🔥 ఇండియన్ నేవీ 10+2 B.Tech ఎంట్రీ 2026 | Apply Online ప్రారంభం
🇮🇳 భారత నౌకాదళం (Indian Navy) అధికారికంగా 10+2 (B.Tech) Cadet Entry Scheme JAN 2027 Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా unmarried men & women candidates కి Permanent Commission Officer అవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన Indian Naval Academy, Ezhimala లో 4 Years B.Tech Training పొందుతారు.
ఈ Recruitment కి Apply చేయాలంటే 10+2 లో PCM Subjects లో కనీసం 70% Marks మరియు English లో 50% Marks ఉండాలి. అలాగే JEE (Main) 2026 రాసి ఉండాలి. Selection JEE Main Rank, SSB Interview, Medical Test ఆధారంగా జరుగుతుంది.
| Organization | Indian Navy |
| Scheme Name | 10+2 B.Tech Cadet Entry |
| Course | JAN 2027 |
| Job Type | Permanent Commission |
| Gender | Men & Women |
| Application Mode | Online |
| Total Vacancies | 60 Posts |
| Training Location | Indian Naval Academy, Ezhimala |
| Training Duration | 4 Years |
📢 Latest Government Job Updates కోసం మా WhatsApp Channel లో Join అవ్వండి 👇
| Event | Date |
|---|---|
| Application Start Date | 29-05-2026 |
| Last Date to Apply | 18-06-2026 |
| SSB Interview | Sep 2026 Onwards |
| Branch | Vacancies |
|---|---|
| Mechanical Engineering | 30 |
| Electronics & Communication Engineering | 30 |
| Total | 60 |
✅ Women Candidates కోసం Maximum 08 Vacancies ఉన్నాయి.
✅ Mechanical Engineering నుంచి 07 Candidates ని Naval Architecture & Shipbuilding కి ఎంపిక చేస్తారు.
✅ 10+2 / Intermediate Passed ఉండాలి.
✅ PCM Subjects లో Minimum 70% Aggregate Marks ఉండాలి.
✅ English Subject లో Minimum 50% Marks ఉండాలి.
✅ JEE (Main) 2026 రాసి ఉండాలి.
✅ Selection JEE Main CRL Rank ఆధారంగా జరుగుతుంది.
✅ Candidates Born Between : 02 July 2007 to 01 January 2010
✅ Both Dates Inclusive.
✅ Age Relaxation లేదు.
📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇
✅ JEE Main Rank ఆధారంగా Shortlisting
✅ SSB Interview
✅ Medical Examination
✅ Final Merit List
✅ Police & Character Verification
✅ Candidates Medically Fit గా ఉండాలి.
✅ Medical Standards లో ఎలాంటి Relaxation ఉండదు.
✅ Tattoo Rules Indian Navy Guidelines ప్రకారం ఉంటాయి.
✅ NDA/INA Medical Fit Candidates కి Repeat Medical ఉండదు.
✅ 4 Years B.Tech Training ఉంటుంది.
✅ JNU ద్వారా B.Tech Degree ఇస్తారు.
✅ Training మొత్తం ఖర్చు Indian Navy భరిస్తుంది.
✅ Free Books, Clothing & Messing Facilities అందిస్తారు.
✅ Officer Rank Salary & Allowances
✅ Free Accommodation & Medical Facilities
✅ Insurance & Pension Benefits
✅ Leave Benefits కూడా ఉంటాయి.
✅ General / OBC Candidates : No Fee
✅ SC / ST Candidates : No Fee
✅ Women Candidates : No Fee
✅ Application పూర్తిగా FREE.
✅ ఎలాంటి Online Payment చేయాల్సిన అవసరం లేదు.
✔ 10th Certificate
✔ 12th Marks Memo
✔ JEE Main Score Card
✔ Aadhaar Card
✔ Passport Size Photo
✔ Valid Mobile Number & Email ID
1️⃣ Indian Navy Official Website Open చేయండి.
2️⃣ Registration Complete చేయండి.
3️⃣ 10+2 B.Tech Cadet Entry Link Open చేయండి.
4️⃣ Personal & Educational Details Fill చేయండి.
5️⃣ JEE Main CRL Rank నమోదు చేయండి.
6️⃣ Documents Upload చేయండి.
7️⃣ Final Submit చేసి Print తీసుకోండి.
✅ Multiple Applications ఉంటే Candidature Cancel చేస్తారు.
✅ Married Candidates Eligible కాదు.
✅ Wrong Information ఇస్తే Selection Cancel అవుతుంది.
✅ Drug Usage Strictly Prohibited.
✅ Incomplete Applications Reject చేస్తారు.
📄 OFFICIAL NOTIFICATION
🌐 OFFICIAL WEBSITE
📢 Latest Government Job Updates కోసం మా Telegram Channel లో Join అవ్వండి 👇
✅ Indian Navy Officer అవ్వడానికి గొప్ప అవకాశం
✅ 10+2 తర్వాతే Officer Career Start అవుతుంది
✅ Free B.Tech Degree అందిస్తారు
✅ Training మొత్తం Free
✅ High Salary + Government Benefits
✅ Secure & Respectful Career
1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
60 Vacancies ఉన్నాయి.
2. ఎవరు Apply చేయవచ్చు?
10+2 PCM Students Apply చేయవచ్చు.
3. JEE Main తప్పనిసరిగా రాయాలా?
అవును, JEE Main 2026 తప్పనిసరి.
4. Training Duration ఎంత?
4 Years B.Tech Training ఉంటుంది.
5. Official Website ఏమిటి?
https://www.joinindiannavy.gov.in/

