BRO Recruitment 2026 | 10th, 12th, ITI అర్హతతో 899 ఉద్యోగాలు
Border Roads Organisation (BRO) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. Draughtsman, Hindi Typist, Store Keeper Technical, Operator Communication, Operator Excavating Machinery & Electrician పోస్టులకు Applications ఆహ్వానిస్తున్నారు. ఇది Central Government Permanent Job అవకాశం.
✅ Organization : Border Roads Organisation (BRO)
✅ Advertisement No : 01/2026
✅ Total Posts : 899 Posts
✅ Application Mode : Offline
✅ Job Type : Central Government Job
✅ Gender : Only Male Candidates
✅ Last Date : 04-07-2026
✅ Advertisement No : 01/2026
✅ Total Posts : 899 Posts
✅ Application Mode : Offline
✅ Job Type : Central Government Job
✅ Gender : Only Male Candidates
✅ Last Date : 04-07-2026
📌 ప్రతిరోజూ కొత్త ఉద్యోగాల సమాచారం కోసం మా WhatsApp Channel లో Join అవ్వండి 👇
📅 Important Dates / ముఖ్యమైన తేదీలు
| Event | Date |
|---|---|
| Apply Start Date | 21-05-2026 |
| Last Date | 04-07-2026 |
| Remote Areas Last Date | 19-07-2026 |
📋 Vacancy Details / పోస్టుల వివరాలు
| Post Name | Posts |
|---|---|
| Draughtsman | 42 |
| Hindi Typist | 10 |
| Store Keeper Technical | 300 |
| Operator Communication | 261 |
| Operator Excavating Machinery | 207 |
| Electrician | 79 |
| Total | 899 Posts |
🎓 Qualification / విద్యార్హతలు
| Post Name | Qualification |
|---|---|
| Draughtsman | 12th + Draughtsman Certificate |
| Hindi Typist | 12th + Hindi Typing |
| Store Keeper Technical | 12th Pass |
| Operator Communication | 10th + ITI |
| OEM | 10th + Driving License |
| Electrician | 10th + ITI Electrician |
🎯 Age Limit / వయస్సు పరిమితి
📌 Age Limit as on : 01-06-2026
✅ Minimum Age : 18 Years
✅ Maximum Age : 27 Years
✅ SC / ST : 05 Years Relaxation
✅ OBC : 03 Years Relaxation
✅ Minimum Age : 18 Years
✅ Maximum Age : 27 Years
✅ SC / ST : 05 Years Relaxation
✅ OBC : 03 Years Relaxation
📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇
📝 Selection Process / ఎంపిక విధానం
- Written Examination
- Physical Efficiency Test (PET)
- Trade Test
- Document Verification
- Medical Examination
📚 Exam Pattern / పరీక్ష విధానం
📝 Written Exam Offline Mode లో నిర్వహిస్తారు.
📌 Objective Type Questions ఉంటాయి.
📌 Trade సంబంధిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు.
📌 Objective Type Questions ఉంటాయి.
📌 Trade సంబంధిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు.
🏃 Physical Efficiency Test (PET)
| Test Name | Requirement |
|---|---|
| 1 Mile Run | 10 Minutes లో Complete చేయాలి |
| Physical Fitness | Qualifying Nature |
📌 PET Qualifying Nature మాత్రమే ఉంటుంది.
📌 PET లో Qualify అయిన అభ్యర్థులను మాత్రమే Written Exam / Trade Test కు అనుమతిస్తారు.
📌 Physical Fitness తప్పనిసరిగా ఉండాలి.
📌 Running Test BRO Rules ప్రకారం నిర్వహిస్తారు.
📌 PET లో Qualify అయిన అభ్యర్థులను మాత్రమే Written Exam / Trade Test కు అనుమతిస్తారు.
📌 Physical Fitness తప్పనిసరిగా ఉండాలి.
📌 Running Test BRO Rules ప్రకారం నిర్వహిస్తారు.
💰 Salary Details / జీతం వివరాలు
| Post Name | Pay Level | Salary |
|---|---|---|
| Draughtsman | Level – 4 | ₹25,500 – ₹81,100 |
| Hindi Typist | Level – 2 | ₹19,900 – ₹63,200 |
| Store Keeper Technical | Level – 2 | ₹19,900 – ₹63,200 |
| Operator Communication | Level – 2 | ₹19,900 – ₹63,200 |
| Operator Excavating Machinery | Level – 2 | ₹19,900 – ₹63,200 |
| Electrician | Level – 2 | ₹19,900 – ₹63,200 |
💵 Salary తో పాటు Dearness Allowance (DA), House Rent Allowance (HRA), Transport Allowance & Other Government Benefits కూడా ఉంటాయి.
🏥 Medical Facilities & Leave Benefits కూడా అందిస్తారు.
📈 Promotion & Career Growth మంచి స్థాయిలో ఉంటుంది.
🏥 Medical Facilities & Leave Benefits కూడా అందిస్తారు.
📈 Promotion & Career Growth మంచి స్థాయిలో ఉంటుంది.
💳 Application Fee / దరఖాస్తు ఫీజు
💵 General / OBC / EWS Candidates : ₹50/-
✅ SC / ST Candidates కి Application Fee లేదు.
✅ Fee ను SBI Collect ద్వారా Online లో Pay చేయాలి.
📌 SBI Collect Payment Receipt ను Application Form తో పాటు Attach చేయాలి.
✅ SC / ST Candidates కి Application Fee లేదు.
✅ Fee ను SBI Collect ద్వారా Online లో Pay చేయాలి.
📌 SBI Collect Payment Receipt ను Application Form తో పాటు Attach చేయాలి.
📄 Required Documents / అవసరమైన డాక్యుమెంట్స్
✔ Aadhaar Card
✔ 10th / 12th Certificates
✔ ITI Certificate
✔ Driving License (OEM పోస్టులకు)
✔ Caste Certificate
✔ Passport Size Photos
✔ Signature
📌 How To Apply / అప్లై విధానం
- BRO Official Website Open చేయండి.
- Official Notification పూర్తిగా చదవండి.
- Application Form Download చేసి Print తీసుకోండి.
- Application Form ను స్పష్టంగా Fill చేయండి.
- Passport Size Photo Paste చేయండి.
- Required Documents Xerox Copies Attach చేయండి.
- SBI Collect Fee Payment Receipt Attach చేయండి.
- Envelope పై “APPLICATION FOR THE POST OF ________Category ________” అని తప్పనిసరిగా రాయండి.
- Notification లో ఇచ్చిన Postal Address కు Speed Post / Registered Post ద్వారా పంపండి.
📌 Incomplete Applications Reject చేస్తారు.
📌 Last Date తరువాత వచ్చిన Applications Accept చేయరు.
📌 Envelope పై Post Name & Category తప్పనిసరిగా Mention చేయాలి.
📌 Application Form తో పాటు Required Certificates Attach చేయాలి.
📌 Last Date తరువాత వచ్చిన Applications Accept చేయరు.
📌 Envelope పై Post Name & Category తప్పనిసరిగా Mention చేయాలి.
📌 Application Form తో పాటు Required Certificates Attach చేయాలి.
📮 Postal Address
Commandant,
GREF Centre,
Dighi Camp,
Pune – 411015,
Maharashtra.
GREF Centre,
Dighi Camp,
Pune – 411015,
Maharashtra.
🔗 Important Links
🔥 Important Job Updates
🚆 రైల్వే ALP రిక్రూట్మెంట్ 2026 - 11127 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
View Post⛏️ కోల్ ఇండియా MT రిక్రూట్‌మెంట్ 2026 | 660 పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల
View Post🎓 AP యూనివర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టులు | Apply Online
View Post
📌 Latest Government Jobs, Hall Tickets & Results కోసం మా Telegram Channel లో Join అవ్వండి 👇
🔥 ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్?
🏢 Central Government Permanent Job అవకాశం.
💰 మంచి Salary + DA + HRA + Other Allowances ఉంటాయి.
📈 Promotion & Career Growth మంచి స్థాయిలో ఉంటుంది.
🛣️ India లో వివిధ ప్రాంతాల్లో పని చేసే అవకాశం ఉంటుంది.
🎓 10th / 12th / ITI అభ్యర్థులకు మంచి అవకాశం.
🏥 Medical Facilities & Other Government Benefits కూడా ఉంటాయి.

❓ FAQ
1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 899 పోస్టులు ఉన్నాయి.
మొత్తం 899 పోస్టులు ఉన్నాయి.
2. ఎవరు Apply చేయవచ్చు?
Only Male Candidates మాత్రమే Apply చేయాలి.
Only Male Candidates మాత్రమే Apply చేయాలి.
3. Application Mode ఏమిటి?
Offline ద్వారా Apply చేయాలి.
Offline ద్వారా Apply చేయాలి.
4. Salary ఎంత ఉంటుంది?
₹19,900 – ₹81,100 వరకు ఉంటుంది.
₹19,900 – ₹81,100 వరకు ఉంటుంది.
5. Selection ఎలా ఉంటుంది?
Written Exam, PET, Trade Test & Medical ద్వారా Selection ఉంటుంది.
Written Exam, PET, Trade Test & Medical ద్వారా Selection ఉంటుంది.