజ్-1 : ప్రిలిమినరీ పరీక్ష (CBT)
- స్టేజ్-2 : మెయిన్స్ పరీక్ష (CBT)
- స్టేజ్-3 : Language Proficiency Test (LPT)
- స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
📊 ప్రిలిమ్స్ పరీక్ష నమూనా / RBI Assistant Preliminary Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 60 Minutes
| Subject | Questions | Marks |
| English | 30 | 30 |
| Numerical Ability | 35 | 30 |
| Reasoning | 35 | 35 |
| Total | 100 | 100 |
📊 మెయిన్స్ పరీక్ష నమూనా / RBI Assistant Mains Exam Pattern :
- Negative Marking : 1/4th
- Time Duration : 135 Minutes
| Subject | Questions | Marks |
| Reasoning | 40 | 40 |
| English | 40 | 40 |
| Numerical Ability | 40 | 40 |
| General Awareness | 40 | 40 |
| Computer Knowledge | 40 | 40 |
| Total | 200 | 200 |
💰 జీతం / RBI Assistant Salary :
- RBI Assistant Pay Scale :
- RBI లో అసిస్టెంట్ జీతం : బేసిక్ పే నెలకు 29,000/- per month in the scale of ₹29000–
1700 (3) – 34100 – 2040 (4) - 42260 – 2720 (6) – 58580 – 2950 (2) – 64480 – 3370 (3) – 74590 – 4050 (1) – 78640.
- RBI లో అసిస్టెంట్ జీతం : బేసిక్ పే నెలకు 29,000/- per month in the scale of ₹29000–
💳 దరఖాస్తు ఫీజు / RBI Assistant Application Fee :
- General,OBC,EWS అభ్యర్థులకు Rs.450/-
- SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు Rs.50/-
- చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.
🖥️ దరఖాస్తు చేయు విధానం / RBI Assistant Online Application Process :
- దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 - లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.
దశ 1 - రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
- కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.
దశ 2 - లాగిన్ :
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
- అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
- అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
- క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.
కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా RBI లో అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇
Also Read : 👇


