NPCIL Recruitment 2026 Notification Out | 255 Technician Posts Apply Online NPCIL Recruitment 2026 Notification Out | 255 Technician Posts Apply Online

New Select Job Categories

NPCIL Recruitment 2026 Notification Out | 255 Technician Posts Apply Online

⚛ NPCIL Recruitment 2026 Notification విడుదల | 255 పోస్టులకు Apply Online

NPCIL Recruitment 2026 notification 255 Technician posts apply online

Nuclear Power Corporation of India Limited (NPCIL) నుండి Category-II Stipendiary Trainee / Technician పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి + ITI / 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ సంస్థ పేరు : Nuclear Power Corporation of India Limited (NPCIL)
✅ ప్రకటన నం : NPCIL/KKNPP/HRM/01/2026
✅ పోస్టు పేరు : Category-II Stipendiary Trainee / Technician
✅ మొత్తం పోస్టులు : 255
✅ ఉద్యోగ స్థలం : Tamil Nadu
✅ దరఖాస్తు విధానం : Online
✅ జీతం : ₹34,720/- Approx
✅ అధికారిక వెబ్సైట్ : www.npcil.nic.in
📅 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ తేదీ
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ 08-06-2026
చివరి తేదీ 29-06-2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ 29-06-2026
📋 ఖాళీల వివరాలు
ట్రేడ్ పోస్టులు
Plant Operator 136
Electrician 47
Fitter 30
Electronics Mechanic 15
Instrumentation Mechanic 15
Turner 05
Machinist 05
Welder 02
Total 255
🎓 విద్యార్హత
✅ Plant Operator : 12th / B.Sc (Physics, Chemistry & Mathematics) with 50% Marks

✅ Other Trades : 10th + ITI Relevant Trade

✅ SSC లో English Subject ఉండాలి
🎯 వయస్సు పరిమితి
📅 Age Limit As on : 29-06-2026

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 24 సంవత్సరాలు

🎁 Age Relaxation :
✔ OBC : 3 Years
✔ SC / ST : 5 Years
✔ PwBD : Rules ప్రకారం

📌 మీ Age Limit Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

🧮 Age Calculator :
Check Your Age Here
📝 ఎంపిక విధానం
✅ Preliminary Test
✅ Advanced Test
✅ Document Verification
✅ Medical Examination
📖 పరీక్ష విధానం
Stage-1 Preliminary Test :

✅ మొత్తం ప్రశ్నలు : 50
✅ సమయం : 1 గంట
✅ Maths : 20 Questions
✅ Science : 20 Questions
✅ General Awareness : 10 Questions
✅ ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు
✅ ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు

Stage-2 Advanced Test :

✅ మొత్తం ప్రశ్నలు : 50
✅ సమయం : 2 గంటలు
✅ ITI / 12th సంబంధిత ప్రశ్నలు
✅ ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు
✅ ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు
💰 జీతం వివరాలు
✅ 1st Year Stipend : ₹20,000/-
✅ 2nd Year Stipend : ₹22,000/-
✅ Book Allowance : ₹3,000/-
✅ After Training Salary : ₹34,720/- Approx
✅ Pay Level : Level-03
💳 అప్లికేషన్ ఫీజు
కేటగిరీ ఫీజు
General/OBC/EWS ₹100/-
SC/ST/Female/PwBD/Ex-serviceman, No Fee
📌 అవసరమైన డాక్యుమెంట్స్
✅ 10వ తరగతి సర్టిఫికేట్
✅ ITI / 12th class మార్క్స్ మెమో
✅ ఆధార్ కార్డ్
✅ కుల ధృవీకరణ పత్రం
✅ PwBD Certificate (ఉంటే)
✅ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
✅ Signature
✅ Mobile Number & Email ID
📌 ముఖ్యమైన సూచనలు
✅ Apply చేసే ముందు Official Notification పూర్తిగా చదవండి.
✅ Application Submit చేసిన తర్వాత ప్రింట్ తీసుకోండి.
✅ తప్పు సమాచారం ఇస్తే Application Reject అవుతుంది.
✅ Mobile Number & Email ID Active గా ఉండాలి.
✅ పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
📌 ఎలా దరఖాస్తు చేయాలి
  1. NPCIL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. Registration పూర్తి చేయండి
  3. Application Form Fill చేయండి
  4. Photo & Signature Upload చేయండి
  5. Fee Pay చేసి Submit చేయండి
🚀 APPLY ONLINE 📄 OFFICIAL NOTIFICATION 🌐 OFFICIAL WEBSITE
🏢 NPCIL గురించి
NPCIL భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ Nuclear Power సంస్థ. ఇది Department of Atomic Energy ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
❓ తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. మొత్తం పోస్టులు ఎంత?
👉 255 పోస్టులు.
Q2. చివరి తేదీ ఏమిటి?
👉 29-06-2026.
Q3. అర్హత ఏమిటి?
👉 10th + ITI / 12th class
Q4. Salary ఎంత?
👉 ₹34,720/- Approx.
📲 Daily Job Updates కోసం Telegram Channel Join అవ్వండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close