CSIR-CIMFR Technician Recruitment 2026 | 30 Posts | Apply Online CSIR-CIMFR Technician Recruitment 2026 | 30 Posts | Apply Online

New Select Job Categories

CSIR-CIMFR Technician Recruitment 2026 | 30 Posts | Apply Online

🏢 CSIR-CIMFR లో Technician ఉద్యోగాలు | Apply Online

CSIR CIMFR Technician Recruitment 2026 30 posts apply online

CSIR-Central Institute of Mining and Fuel Research (CIMFR) నుండి Technician-1 పోస్టుల భర్తీకి Official Notification విడుదలైంది. 10th + ITI అర్హత కలిగిన అభ్యర్థులు Online ద్వారా Apply చేయవచ్చు. ఇది Central Government Permanent Job అవకాశం.

✅ Organization : CSIR-CIMFR
✅ Advertisement Number :CIMFR- 02/2026
✅ Post Name : Technician-1
✅ Total Posts : 30 Posts
✅ Qualification : 10th + ITI
✅ Application Mode : Online
✅ Job Location : Dhanbad & Other Centres
✅ Last Date : 19-06-2026

📅 ముఖ్యమైన తేదీలు / Important Dates

ఈవెంట్ తేదీ
Online Apply Start Date 20-05-2026
Last Date To Apply 19-06-2026
Application Closing Time 05:00 PM
Trade Test Date Later Notify

📋 పోస్టుల వివరాలు / Vacancy Details

Trade Name Posts
🔌 Electrician 07
🛠️ Fitter 05
📐 Draughtsman Mechanical 03
📏 Survey / Surveying 03
⚙️ Instrument Mechanic 03
❄️ Refrigeration & AC 02
🚗 MMV / Automobile 02
🔥 Welder 02
🏗️ Draughtsman Civil 01
🔌 Wireman 01
🪵 Carpenter 01
📢 Total Posts 30 Posts

🎓 విద్యార్హతలు / Educational Qualification

✅ SSC / 10th లో Science Subjects తో 55% Marks ఉండాలి.

✅ సంబంధిత ట్రేడ్ లో NCVT / SCVT ITI Certificate ఉండాలి.

✅ Apprenticeship Training / Experience ఉన్నవారు కూడా Apply చేయవచ్చు.

📌 పూర్తి Trade-wise Eligibility Official Notification లో ఇవ్వబడింది.

🎯 Age Limit / వయస్సు పరిమితి

Category Age Limit
Minimum Age 18 Years
Maximum Age 28 Years
OBC (NCL) 03 Years Relaxation
SC / ST 05 Years Relaxation
PwBD Candidates Up To 15 Years Relaxation
Ex-Servicemen Govt Rules ప్రకారం Relaxation
📌 Age Limit ను 19-06-2026 తేదీ ప్రకారం లెక్కిస్తారు.

📌 Reserved Categories వారికి Government Rules ప్రకారం Age Relaxation ఉంటుంది.

📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

📝 Selection Process / ఎంపిక విధానం

  1. Trade Test
  2. Written Examination
  3. Document Verification
  4. Medical Examination
📌 Written Exam లో Objective Type Questions ఉంటాయి.

📌 Trade సంబంధిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు.

📌 Final Merit ఆధారంగా Selection ఉంటుంది.

📚 Exam Pattern / పరీక్ష విధానం

Paper Subjects Questions Marks Time
Paper-I Mental Ability Test 50 100 Marks 1 Hour
Paper-II General Awareness
English Language
50 150 Marks 30 Minutes
Paper-III Concerned Trade Subject 50 150 Marks 1 Hour
Total 150 Questions 400 Marks 2 Hours 30 Minutes
📌 Written Examination Objective Type Multiple Choice Questions రూపంలో ఉంటుంది.

📌 Paper-I లో Negative Marking ఉండదు.

📌 Paper-II & Paper-III లో ప్రతి Wrong Answer కి 1 Mark Negative Marking ఉంటుంది.

📌 Final Merit List Paper-II & Paper-III Marks ఆధారంగా తయారు చేస్తారు.

📌 Paper-I Qualifying Nature మాత్రమే ఉంటుంది.

📌 Questions English & Hindi Languages లో ఉంటాయి (English Section తప్ప).

💰 Salary Details / జీతం

💵 Pay Level : Level – 2

💰 Salary : ₹19,900 – ₹63,200

🏠 HRA + DA + Medical + Other Allowances అదనంగా ఉంటాయి.

📌 Approx Monthly Salary : ₹37,000 వరకు వచ్చే అవకాశం ఉంది.

💳 Application Fee

💵 General / OBC / EWS : ₹500

✅ SC / ST / PwBD / Women / CSIR Employees కి Fee లేదు.

📄 అవసరమైన డాక్యుమెంట్స్

✔ Aadhaar Card
✔ SSC / 10th Marks Memo
✔ ITI Certificate
✔ Caste Certificate
✔ Experience Certificate (If Any)
✔ Passport Size Photo
✔ Signature

📌 అప్లై విధానం / How To Apply

  1. మొదట Official Website Open చేయండి.
  2. Recruitment Section లో Technician Recruitment Notification Open చేయండి.
  3. New Registration పూర్తి చేయండి.
  4. Application Form లో Personal & Educational Details Fill చేయండి.
  5. Passport Size Photo & Signature Upload చేయండి.
  6. Required Documents Upload చేయండి.
  7. Application Preview పూర్తిగా Check చేయండి.
  8. Application Fee Pay చేయండి.
  9. Final Submit చేసి Application Print తీసుకోండి.
📌 Apply చేసే ముందు Official Notification పూర్తిగా చదవండి.

📌 తప్పు వివరాలు నమోదు చేస్తే Application Reject అయ్యే అవకాశం ఉంటుంది.

📌 Last Date వరకు wait చేయకుండా ముందుగానే Apply చేయండి.

📌 పూర్తి వివరాలు కొరకు www.jobmaama.com ను సందర్శించండి.
🚀 APPLY ONLINE 📄 FULL NOTIFICATION PDF 🌐 OFFICIAL WEBSITE

🔥 ఉద్యోగం ప్రత్యేకతలు

🏢 Central Government Permanent Job అవకాశం.

💰 Attractive Salary & Allowances ఉంటాయి.

📈 Promotion & Career Growth మంచి స్థాయిలో ఉంటుంది.

🏠 Medical, HRA & Pension Benefits ఉంటాయి.

📌 ITI Candidates కి ఇది చాలా మంచి అవకాశం
.

❓ తరచుగా అడిగే ప్రశ్నలు / FAQ

1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 30 పోస్టులు ఉన్నాయి.
2. ఎవరు Apply చేయవచ్చు?
10th + ITI పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేయవచ్చు.
3. చివరి తేదీ ఎప్పుడు?
19 June 2026 వరకు Apply చేయవచ్చు.
4. Salary ఎంత ఉంటుంది?
సుమారు ₹37,000 వరకు Salary ఉంటుంది.
5. Selection ఎలా ఉంటుంది?
Trade Test, Written Exam & Document Verification ద్వారా Selection ఉంటుంది.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close