SBI Apprentice Recruitment 2026 Notification Out | 7150 Posts Apply Online SBI Apprentice Recruitment 2026 Notification Out | 7150 Posts Apply Online

New Select Job Categories

SBI Apprentice Recruitment 2026 Notification Out | 7150 Posts Apply Online

🔥 SBI Apprentice Recruitment 2026 | 7150 పోస్టులకు Apply Online ప్రారంభం

SBI Apprentice Recruitment 2026 notification 7150 posts apply online

State Bank of India (SBI) నుండి Apprentice Posts భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. Any Degree అర్హత కలిగిన అభ్యర్థులు Apply చేయవచ్చు. Online ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

✅ సంస్థ పేరు : State Bank of India (SBI)
✅ Advertisement Number :CRPD/APPR/2026-27/07
✅ పోస్టుల పేరు : Apprentice
✅ మొత్తం పోస్టులు : 7150
✅ జాబ్ లొకేషన్ : All India
✅ అప్లికేషన్ విధానం : Online
✅ చివరి తేదీ : 15-06-2026
🚨 ముఖ్యమైన Job Updates
రోజూ వచ్చే కొత్త ఉద్యోగాల సమాచారం వెంటనే పొందండి 👇
📅 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ తేదీ
Apply Online Start Date 19-05-2026
Apply Last Date 15-06-2026 Extended
Fee Payment Last Date 15-06-2026
Online Exam Date July 2026 (Tentative)
📋 పోస్టుల వివరాలు
✅ మొత్తం పోస్టులు : 7150

✅ Andhra Pradesh : 709 Posts
✅ Telangana : 491 Posts
✅ Karnataka : 276 Posts
✅ Tamil Nadu : 396 Posts
✅ Kerala : 403 Posts
✅ Maharashtra : 504 Posts
✅ Uttar Pradesh : 561 Posts
🎓 విద్యార్హత
✅ గుర్తింపు పొందిన University / Institute నుండి Any Degree పూర్తి చేసి ఉండాలి.
✅ అభ్యర్థికి Local Language Knowledge ఉండాలి.
✅ Local Language చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
🎯 వయస్సు పరిమితి
📅 Age Limit As on : 01-04-2026

✅ కనిష్ట వయస్సు : 20 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు

🎁 Age Relaxation :
✔ SC / ST : 5 Years
✔ OBC : 3 Years
✔ PwBD : Rules ప్రకారం

📌 మీ Age Limit Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇
📝 ఎంపిక విధానం
✅ Online Written Examination
✅ Local Language Test
✅ Document Verification
✅ Medical Examination
📖 పరీక్ష విధానం
Subject Questions Marks
General / Financial Awareness 25 25
General English 25 25
Quantitative Aptitude 25 25
Reasoning & Computer Aptitude 25 25
Total 100 100
✅ మొత్తం సమయం : 60 Minutes
✅ ప్రతి సెక్షన్ కి Separate Timing ఉంటుంది
✅ Negative Marking : ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గింపు ఉంటుంది
✅ పరీక్ష Online CBT Mode లో నిర్వహిస్తారు
💰 స్టైపెండ్
✅ నెలకు ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు.
✅ Apprentices కి ఇతర Allowances ఇవ్వరు.
💳 అప్లికేషన్ ఫీజు
కేటగిరీ ఫీజు
General / OBC / EWS ₹300/-
SC / ST / PwBD No Fee
📌 అవసరమైన డాక్యుమెంట్స్
✅ Degree Certificates
✅ Aadhaar Card
✅ Caste Certificate
✅ Passport Size Photo
✅ Signature
✅ Valid Email ID & Mobile Number
📌 ఎలా Apply చేయాలి
  1. SBI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. Careers Section లోకి వెళ్లండి
  3. Apprentice Recruitment Open చేయండి
  4. Registration Complete చేయండి
  5. Application Form Fill చేయండి
  6. Documents Upload చేయండి
  7. Fee Pay చేసి Submit చేయండి
🚀 APPLY ONLINE 📄 OFFICIAL NOTIFICATION 🌐 OFFICIAL WEBSITE
💡 ఈ ఉద్యోగం ఎందుకు చేయాలి?
✅ భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన SBI లో అవకాశం

✅ నెలకు ₹15,000/- స్టైపెండ్ పొందే అవకాశం

✅ Banking Sector లో Experience సంపాదించుకోవచ్చు

✅ భవిష్యత్తులో SBI Junior Associate Recruitment లో Weightage / Preference ఉంటుంది

✅ ప్రభుత్వ రంగ బ్యాంక్ లో పనిచేసిన అనుభవం వస్తుంది

📲 Daily Job Updates కోసం Telegram Channel Join అవ్వండి
❓ తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. SBI Apprentice Recruitment 2026 లో మొత్తం పోస్టులు ఎంత?
👉 మొత్తం 7150 పోస్టులు ఉన్నాయి.
Q2. విద్యార్హత ఏమిటి?
👉 గుర్తింపు పొందిన University నుండి Any Degree పూర్తి చేసి ఉండాలి.
Q3. స్టైపెండ్ ఎంత?
👉 ₹15,000/- per month.
Q4. చివరి తేదీ ఏమిటి?
👉 15-06-2026.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close