BSNL JTO Recruitment 2026 Notification Out | 100 Posts Apply Online BSNL JTO Recruitment 2026 Notification Out | 100 Posts Apply Online

New Select Job Categories

BSNL JTO Recruitment 2026 Notification Out | 100 Posts Apply Online

🔥 BSNL JTO Recruitment 2026 | 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

BSNL JTO Recruitment 2026 notification 100 posts apply online

📢 భారత ప్రభుత్వ సంస్థ BSNL (Bharat Sanchar Nigam Limited) అధికారికంగా Junior Telecom Officer (JTO) Recruitment 2026 Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 టెలికాం ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. Engineering పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.

📌 ఉద్యోగ వివరాలు
సంస్థ పేరు BSNL (Bharat Sanchar Nigam Limited)
నోటిఫికేషన్ పేరు BSNLCO-11/12(11)/1/2026-RECTT-CO
పోస్ట్ పేరు Junior Telecom Officer (JTO)
మొత్తం పోస్టులు 100
ఉద్యోగ రకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
దరఖాస్తు విధానం Online
ఎంపిక విధానం CBT Exam + Document Verification
జాబ్ లొకేషన్ భారతదేశం అంతటా
జీతం ₹16,400/- నుండి ₹40,500/- వరకు
అధికారిక వెబ్‌సైట్ www.bsnl.co.in

WhatsApp Channel

🔥 Latest Government Jobs
🔥 Daily Job Alerts
🔥 Hall Tickets & Results Updates

🚀 JOIN WHATSAPP CHANNEL
📅 ముఖ్యమైన తేదీలు
వివరాలు తేదీలు
Apply ప్రారంభం 04-06-2026
చివరి తేదీ 03-07-2026
Edit Window 04-07-2026 to 11-07-2026
CBT పరీక్ష ఆగస్టు 2026
📋 పోస్టుల వివరాలు
కేటగిరీ పోస్టులు
UR 61
OBC 10
SC 12
ST 06
EWS 11
మొత్తం 100
🎓 విద్యార్హత

✅ Candidates క్రింది వాటిలో ఏదైనా ఒకటి పూర్తి చేసి ఉండాలి 👇

✔ BE / B.Tech in Telecommunications Engineering
✔ BE / B.Tech in Electronics Engineering
✔ BE / B.Tech in Radio Engineering
✔ BE / B.Tech in Computer Engineering
✔ BE / B.Tech in Electrical Engineering
✔ BE / B.Tech in Information Technology (IT)
✔ BE / B.Tech in Instrumentation Engineering

OR

✔ M.Sc (Electronics)
✔ M.Sc (Computer Science)

✅ Government Recognized University / Institution నుండి Degree పూర్తి చేసి ఉండాలి.

🎯 వయస్సు పరిమితి

✅ కనీస వయస్సు : 20 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

Age Limit As On : 03-07-2026

✅ OBC వారికి 3 సంవత్సరాల Relaxation
✅ SC / ST వారికి 5 సంవత్సరాల Relaxation ఉంటుంది.
✅ PwBD అభ్యర్థులకు Government Rules ప్రకారం Relaxation ఉంటుంది.

📌 మీ Age Eligible ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 👇

🧮 CHECK YOUR AGE LIMIT
📝 ఎంపిక విధానం

✅ Computer Based Test (CBT)
✅ Document Verification
✅ Medical Examination
✅ Final Merit ఆధారంగా Selection ఉంటుంది.

📚 పరీక్ష విధానం
Section Questions Marks
Engineering Stream-I 50 200
Engineering Stream-II 50 200
General Ability 20 80
Total 120 480

✅ Exam Duration : 3 గంటలు
✅ Negative Marking ఉంటుంది.
✅ ప్రతి తప్పు సమాధానానికి 01 మార్కులు తగ్గిస్తారు.

💰 జీతం వివరాలు

✅ Pay Scale : ₹16,400/- నుండి ₹40,500/- వరకు

✅ IDA Pay Scale E-1 Level ప్రకారం జీతం ఉంటుంది.
✅ అదనంగా DA, HRA మరియు ఇతర Allowances కూడా అందిస్తారు.
✅ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మంచి Salary Growth ఉంటుంది.
✅ Promotion అవకాశాలు కూడా ఉంటాయి.

💳 దరఖాస్తు ఫీజు

✅ General / OBC / EWS : ₹2000/-
✅ SC / ST / PwBD : ₹1000/-

✅ Online ద్వారా మాత్రమే చెల్లించాలి.

📄 అవసరమైన డాక్యుమెంట్స్

✔ 10వ తరగతి సర్టిఫికెట్
✔ Engineering Certificates
✔ Aadhaar Card
✔ Passport Size Photo
✔ Signature Scan Copy

📌 Apply విధానం

1️⃣ BSNL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2️⃣ Registration పూర్తి చేయండి.
3️⃣ Application Form Fill చేయండి.
4️⃣ Documents Upload చేయండి.
5️⃣ Fee Payment చేయండి.
6️⃣ Final Submit చేసి Print తీసుకోండి.

🔗 Important Links
📝 APPLY ONLINE
📄 OFFICIAL NOTIFICATION
🌐 OFFICIAL WEBSITE

Telegram Channel

🔥 Fast Job Notifications
🔥 Daily Recruitment Updates
🔥 Exam Alerts & Admit Cards

🚀 JOIN TELEGRAM CHANNEL
🔥 Important Job Updates
🔥 SSC CGL Recruitment 2026 | 12,256 Posts
🚀 View Post
🔥 BRO Recruitment 2026 | 899 Posts
🚀 View Post
🔥 కోల్ ఇండియా MT రిక్రూట్‌మెంట్ 2026 | 660 పోస్టుల భారీ నోటిఫికేషన్.
🚀 View Post
🔥 ఈ ఉద్యోగం ఎందుకు బెస్ట్?

✅ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
✅ మంచి జీతం
✅ Engineering Candidates కి మంచి అవకాశం
✅ Job Security & Career Growth
✅ దేశవ్యాప్తంగా పోస్టింగ్స్

❓ FAQ

1. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
100 పోస్టులు ఉన్నాయి.

2. ఎవరు Apply చేయవచ్చు?
BE / B.Tech Candidates Apply చేయవచ్చు.

3. Selection ఎలా ఉంటుంది?
CBT Exam ద్వారా Selection ఉంటుంది.

4. Salary ఎంత ఉంటుంది?
₹16,400/- నుండి ₹40,500/- వరకు ఉంటుంది.

5. Official Website ఏమిటి?
https://www.bsnl.co.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Job Maama bottom Ads Area

close