Punjab & Sind Bank Apprentice Recruitment 2026 | 635 Posts Apply Online Punjab & Sind Bank Apprentice Recruitment 2026 | 635 Posts Apply Online

New Select Job Categories

Punjab & Sind Bank Apprentice Recruitment 2026 | 635 Posts Apply Online

🔥 Punjab & Sind Bank Recruitment 2026 | 635 బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online

Punjab and Sind Bank Apprentice Recruitment 2026 635 posts apply online

Punjab & Sind Bank అధికారికంగా Apprentice Recruitment 2026 Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 635 Apprentice పోస్టులను భర్తీ చేయనున్నారు. Degree పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు ₹12,300/- స్టైపెండ్ ఇవ్వబడుతుంది. Training Period 12 నెలలు ఉంటుంది.

ఈ Recruitment కి Online Apply ప్రారంభమైంది. అభ్యర్థులు తప్పనిసరిగా Apprenticeship India Portal మరియు NATS Portal లో Registration పూర్తి చేసి తరువాత మాత్రమే Apply చేయాలి. Andhra Pradesh మరియు Telangana రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి.

📢 Latest Government Job Updates కోసం మా WhatsApp Channel లో Join అవ్వండి 👇

💬 JOIN WHATSAPP CHANNEL
📌 Job Details
Organization Punjab & Sind Bank
Advertisement No PSB / Apprentice / 2026
Post Name Apprentice
Total Posts 635
Job Type Bank Job
Application Mode Online
Training Duration 12 Months
Monthly Stipend ₹12,300/-
Selection Process Merit Basis
Official Website punjabandsind.bank.in
📅 Important Dates
Event Date
Apprenticeship Portal Registration Start 21-05-2026
Online Application Start Date 21-05-2026
Last Date to Apply Online 06-06-2026
Last Date for Fee Payment 06-06-2026
Merit List Release Notify Later
Document Verification Notify Later
🎓 Educational Qualification

✅ గుర్తింపు పొందిన University / Institute నుండి Any Degree పూర్తి చేసి ఉండాలి.

✅ Local Language చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
✅ Post Graduation చేసిన వారు అర్హులు కాదు.
✅ Fresher Candidates Apply చేయవచ్చు.
✅ 1 సంవత్సరం కంటే ఎక్కువ Work Experience ఉండకూడదు.
✅ Graduation పూర్తై 5 సంవత్సరాలు దాటకూడదు.
✅ 8th / 10th / 12th లేదా Graduation లో Local Language చదివిన Proof ఉండాలి.

🎯 Age Limit

✅ Minimum Age : 20 Years
✅ Maximum Age : 28 Years

📌 Age Limit As On : 01-05-2026

✅ SC / ST Candidates : 5 Years Relaxation
✅ OBC Candidates : 3 Years Relaxation
✅ PwBD Candidates : 10 Years Relaxation

✅ Widows / Divorced Women : Government Rules ప్రకారం Relaxation ఉంటుంది.
✅ 1984 Riot Victims కి కూడా Age Relaxation వర్తిస్తుంది.

📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

🧮 CHECK YOUR AGE LIMIT
📝 Selection Process

✅ 10+2 Marks Merit ఆధారంగా Selection ఉంటుంది.
✅ State Wise & District Wise Merit List విడుదల చేస్తారు.
✅ Same Marks వచ్చినప్పుడు Age ఆధారంగా Merit నిర్ణయిస్తారు.
✅ Document Verification తరువాత Final Selection ఉంటుంది.
✅ Selected Candidates Medically Fit గా ఉండాలి.

📍 తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు
State District Posts
Andhra Pradesh East Godavari 5
Krishna 5
Visakhapatnam 10
Telangana Hyderabad 10
Medchal-Malkajgiri 5
Ranga Reddy 5
💰 Salary / Stipend Details

✅ Monthly Stipend : ₹12,300/-
✅ Daily Allowance ఇవ్వరు.
✅ Travelling Allowance ఇవ్వరు.
✅ Apprentices కి Bank Employee Benefits వర్తించవు.
✅ Permanent Job Guarantee ఉండదు.

💳 Application Fee

✅ SC/ST/PWD Candidates : ₹100/- + GST
✅ General/OBC/EWS Candidates : ₹200/- + GST

✅ Online ద్వారా మాత్రమే Fee Payment చేయాలి.
✅ Application Fee Refund ఉండదు.

📄 Required Documents

✔ Aadhaar Card
✔ 10th & Degree Certificates
✔ Passport Size Photo
✔ Signature
✔ Caste Certificate (If Applicable)
✔ Local Language Proof
✔ Valid Mobile Number & Email ID
✔ Disability Certificate (If Applicable)
✔ EWS Certificate (If Applicable)
✔ Apprenticeship Enrollment ID

📌 Mandatory Registration

✅ Apprenticeship India Portal లో Registration తప్పనిసరి.
✅ NATS Portal లో కూడా Registration పూర్తి చేయాలి.
✅ Enrollment ID లేకపోతే Application Reject అవుతుంది.
✅ Profile 100% Complete చేయాలి.

📌 How To Apply

1️⃣ ముందుగా Apprenticeship India Portal లో Register చేయాలి.
2️⃣ తరువాత NATS Portal లో Registration పూర్తి చేయాలి.
3️⃣ Punjab & Sind Bank Official Website Open చేయాలి.
4️⃣ Recruitment Section లో Apply Online పై క్లిక్ చేయాలి.
5️⃣ Enrollment ID నమోదు చేయాలి.
6️⃣ Application Form Fill చేసి Documents Upload చేయాలి.
7️⃣ Live Photo Capture Upload చేయాలి.
8️⃣ Fee Payment చేసి Final Submit చేయాలి.
9️⃣ Application Print తీసుకోవాలి.

📌 Important Instructions

✅ Candidate తప్పనిసరిగా Apprenticeship Portal లో 100% Profile Complete చేయాలి.
✅ ఒక రాష్ట్రానికి మాత్రమే Apply చేయాలి.
✅ Multiple Applications ఉంటే చివరిది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
✅ Signature CAPITAL LETTERS లో ఉండకూడదు.
✅ Incomplete Applications Reject చేస్తారు.
✅ Original Documents Verification సమయంలో చూపించాలి.
✅ Selected Candidates మెడికల్ ఫిట్‌గా ఉండాలి.
✅ Selection List Official Website లో విడుదల చేస్తారు.

🔗 Important Links
📝 APPLY ONLINE
📄 OFFICIAL NOTIFICATION
🌐 OFFICIAL WEBSITE
📌 APPRENTICESHIP INDIA PORTAL
🎓 NATS PORTAL REGISTRATION

📢 Latest Government Job Updates కోసం మా Telegram Channel లో Join అవ్వండి 👇

📲 JOIN TELEGRAM CHANNEL
🚨 Important Job Updates
🔥 SSC CGL Recruitment 2026 | 12,256 Posts
🚀 View Post
🔥 BRO Recruitment 2026 | 899 Posts
🚀 View Post
🔥 కోల్ ఇండియా MT రిక్రూట్‌మెంట్ 2026 | 660 పోస్టుల భారీ నోటిఫికేషన్
🚀 View Post
‼️ ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్?

✅ పరీక్ష లేకుండా Merit ఆధారంగా Selection
✅ భారత ప్రభుత్వ బ్యాంక్‌లో అవకాశం
✅ Freshers కి మంచి అవకాశం
✅ దేశవ్యాప్తంగా పోస్టులు ఉన్నాయి
✅ తెలుగు రాష్ట్రాల్లో కూడా Vacancies ఉన్నాయి
✅ Banking Field లో Experience పొందవచ్చు
✅ Bank ఉద్యోగాలకు Preparation చేసే వారికి మంచి అవకాశం

❓ FAQ

1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
635 Apprentice Posts ఉన్నాయి.

2. ఎవరు Apply చేయవచ్చు?
Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు.

3. Selection ఎలా ఉంటుంది?
10+2 Merit ఆధారంగా Selection ఉంటుంది.

4. Salary ఎంత?
₹12,300/- Stipend ఉంటుంది.

5. Official Website ఏమిటి?
https://punjabandsind.bank.in/

www.jobmaama.com

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close